Home
Ram Charan
Ram Charan News
-
RRR Movie: 100 రోజులు పూర్తి చేసుకున్న బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్.. పోస్టర్ రిలీజ్
స్టార్ హీరోలు యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్స్టార్ రామ్చరణ్ కాంబినేషన్లో దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వం వహించిన ‘RRR’ మూవీ ఈ ఏడాదిలోనే బిగ్గెస్ట్ బ్లాక్బస్టర్గా నిలిచింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీ ఎంత గుర్తింపు పొందిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కలెక్షన్లలో రికార్డులు బద్దలుకొట్టిన ఈ చిత్రం మార్చి 25న విడుదలై నేటితో 100 రోజులు పూర్తిచేసుకుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ప్రత్యేక పోస్టర్ను విడుదల చేసింది. ఈ పోస్టర్లో ఒకవైపు బైక్పై ఎన్టీఆర్… -
Ram Charan: వైరల్ అవుతోన్న కొత్త లుక్.. అదిరిందయ్యా చరణ్!
సినిమా సినిమాకి మన హీరోలు లుక్ పరంగా వేరియేషన్స్ చూపిస్తుంటారు. ఒకే లుక్లో కనిపిస్తే ఫ్యాన్స్ సహా ఆడియన్స్కి బోర్ కొట్టడం సహజం. పైగా.. ప్రతీ సినిమా నుంచి కొత్తదనం కోరుకుంటారు కాబట్టి, దాన్ని దృష్టిలో పెట్టుకునే మన హీరోలు లుక్స్ మారుస్తుంటారు. మేకర్స్ కూడా వీరితో రకరకాల ప్రయోగాలు చేయిస్తుంటారు. స్క్రిప్ట్ డిమాండ్ మేరకు స్టైలిష్గా, రగ్డ్గా చూపించడానికి ప్రయత్నిస్తుంటారు. ఇప్పుడు రామ్ చరణ్ను దర్శకుడు శంకర్ తన సినిమాలో అల్ట్రా స్టైలిష్గా చూపించబోతున్నట్టు తెలుస్తోంది.… -
Parachuri Gopalakrishna: ఆచార్యలో రామ్ చరణ్ చేయకుండా ఉంటే బాగుండేది
భారీ అంచనాల మధ్య రిలీజై బాక్సాఫీస్ వద్ద బోల్తాకొట్టిన ఆచార్య సినిమాపై ప్రముఖ రచయిత పరచూరి గోపాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సినిమాకి ‘ఆచార్య’ అనే టైటిల్ కరెక్ట్ కాదని, సిద్ధ పాత్రలోనూ రామ్ చరణ్ చేయకుండా ఉంటే బాగుండేదని ఆయన బాంబ్ పేల్చారు. సంగీతమూ సరిగ్గా కుదరలేదంటూ కుండబద్దలు కొట్టారు. ఇంకా ఏమన్నారో ఆయన మాటల్లోనే… ‘‘ఈమధ్యకాలంలో ఎర్ర సినిమాలు రావడం లేదు. ఇలాంటి టైంలో ఒక ఎర్ర సినిమా తీయాలని కొరటాలకు కోరిక… -
హాలీవుడ్ ఫిల్మ్ అవార్డ్స్లో ‘ఆర్ఆర్ఆర్’కి సెకండ్ ప్లేస్
ఎన్టీఆర్, చరణ్ తో రాజమౌళి రాజమౌళి తీసిన మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్’ ప్రస్తుతం ఓటీటీలో దుమ్మురేపుతోంది. ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ఫ్లిక్స్లో ఈ సినిమా ప్రీమియర్ అయినప్పటి నుండి హాలీవుడ్ విమర్శకులు, స్క్రీన్ రైటర్స్, డైరెక్టర్స్ సోషల్ మీడియాలో ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. ఇదిలా ఉంటే తాజాగా హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ మిడ్ సీజన్ అవార్డ్స్ ప్రకటించింది. ఇందులో ‘ఆర్ఆర్ఆర్’ ఉత్తమ చిత్రం విభాగంలో ‘బ్యాట్ మేన్, టాప్ గన్’ వంటి సినిమాలతో పాటు నామినేట్ అయింది. ఇక ఈ… -
Akshay Kumar: భూమి పుట్టక ముందు పుట్టావ్.. అక్షయ్ పై మెగా ఫ్యాన్స్ ఆగ్రహం
ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో పాన్ ఇండియా మూవీస్ నడుస్తున్న విషయం విదితమే.. ఈ పాన్ ఇండియా సినిమా బాలీవుడ్, టాలీవుడ్ మధ్య దూరాన్ని తగ్గించేసాయి. -
RC15: అధికారి కాదు.. ఈ కొత్త టైటిల్ ఫిక్స్?
రామ్ చరణ్, శంకర్ కాంబోలో ఓ సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ఇంకా టైటిల్ ఖరారు కాని ఈ సినిమాకి, ఏ టైటిల్ ఫిక్స్ చేస్తారు? అనే చర్చలు మొదట్నుంచే జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే ‘అధికారి’ అనే టైటిల్ ని పరిశీలిస్తున్నారనే టాక్ వినిపించింది. ఇదే సమయంలో ‘విశ్వంభర’ అనే పేరు కూడా తెరమీదకొచ్చింది. అయితే.. ‘అధికారి’ టైటిల్ నే దాదాపు ఫిక్స్ చేయొచ్చని, అది కథకు సరిగ్గా సూటవుతుందని, ఫిలిం ఛాంబర్ లో ఆ టైటిల్… -
RRR : ట్రిపుల్ ఆర్’లో యన్టీఆర్ దే పై చేయి!
