Jayakrishna: ఈ ఏడాది మహేష్ బాబు తన సోదరుడు రమేష్ బాబు తో పాటు తల్లి ఇందిరాదేవిని ఇటీవల తండ్రి హీరో కృష్ణను కోల్పోయాడు. ఇక మహేశ్ బాబు కంటే హీరోగా పరిచయం అయిన రమేశ్ బాబు ఎందుకో ఏమో అంతగా ఆకట్టుకోలేక పోయాడు. ఆ తర్వాత నిర్మాతగా సెటిల్ అయినా అక్కడా యాక్టీవ్ గా నిర్మాణం చేపట్టలేదు.
Mahesh Babu: సూపర్ స్టార్ కృష్ణ సతీమణి మహేష్ బాబు తల్లి ఇందిరాదేవి ఇటీవల కన్నుమూసిన విషయం తెలిసిందే. తాజాగా ఆమె అస్థికలను మహేశ్ హరిద్వార్ తీసుకెళ్లి అక్కడ గంగలో కలిపారు.
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కరోనా బారిన పడిన సగంతి తెలిసిందే ఈ మహమ్మారి వలన అన్న రమేష్ బాబు మృతదేహాన్ని కడసారి కూడా చూడలేకపోయాడు మహేష్. గత కొంతకాలంగా కాలేయ సమస్యతో బాధపడుతున్న రమేష్ బాబు జనవరి 8 న కన్నుమూసిన సంగతి తెలిసిందే. అన్న మరణం మహేష్ ని తీవ్రంగా కలిచివేసింది. చివరిచూపు కూడా నోచుకోలేకప�
ఘట్టమనేని రమేష్ బాబు అనారోగ్యంతో నిన్న కన్నుమూసిన విషయం తెలిసిందే. ఈరోజు ఆయన అంత్యక్రియలు జూబ్లీహిల్స్ మహా ప్రస్థానంలో ముగిశాయి. అయితే అన్నయ్యను కడసారిగా కూడా చూసుకునే భాగ్యం కలగలేదు మహేష్ బాబుకు కలగలేదు. రీసెంట్ గా మహేష్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో ఆయన ప్రస్తుతం సెల్ఫ్ ఐసోలేషన్ లో ఉ�
సూపర్ స్టార్ కృష్ణ పెద్ద కుమారుడు రమేష్ బాబు అంత్యక్రియలు ముగిశాయి. జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో ఘట్టమనేని రమేష్ బాబు అంత్యక్రియలను ఆచారాల ప్రకారం పూర్తి చేశారు. ఆయన చితికి కుమారుడు జయకృష్ణ నిప్పు పెట్టారు. కోవిడ్ నిబంధనలతో అతి కొద్దిమంది సమక్షంలోనే రమేష్ బాబు అంత్యక్రియలు జరిగాయి. కోవిడ్ కా�
సూపర్ స్టార్ కృష్ణ పెద్ద కొడుకు రమేష్ బాబు అంత్యక్రియలు మొదలయ్యాయి. మహేష్ బాబు సోదరుడు ఘట్టమనేని రమేష్ బాబు గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ శనివారం రాత్రి కన్నుమూశారు. ఆయన భౌతికకాయాన్ని పద్మాలయ స్టూడియోస్‌కు తరలించిన తర్వాత అంత్యక్రియల్లో పాల్గొనేందుకు సూపర్‌స్టార్ కృష్ణ, ఇందిరాదేవి వేద