సోదరితో రామ్ చరణ్… ముంబైలో ఏం చేస్తున్నాడు?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ముంబయిలో సౌకర్యవంతమైన అవుట్ ఫిట్ తో స్మార్ట్ లుక్ లో కనిపించాడు. చరణ్‌తో పాటు ఆయన సోదరి శ్రీజ, పెంపుడు కుక్క రైమ్ కూడా ఉండడం గమనార్హం. ఈ పిక్ లో చరణ్ లేత గోధుమరంగు టీ-షర్ట్‌లో దానికి మ్యాచింగ్ జాకెట్, నీలిరంగు జీన్స్ ధరించాడు. చెర్రీ పిక్ ఇప్పుడు నెట్టింట్లో హల్చల్ చేస్తోంది. రామ్ చరణ్ తన సోదరితో కలిసి ముంబైలో ఎందుకు ఉన్నారనే విషయంపై క్లారిటీ లేదు. అయితే ఇటీవల శ్రీజ తన భర్త కళ్యాణ్ దేవ్‌తో విడిపోయింది అనే వార్తలతో అందరి దృష్టిలో పడింది. శ్రీజ తన ఇన్‌స్టాగ్రామ్ యూజర్‌నేమ్ నుండి భర్త ఇంటిపేరును తొలగించి, అతనిని అన్‌ఫాలో చేయడంతో ఆమె కళ్యాణ్ దేవ్ నుండి విడిపోవాలని యోచిస్తున్నట్లు పుకార్లు వచ్చాయి. అయితే ఈ పుకార్లపై శ్రీజ కానీ, మెగా కుటుంబ సభ్యులు కానీ ఇప్పటి వరకు స్పందించలేదు.
Read Also : టీమ్ ఇండియా U19 స్కోర్ బోర్డ్ లో స్టార్ హీరో పేరు!!
Also Read
- Next Year Movies : 2027లో టాలీవుడ్లో రికార్డ్స్ మోత మోగనున్నాయా..
- Maremma Review: మారెమ్మ సినిమా రివ్యూ..
- Udaya Bhanu: 15 ఏళ్లుగా తపస్సు చేస్తున్నా.. ప్రశాంతంగా 2 గంటలు కూడా నిద్రపోలేదు.. ఉదయ భాను ఎమోషనల్ కామెంట్స్!
- Vrushakarma Release Update: 'వృషకర్మ' కీలక అప్డేట్.. ప్రభాస్‌ను ఢీకొట్టబోతున్న నాగ చైతన్య?
ఇదిలా ఉంటే రామ్ చరణ్… జూనియర్ ఎన్టీఆర్‌తో పాటు తన పాన్ ఇండియన్ చిత్రం ‘ఆర్ఆర్ఆర్’ విడుదల కోసం ఎదురు చూస్తున్నాడు. ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో చెర్రీ, తారక్ అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్ పాత్రలను పోషించనున్నారు. ఈ చిత్రంలో అలియా భట్, ఒలివియా మారిసన్, అజయ్ దేవగన్, శ్రియా శరణ్ కూడా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. జనవరి 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల కావాల్సిన ‘ఆర్ఆర్ఆర్’ COVID-19 కారణంగా వాయిదా పడింది. ఇప్పుడు మేకర్స్ మార్చి 18 లేదా ఏప్రిల్ 28న సినిమాను విడుదల చేయాలని ఆలోచిస్తున్నారు.
తాజావార్తలు
-
CM Chandrababu : వచ్చే కాన్ఫరెన్స్ నాటికి 100 శాతం కనెక్టివిటీ ఉండాల్సిందే
-
China: షిప్‌యార్డులో భారీ అగ్నిప్రమాదం.. విదేశీ కార్గో నౌకలో 20 మంది మృతి
-
Karnataka: ఇకపై వందేమాతరంలో రెండు చరణాలే పాడండి.. ప్రభుత్వం కీలక ఆదేశాలు
-
CM Chandrababu : కలెక్టర్లకు చంద్రబాబు బిగ్ టార్గెట్.. న్యూ ఏజ్ గవర్నెన్స్‌పై ఫోకస్
-
Trump Freebie Politics: ట్రంప్ ‘‘ఉచితాలు’’.. భారత ఎన్నికల నుంచి పాఠాలు.?
ట్రెండింగ్
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్‌లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్‌లో 350 పరుగులు.. తొలి బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!
-
రూ.14,900కే Apple AirPods 5.. ANCతో అదిరిపోయే ఫీచర్లు.! ధర ఎంతంటే?