‘ట్రిపుల్ ఆర్’లో యన్టీఆర్ దే పైచేయి! ఇది అభిమానులు అన్న మాటలు కాదు. సదా యుద్ధభయంతో సాగే ఇజ్రాయెల్ దేశంలోని మీడియా జై కొట్టిన వైనం! వినడానికి ఆశ్చర్యంగానే ఉంటుంది. కానీ, ఇది అక్షరసత్యం! ఎస్.ఎస్.రాజమౌళి మేగ్నమ్ ఓపస్ ‘ట్రిపుల్ ఆర్’ మార్చి 25న జనం ముందు నిలచింది. కోట్లయితే కొల్లగొట్టింది కానీ, చాలామంది అభిమానులకు ‘ట్రిపుల్ ఆర్’ నిరాశ కలిగించింది. “కొమురం భీముడో…” వంటి సూపర్ హిట్ సాంగ్ లో యన్టీఆర్ అభినయం జనాన్ని ఆకట్టుకుందని,… -
Prabhas :ప్రభాస్ నో అంటే చిరు యస్ అన్నాడా?
‘ఆచార్య’తో డీలా పడ్డ మెగాస్టార్ చిరంజీవి చేతిలో ప్రస్తుతం వరుస సినిమాలు ఉన్నాయి. అవి కాకుండా కొత్తదనం ఉన్న స్క్రిప్ట్లకోసం కూడా తాపత్రయపడుతున్నాడు. ఇదిలా ఉంటే ఇటీవల చిరంజీవి ‘విక్రమ్’ సినిమా చూసి కమల్ హాసన్ తో పాటు దర్శకుడు లోకేష్ కనగరాజ్ని ఆహ్వానించి అభినందించారు. అంతే కాదు అదే మీట్ లో ప్రభాస్కు లోకేష్ కనకరాజ్ చెప్పిన కథ గురించి కూడా అడిగి తెలుసుకున్నాడట. అయితే ఆ స్క్రిప్ట్ ను ప్రభాస్ నిరాకరించిన విషయం తెలిసినదే.… -
Allu Arjun : లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో బన్నీ
అటు తమిళం ఇటు తెలుగులో హాట్ టాపిక్ లోకేశ్ కనకరాజ్. కమల్ హాసన్ తో లోకేష్ తీసిన ‘విక్రమ్’ సినిమా అఖండ విజయం సాధించింది. కమల్ కున్ను అప్పులన్నింటినీ తీర్చిన సినిమాగా ‘విక్రమ్’ నిలిచింది. సందీప్ కిషన్ తో తీసిన ‘మానగరం’, ఆ తర్వాత కార్తీతో ‘ఖైదీ’, విజయ్ తో ‘మాస్టర్’ సినిమాలు సైతం లోకేష్ ప్రతిభకు పట్టం కట్టాయి. ఇప్పుడు ‘విక్రమ్’తో అపజయం ఎరుగని దర్శకుల ఖాతాలో చేరిపోయాడు లోకేష్. దాంతో టాలీవుడ్ లో లోకేష్… -
Kiara Advani: ఆ సినిమాకు అందుకే ఓకే చెప్పిందా?
బాలీవుడ్ అందాల రాశీ కియారా అద్వానీ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ‘భరత్ అనే నేను’ సినిమాతో తెలుగులో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. ఈ బ్యూటీ తొలి సినిమాతోనే ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యింది. ఇక ఈ బ్యూటీ ఆ తరువాత మళ్లీ బాలీవుడ్లో బిజీగా మారిపోయింది. అయితే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బోయపాటి శ్రీను కాంబినేషన్లో వచ్చిన ‘వినయ విధేయ రామ’ సినిమాలో కనిపించి ప్రేక్షకులను ఆమె అందం వైపు తిప్పుకుంది…
తాజావార్తలు
-
Sudhakaran: డీలిమిటేషన్ బిల్లు ఓటింగ్కు ముందు హైడ్రామా.. దుబాయ్ ఐసీయూలో కాంగ్రెస్ ఎంపీ కె. సుధాకరన్..
-
Jasprit Bumrah: బుమ్రా అరుదైన రికార్డు.. ఆ జాబితాలోకి చేరిక..
-
Chaitanya Reddy: ‘హనుమాన్’ ఎవరి సొంతం కాదు.. మా దగ్గరా డాక్యుమెంట్స్ ఉన్నాయి!
-
Renu Desai: ఆడవాళ్లేమీ రోబోలు కాదు.. రేణు దేశాయ్ సంచలన వ్యాఖ్యలు!
-
Ravindra Jadeja: టీమ్లో చోటు దక్కలేదని డాక్టర్గా మారిన జడేజా.. స్టెతస్కోప్తో ఏం చేశాడో చూడండి (వీడియో)
ట్రెండింగ్
-
BSNL బంపర్ ఆఫర్..! ఆ రీఛార్జ్తో రూ. లక్ష బీమా ఫ్రీ..! రూ. 10 వేల సైబర్ బీమా కూడానూ..
-
MS Dhoni: ‘7’ నంబర్పై ధోనీ షాకింగ్ కామెంట్స్.. దాని వెనుక లాజిక్ ఇదే అంటూ..!
-
IND vs NZ: ముగిసిన మూడో రోజు ఆట.. భారీ ఆధిక్యం దిశగా న్యూజిలాండ్..!
-
11,000mAh బ్యాటరీ, 7 అంగుళాల భారీ డిస్ప్లేతో రానున్న Redmi Turbo 6 Max..!
-
Jasprit Bumrah Unwanted Record: 292 బంతుల తర్వాత.. జస్ప్రీత్ బుమ్రా కెరీర్లోనే చెత్త రికార్డు!