NTR: సెలబ్రిటీలకు- అభిమానులకు అనుసంధానం ఏదైనా ఉంది అంటే అదే సోషల్ మీడియా. ప్రస్తుతం ఈ సమాజంలో సోషల్ మీడియా వాడని వారు లేరు అంటే అతిశయోక్తి కాదు. ఇక సెలబ్రిటీలు సైతం అభిమానులు దగ్గరగా ఉండడానికి ఏ సోషల్ మీడియా యాప్ కనిపించినా అందులోకి ఎంట్రీ ఇస్తున్నారు.
Double Ismart Launch Date Fixed: విజయ్ దేవరకొండతో చేసిన లైగర్ సినిమా దారుణమైన డిజాస్టర్ గా నిలిచిన తర్వాత పూరీ జగన్నాథ్ చాలా సైలెంట్ అయిపోయారు. పూరీ జగన్నాథ్ ప్రస్తుతానికి లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తున్నారు. అయితే విజయ్ దేవరకొండతో చేయాల్సిన జనగణమన క్యాన్సిల్ కావడంతో రామ్ తో ఒక సినిమా చేయవచ్చు అంటూ ఊహాగానాలు తెర మీదకు వచ్చాయి. ఆ ప్రచారానికి ఊతం ఇస్తూ పూరి కనెక్ట్స్ అనే నిర్మాణ సంస్థ బాధ్యతలు చూసుకుంటున్న…
తెలుగు మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను అఖండ.. వంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ హిట్ సినిమాను తన ఖాతాలో వేసుకున్నాడు.. ఆ తర్వాత ఇప్పుడు యంగ్ హీరో రామ్ తో ఒక సినిమా చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.. ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుంది. ఇప్పటి వరకు టైటిల్ కూడా అధికారికంగా ప్రకటించకుండానే టీజర్ ని విడుదల చేసారు. రామ్ పుట్టిన రోజు నాడు విడుదల చేసిన ఈ టీజర్ కి ఫ్యాన్స్ లో…
ఇస్మార్ట్ శంకర్‌తో మాసివ్ హిట్ అందుకున్న రామ్ పోతినేని.. అదే జోష్‌లో రెండు సినిమాలు చేశాడు. అందులో రెడ్ మూవీ ఓటిటికే పరిమితం అవగా.. ది వారియర్ బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టేసింది. అందుకే ఇప్పుడు ఇస్మార్ట్ హీరోకి అర్జెంట్‌గా ఒక హిట్ కావాలి. అది కూడా ఊరమాస్ సబ్జెక్ట్ అయి ఉండాలి. అలాంటి హిట్ కావాలంటే.. బోయపాటి లాంటి మాస్ డైరెక్టర్ ఉండాల్సిందే. అందుకే బోయపాటితో భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ చేస్తున్నాడు రామ్. దసరా…
Ready: 'ఉస్తాద్'గా ఉరకలు వేసే ఉత్సాహంతో సాగుతున్నారు హీరో రామ్ పోతినేని. త్వరలో బోయపాటి శ్రీను దర్శకత్వంలో రామ్ సినిమా రానుంది. నిజానికి రామ్ తొలి సినిమా 'దేవదాస్'తోనే అదరహో అనేలా సక్సెస్ సాధించాడు.
Sravanthi Ravikishore Clarity on Ram’s wedding reports: ఈ మధ్యకాలంలో వరుసగా హీరోలు పెళ్లి పీటలు ఎక్కుతున్న నేపథ్యంలో యంగ్ అండ్ ఎనర్జటిక్ హీరో రామ్ పోతినేని కూడా వివాహం చేసుకోబోతున్నారని ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అయింది. ప్రస్తుతానికి రామ్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఇంకా పేరు ఫిక్స్ చేయని ఒక సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ పూర్తి అయిన వెంటనే ఈ ఏడాదిలో రామ్ పెళ్లి చేసుకోబోతున్నాడు అనే ప్రచారం…
ఈ మధ్య కాలంలో సినీ ఇండస్ట్రీలోని స్టార్ హీరోలు ఒక్కొక్కరుగా పెళ్లి పీటలు ఎక్కుతున్నారు.. ఇటీవల హీరో శర్వానంద్ రక్షిత అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు.. అలాగే మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కూడా హీరోయిన్ లావణ్య త్రిపాఠి ని జూన్ 9 న ఎంగేజ్మెంట్ చేసుకొని ఈయన కూడా పెళ్లి జీవితంలో కి అడుగు పెట్టబోతున్నారు. అయితే తాజాగా టాలీవుడ్ లో మరో యంగ్ హీరో కూడా పెళ్లికి సిద్ధమయ్యారు అంటూ కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి..…
ప్రస్తుతం టాలీవుడ్లో యంగ్ బ్యూటీ శ్రీలీల హవా నడుస్తోంది. సెట్స్ పై ఉన్నబడా సినిమాల్లో.. శ్రీలీల లేని సినిమా లేదనే చెప్పాలి. అమ్మడి అందం, క్యూట్ ఎక్స్ప్రెషన్స్, ముఖ్యంగా డ్యాన్స్ విషయంలో కుర్రకారుకు బాగా కనెక్ట్ అయిపోయింది శ్రీలీల. అలాంటి ఈ బ్యూటీకి తోడుగా ఎనర్జిటిక్ హీరో రామ్ తోడైతే.. విజిల్స్‌తో థియేటర్ టాపులు లేచిపోవాల్సిందే. రామ్, బోయపాటి అప్ కమింగ్ మూవీతో ఇదే జరగబోతోంది. ఇప్పటికే రిలీజ్ చేసిన గ్లింప్స్‌తో బోయపాటి మార్క్ మాస్ ఎలిమెంట్స్‌తో..…
ఊర మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను, ఉస్తాద్ ఇస్మార్ట్ హీరో రామ్ పోతినేని కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా #BoyapatiRapo. వర్కింగ్ టైటిల్ తోనే షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ గురించి రామ్ పోతినేని ఫాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఫాన్స్ కి కిక్ ఇస్తూ రామ్ పోతినేని #BoyapatiRapo సినిమాకి సంబంధించిన అప్డేట్ ఇచ్చేసాడు. 24 గంటల పాటు బ్రేక్ లేకుండా షూటింగ్ చేశామని, ఇది క్లైమాక్స్ కాదు అంతకు మించి అని అర్ధం…
ఊర మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను, ఉస్తాద్ ఇస్మార్ట్ హీరో రామ్ పోతినేని ఒక సినిమా అఫీషియల్ గా అనౌన్స్ అవ్వగానే… ఇదో రేర్ కాంబినేషన్, ఎలాంటి సినిమా బయటకి వస్తుందో అని అందరూ ఈగర్ గా వెయిట్ చేశారు. #BoyapatiRapo అనే వర్కింగ్ టైటిల్ తో షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ నుంచి రామ్ పోతినేని బర్త్ డే సంధర్భంగా ఫస్ట్ థండర్ ని రిలీజ్ చేశారు. ఎలాంటి డౌట్స్ లేకుండా పక్కాగా బోయపాటి స్టైల్…