Home
Ram Charan
Ram Charan News
-
Ram Charan: అమ్మానాన్న కాబోతున్న రామ్ చరణ్ – ఉపాసన!
Ram Charan: "ఎన్నాళ్ళో వేచిన ఉదయం.." అంటూ మెగాస్టార్ చిరంజీవి ఇంట ఆనందగీతాలాపన సాగనుంది. చిరంజీవి నటవారసుడు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కు ఉపాసనతో 2012 జూన్ 14న వివాహమయింది. అప్పటి నుంచీ మెగాస్టార్ ఫ్యాన్స్ తమకు ఓ బుల్లి హీరో ఉదయిస్తాడని ఆశగా ఎదురు చూస్తున్నారు. -
Ram Charan: ఎన్టీఆర్ కథనే రామ్ చరణ్ చేస్తున్నాడా?
Ram Charan: తొలి చిత్రం ‘ఉప్పెన’తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు దర్శకుడు బుచ్చిబాబు సనా. ఆ సినిమా రిలీజ్ అయిన రెండేళ్ళకు రామ్ చరణ్ బుచ్చిబాబుతో సినిమా ప్రకటించాడు. నిజానికి ఎన్టీఆర్ హీరోగా బుచ్చిబాబు సినిమా చేస్తాడని ఆ మధ్య వినిపించింది. దర్శకుడు చెప్పిన లైన్ కూడా ఎన్టీఆర్కు నచ్చిందని, ఇక అధికారికంగా ప్రకటించటమే తరువాయి అని కూడా అన్నారు. ఏమైందో ఏమో ఆ ప్రాజెక్ట్ డిలే అవుతూ వచ్చింది. దానికి కారణం ఎన్టీఆర్, కొరటాల… -
Ram Charan: గాల్వాన్ అమరవీరుడి పిల్లలతో చరణ్ సెల్ఫీ
టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ ట్రూ జెంటిల్ మన్ అని మరోసారి నిరూపించుకున్నాడు. 2020లో చైనీస్ పీపుల్స్ లిబరేషన్ ఆర్మీతో... -
Hero Allu Arjun: చరణ్ బాటలోనే బన్నీ!?
ఏఆర్ మురుగదాస్ పేరు వినగానే తను దర్శకత్వం వహించిన 'గజనీ', 'స్టాలిన్', 'తుపాకి', 'సర్కార్' వంటి సినిమాలు గుర్తుకు వస్తాయి. తెలుగులో తను డైరెక్ట్ చేసింది ఒకే ఒక సినిమా అయినా తను దర్శకత్వం వహించిన పలు తమిళ చిత్రాలు తెలుగులో రీమేక్ అవటమే, డబ్ అవటమే జరిగాయి. -
Ram Charan: రామ్ చరణ్కు క్రేజీ అవార్డ్.. సంబరాలు చేసుకుంటున్న ఫ్యాన్స్
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ పేరుని టాప్ ట్రెండింగ్ లో పెడుతున్నారు మెగా ఫాన్స్. #RamCharanTo LeadIndianCinema #FutureOfYoungIndiaRC అనే హాష్ టాగ్స్ క్రియేట్ చేసి ట్విట్టర్ ని షేక్ చేస్తున్నారు. ఉన్నపళంగా మెగా అభిమానులు జోష్ లోకి కారణం ఎంటా అని చూస్తే, చరణ్ కి ఫ్యూచర్ ఆఫ్ యంగ్ ఇండియా ఇన్ ఎంటర్టైన్మెంట్(Future of Young India in Entertainment Award to Charan) అవార్డ్ లభించింది. ఆర్ ఆర్ ఆర్ తర్వాత… -
RC 15: హైదరాబాద్ తిరిగి రానున్న రామ్ చరణ్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా ఫిల్మ్ ‘RC 15’. క్రియేటివ్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్న ఈ మూవీని దిల్ రాజు ప్రొడ్యూస్ చేస్తున్నాడు. సోషల్ మెసేజ్ కి కమర్షియల్ హంగులు అద్ది సినిమాలు తీయడంలో శంకర్ దిట్ట, ఈ బ్యాక్ డ్రాప్ లోనే ‘RC 15’ రూపొందుతోంది. ఇప్పటికే ఆంధ్రాలో కొంత పార్ట్ షూట్ చేసిన చిత్ర యూనిట్, లేటెస్ట్ షెడ్యూల్ కోసం న్యూజిలాండ్ వెళ్లింది. కియారా అద్వాని,… -
Dil Raju: స్టార్ ప్రొడ్యూసర్ చెప్పిన ఆ నైజాం హీరో ఎవరు?
టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో స్టార్ ప్రొడ్యూసర్ గా, ఎన్నో సినిమాలకి డిస్ట్రిబ్యూటర్ గా దిల్ రాజుకి ఉన్న ఇమేజ్ వేరు. స్టార్ కాంబినేషన్స్ తో సినిమాలు, ఫ్యామిలీ ఆడియన్స్ ని అట్రాక్ట్ చేసే సినిమలు ఎక్కువగా ప్రొడ్యూస్ చేసే దిల్ రాజు ఇటివలే కాలంలో నెగటివ్ కామెంట్స్ ఫేస్ చేస్తున్నారు. దళపతి విజయ్ తో దిల్ రాజు ప్రొడ్యూస్ చేస్తున్న ‘వారిసు’ సినిమానే ఇందుకు కారణంగా నిలుస్తోంది. సంక్రాంతి, దసరా సీజన్ లాంటి సమయాల్లో తెలుగు సినిమాలకే… -
RC16: రామ్ చరణ్తో ‘ఉప్పెన’ దర్శకుడి సినిమా
వైష్ణవ్ తేజ్ను హీరోగా పరిచయం చేస్తూ మైత్రీ మూవీస్లో బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపొందిన... -
RC 16: అనౌన్స్మెంట్ టైం వచ్చేసిందా?
ఫిల్మ్ ఇండస్ట్రీ ఎప్పుడు ఏ ప్రాజెక్ట్ ఏ హీరో చేతికి వెళ్తుందో చెప్పడం చాలా కష్టం. ఒక హీరో డైరెక్టర్ కాంబినేషన్ లో ఒక సినిమా అనౌన్స్ అయ్యి, ఫాన్స్ అంతా ఆ ప్రాజెక్ట్ గురించి ఈగర్ గా వెయిట్ చేస్తున్న టైంలో అది క్యాన్సిల్ అయ్యి ఇంకో హీరో చేతికి వెళ్తుంది. ఎన్నో ఏళ్లుగా ఇండస్ట్రీ ఒక మాములు వ్యవహారంలా జరిగే ఈ తంతు ఇప్పుడు చరణ్ ఎన్టీఆర్ విషయంలో కూడా జరిగింది. యంగ్ టైగర్… -
Ram Charan-NTR: ఎన్టీఆర్ డైరెక్టర్ తో చరణ్ సినిమా నిజమేనా?
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత పాన్ ఇండియా సినిమాలని లైన్ లో పెట్టాడు. ప్రస్తుతం కొరటాల శివతో #NTR30 సినిమా షూటింగ్ మొదలు పెట్టడానికి సిద్దమవుతున్న తారక్, ఈ మూవీ అయిపోగానే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ‘NTR31’ సినిమాని స్టార్ట్ చేయనున్నాడు. అఫీషియల్ గా అనౌన్స్ అయిన ఈ రెండు సినిమాలతో పాటు ఎన్టీఆర్ ‘ఉప్పెన’ డైరెక్టర్ బుచ్చిబాబుతో ఒక సినిమా చేయనున్నాడనే వార్త చాలా కాలంగా వినిపిస్తోంది. బుచ్చిబాబు కూడా ఎన్టీఆర్ తో ఒక…
తాజావార్తలు
-
TVK vs DMK: స్టాలిన్కు ఆర్ఎస్ఎస్ యూనిఫామ్.. ‘సావర్కర్ 2.0’ అంటూ టీవీకే తీవ్ర విమర్శలు
-
PM Modi on Women’s Reservation Bill: నారీ శక్తిని ఎవరూ ఆపలేరు.. మహిళా రిజర్వేషన్ బిల్లుపై మోడీ కీలక వ్యాఖ్యలు
-
AP Panchayat Elections 2026: రేపే రెండో విడత పల్లె పోరు.. బరిలో 10,295 మంది సర్పంచ్ అభ్యర్థులు.. నిఘా నీడలో పోలింగ్..!
-
Mallikarjun Kharge: ‘ఇది అధికారాన్ని చేజిక్కించుకునే ప్రయత్నం’.. డీలిమిటేషన్ బిల్లుపై మల్లికార్జున ఖర్గే ఫైర్..
-
Viral Video: గూస్ బంప్స్ గ్యారెంటీ.. స్విట్జర్లాండ్ వేదికపై మార్మోగిన ‘బ్రహ్మమొక్కటే’..!
ట్రెండింగ్
-
402 కి.మీ. రేంజ్, 218 hp పవర్ తో కరీనా కపూర్ చేతుల మీదుగా కొత్త Mini Cooper SE లాంచ్..! ధర ఎంతంటే.?
-
IND vs NZ: ముగిసిన రెండో రోజు ఆట.. కివీస్ పేసర్ల దెబ్బకు టీమిండియా కుదేలు..!
-
Yashasvi Jaiswal: పరుగులతోనే కాదు.. డకౌట్తో కూడా రికార్డు సృష్టించిన యశస్వి..!
-
Coorgi Roti Recipe: ఇంట్లో అన్నం మిగిలిపోయిందా? పారేయకుండా ఈ టేస్టీ రొటీలు ట్రై చేయండి!
-
Rishabh Pant: WTC చరిత్రలో ‘రిషబ్ పంత్’ సరికొత్త చరిత్ర..!