ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానులందరూ ఎదురుచూస్తున్న చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. సంక్రాంతి కానుకగా జనవరి 7న ఈ సినిమా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలోనే ప్రమోషన్స్ మొదలుపెట్టిన చిత్ర బృందం నిన్న చెన్నైలో ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ఘనంగా నిర్వహించింది. ఈ వేడుకకు తమిళ్ హీరోలు శివ కార్తికేయన్, ఉదయనిధి స్టాలిన్ ముఖ్య అతిధులుగా హాజరయ్యారు. ఇక ఈ వేడుకలో దర్శక ధీరుడు రాజమౌళి మాట్లాడుతూ తన ఇద్దరు హీరోల గురించి చెప్పుకొచ్చాడు. “చరణ్, తారక్ లేనిదే అస్సలు…
“నేను చనిపోయేవరకు తారక్ తో స్నేహం నా మనసులో ఉంటుంది. దేవుడు నాకిచ్చిన అతిపెద్ద గిఫ్ట్ తారక్ స్నేహం”అని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చెప్పుకొచ్చారు. నేడు చెన్నై లో ‘ఆర్ఆర్ఆర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొన్న చరణ్ మాట్లాడుతూ” ఈ ఈవెంట్ కి వచ్చిన వీరందరికి ధన్యవాదాలు. ఈ సినిమా కోసం మేము చాలా కష్టపడ్డాము.. మా గురువు అనాలా.. మా హెడ్ మాస్టర్ అనాలా ప్రిన్సిపాల్ అనాలా.. నాకు ఇండస్ట్రీ ఫస్ట్…
దర్శకదీరుడు రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ , జూ.ఎన్టీఆర్ మల్టీస్టారర్ గా తెరకెక్కిన ఈ సినిమా జనవరి 7 న విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే నేడు చెన్నై లో ‘ఆర్ఆర్ఆర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరుగుతున్న సంగతి తెలిసిందే.ఇక ఈ ఈవెంట్ లో జూ. ఎన్టీఆర్ మాట్లాడుతూ” ఈ వేడుకకు విచ్చేసిన పెద్దలందరికి ధన్యవాదాలు.. ముఖ్యంగా శివ కార్తికేయన్ గారు.. మొదటిసారి మనం కలుసుకున్నాం. మీ డెడికేషన్ కి, ప్రేమకు, అభిమానానికి చాలా…
చెన్నైలో ఆర్ఆర్ఆర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరుగుతున్న సంగతి తెలిసిందే. తమిళ్ స్టార్ హీరోలు శివ కార్తికేయన్, ఉదయనిధి స్టాలిన్ ముఖ్య అతిధులుగా విచ్చేశారు. ఇక ఈ వేడుకపై శివ కార్తికేయన్ మాట్లాడుతూ ఈ వేడుకకు తనను ఆహ్వానించినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఆర్ఆర్ఆర్ ట్రైలర్ చాలా బాగుందని, ట్రైలర్ లో చరణ్ సీన్స్ చూసి ఎలివేషన్ సూపర్ ఉన్నాయి అనుకొనేలోపు తారక్ ఎలివేషన్స్.. ఒక్క ట్రైలర్ లో ఎవరిని చూడాలో అర్ధం కాలేదని చెప్పుకొచ్చాడు.…
ఆర్ఆర్ఆర్ కోసం ప్రపంచ సినీ అభిమానులందరూ ఎదురుచూస్తున్నారన్న విషయం తెలిసిందే. సంక్రాంతి కానుకగా జనవరి 7 న ఈ సినిమా విడుదలకు సిద్దమవుతుంది. ఇక ఈ నేపథ్యంలోనే దర్శక ధీరుడు రాజమౌళి ప్రమోషన్స్ ని వేగవంతం చేశాడు. ప్రమోషన్స్ లో భాగంగా నేడు చెన్నైలో ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇక ఈ వేడుకకు తమిళ్ స్టార్ హీరోలు శివ కార్తికేయన్, ఉదయనిధి స్టాలిన్ ముఖ్యఅథిధులుగా విచ్చేశారు. ఈ వేడుకలో శివ కార్తికేయన్, ఎన్టీఆర్…
ఉపాసన కొణిదెల.. పరిచయం అక్కర్లేని పేరు. మెగా కోడలిగా , మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భార్యగా ఆమెకు ఎనలేని గురింపు ఉంది. ఇక దానికి తగ్గట్టుగానే ఉపాసన చేపట్టే సామజిక కార్యక్రమాలు, సేవలు ఆమెను ఉన్నత స్థాయిలో నిలబెడుతున్నాయి. ఇటీవల ప్రధాని మోదీతో భేటీ అయి టాక్ అఫ్ ది టౌన్ గా మారిన ఉపాసన తాజాగా మరో రికార్డ్ ని క్రియేట్ చేసి అందరిచేత శభాష్ అనిపించుకొంటుంది. ఉపాసన తాజాగా అరుదైన గౌరవాన్ని…
ఒమిక్రాన్ అంటూ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ప్రబలుతున్న కోవిడ్ కొత్త వేరియంట్ సినిమా ఇండస్ట్రీని మరోసారి భయపెడుతోంది. వచ్చే ఏడాది ప్రారంభంలోనే మన పాన్ ఇండియా సినిమాలన్నీ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో కొత్త వేరియంట్ ఆందోళనలు ఈ సినిమాల రిలీజ్ మరోసారి వాయిదా పడనున్నాయా ? అనే అనుమానాలను రేకెత్తించాయి. అంతేనా అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందుతున్నరాజమౌళి మాగ్నమ్ ఓపస్ మూవీ వాయిదా పడుతుంది అంటూ ప్రచారం కూడా జరుగుతోంది. దీనికి మరో కారణం…
జక్కన్న మాగ్నమ్ ఓపస్ మూవీ ‘ఆర్ఆర్ఆర్’ విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ మేరకు మేకర్స్ ప్రమోషన్స్ దూకుడుగా చేస్తున్నారు. ‘బాహుబలి’ వంటి భారీ బ్లాక్ బస్టర్ మూవీ తరువాత రాజమౌళి చేస్తున్న ఈ ప్రాజెక్ట్ గురించి దేశవ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఈ ప్రతిష్టాత్మక మల్టీస్టారర్ చిత్రంలో ఎవరి పాత్ర ఎలా ఉండబోతోంది అనే విషయమై చర్చ నడుస్తోంది. సినిమా…
సెలబ్రిటీలు తమ బట్టలు, గడియారాలు, షూలు, హాలిడే ట్రిప్స్ కోసం పెద్ద మొత్తంలో ఖర్చు చేస్తారు. ప్రేక్షకులు సైతం ఏ సెలెబ్రిటీ ఏ బ్రాండ్ వాడుతున్నారు ? వాటి ఖర్చు ఎంత ? అనే విషయాలపై ప్రేక్షకులు కూడా ఆసక్తిని కనబరుస్తుంటారు. ఇక టాలీవుడ్ లో అత్యంత ఖరీదైన వాటిని ఉపయోగించే చాలా మందిలో రామ్ చరణ్ భార్య ఉపాసన కూడా ఒకరు. ఆమె సాధారణంగా ఉండడానికే ఇష్టపడినప్పటికీ ఉపాసన క్రిస్మస్ స్పెషల్ డ్రెస్ ఖరీదు తెలిస్తే…