Bangladesh: రేపే బంగ్లాదేశ్ ఎన్నికలు, ఫలితాలు.. సర్వత్రా ఆసక్తి
- రేపే బంగ్లాదేశ్ ఎన్నికలు
- సాయంత్రం నుంచే ఫలితాలు వెల్లడి
- ఎన్నికలపై సర్వత్రా ఆసక్తి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బంగ్లాదేశ్ సంక్షోభం తర్వాత తొలిసారి పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నాయి. విద్యార్థుల ఆందోళనతో షేక్ హసీనా ప్రభుత్వం కూలిపోయింది. ఆ సమయంలో పెద్ద ఎత్తున అల్లర్లు జరిగి ప్రాణాలు కోల్పోయారు. ఇటీవల ఒక యువ రాజకీయ నాయకుడు హత్య తర్వాత కూడా భారీ స్థాయిలో ఘర్షణలో జరిగాయి. ఇక ఈ మధ్య అయితే హిందువులే టార్గెట్‌గా మారణహోమం జరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో గురువారం (12-02-2026) బంగ్లాదేశ్ పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నాయి.
గురువారం ఉదయం 7:30 గంటలకు పోలింగ్ ప్రారంభం అవుతుంది. 300 స్థానాలకు గాను 299 స్థానాలకు ఓటింగ్ జరుగుతుంది. సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌తో పాటు బంగ్లాదేశ్ రాజ్యాంగం సవరణకు సంబంధించిన జాతీయ చార్టర్‌పై కూడా ప్రజలు ఓటు వేయనున్నారు.
Also Read
- Muhammad Yunus: "నువ్వు ఒక ఉగ్రవాదివి, వేలాది మందిని చంపావు".. ముహమ్మద్ యూనస్‌కు చేదు అనుభవం..
- Who Are Houthis: ఎవరీ హౌతీలు..? సౌదీ అరేబియాపై ఎందుకు దాడి చేస్తున్నారు..? పెట్రోల్ కోసమా..?
- Jim Jim Taara Song: "జుమ్ జుమ్ తార" అంటే లోకల్ అనుకుంటివా? ఇంటర్నేషనల్.. మెస్సీ ఫుడ్ బాల్ మ్యాచ్‌లో తెలుగు జానపద సాంగ్!!
- Saudi: సౌదీలో రెడ్ అలర్ట్.. బంకర్లోకి వెళ్లిపోయిన యువరాజు
ఇది కూడా చదవండి: UP: కుటుంబం ఆత్మహత్య కేసులో వెలుగులోకి సంచలన వీడియో.. అసలు మిస్టరీ ఇదే..!
ఇక బంగ్లాదేశ్ ఎన్నికల కమిషన్ ప్రకారం.. పోలింగ్ ముగిసిన వెంటనే కౌంటింగ్ ప్రారంభం కానుంది. సాయంత్రం 4:30 గంటలకు కౌంటింగ్ ప్రారంభం అవుతుంది. పేపర్ బ్యాలెట్‌లతో మాత్రమే ఓటింగ్ నిర్వహిస్తున్నారు. రేపు రాత్రికి లేదా అర్ధరాత్రికి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. శుక్రవారం ఉదయానికి పూర్తి ఫలితాలు వచ్చేయనున్నాయి. హింస, ఉద్రికత్తల నేపథ్యంలో పోలింగ్ కోసం 1 మిలియన్ భద్రతా సిబ్బందిని ఏర్పాటు చేశారు. 5 లక్షల మందితో కౌంటింగ్ నిర్వహించనున్నారు. ఇక అనేక దేశాల నుంచి వచ్చిన 350 మంది విదేశీ పరిశీలకులు ఎన్నికలను పర్యవేక్షించనున్నారు.
ఇది కూడా చదవండి: UP: భార్య చనిపోయిన 2 ఏళ్లకు ‘ఓటీపీ’.. అదిరిపోయే ట్విస్ట్ ఏంటంటే..!
తాజావార్తలు
-
Ranabaali Censor Report: వివాదాస్పద అంశాలున్నా ‘రణబాలి’కి సింగిల్ కట్ లేకుండా U/A!
-
CWC27 Ticket Ballot: టికెట్ బ్యాలెట్ ప్రక్రియకు అనూహ్య స్పందన.. 142 దేశాల నుంచి 1.50 కోట్ల దరఖాస్తులు..
-
Cheteshwar Pujara: భారత్‌లో కూడా క్రిస్ గేల్ ఉన్నాడు.. చతేశ్వర్ పుజారా ఆసక్తికర వ్యాఖ్యలు..
-
Rangasthalam: అయ్యో ఎంతపనాయె.. సమంత ‘రామలక్ష్మి’ పాత్ర వదులుకున్న స్టార్ హీరోయిన్!
-
UPI Charges: యూపీఐ చెల్లింపులపై కేంద్రం క్లారిటీ.. ఎప్పటి నుంచి అమల్లోకి అంటే..!
ట్రెండింగ్
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!
-
Niti Taylor: నువ్వు నాతో పడుకోవాల్సిందే.. సౌత్ డైరెక్టర్ పై నటి సంచలన వ్యాఖ్యలు.!