Ajith : రెమ్యూనరేషన్ కారణంగా హోల్డ్ లో పడిన అజిత్ సినిమా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమిళ స్టార్ హీరో ‘తల’ అజిత్ కుమార్ నెక్ట్స్ సినిమా ఏంటని గత కొంత కాలంగా కోలీవుడ్ లో డిస్కషన్ వినిపిస్తోంది. గుడ్ బాడ్ అగ్లీతో బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన దర్శకుడు అధిక్ రవిచంద్రన్ మరోసారి అజిత్ తో సినిమా చేయబోతున్నాడు. టాలీవుడ్ ప్రముఖ నిర్మాత అనిల్ సుంకర కాంబినేషన్‌లో ఒక భారీ క్రేజీ ప్రాజెక్ట్ సెట్ అయినట్లు గత కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే, ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కక ముందే ఒక పెద్ద అడ్డంకి వచ్చి పడినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా రెమ్యూనరేషన్ ఇష్యూ కారణంగా తాత్కాలికంగా నిలిపివేయబడినట్లు సమాచారం.
Also Read : SwayambhuTeaser : స్వయంభు టీజర్.. నిఖిల్ అదరగొట్టాడుగా
Also Read
- Danish Kaneria: "రాముడు, మోడీ, హిందుత్వాన్ని తిట్టడమే నిరసనా?".. సీజేపీ ఆందోళనలపై పాక్ మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు..
- Vaibhav Sooryavanshi: టీ20ల్లో చరిత్ర సృష్టించే ఛాన్స్.. వైభవ్ సూర్యవంశీ ఆ రికార్డు బద్దలు కొడతాడా?
- Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే "పచ్చిమిరపకాయ రోటి పచ్చడి" చేసేయండి ఇలా.!
- Dharmendra Pradhan Education: ధర్మేంద్ర ప్రధాన్ ఎంత వరకు చదువు, ఆస్తుల వివరాలు మీకు తెలుసా?
ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం ప్రకారం, ఈ సినిమా కోసం అజిత్ కుమార్ ఏకంగా రూ .165 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. హీరో అడుగుతున్న ఈ భారీ మొత్తం విన్న నిర్మాతలు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారట. బడ్జెట్ అంచనాలు దాటిపోతుండటంతో నిర్మాత అనిల్ సుంకర ఈ ప్రాజెక్ట్‌ను ప్రస్తుతానికి హోల్డ్‌లో పెట్టినట్లు టాక్ వినిపిస్తోంది. అజిత్ కుమార్ కి తెలుగులో కూడా మంచి మార్కెట్ ఉండటంతో, అనిల్ సుంకర ఈ చిత్రాన్ని పాన్-ఇండియా స్థాయిలో నిర్మించాలని ప్లాన్ చేశారు. అధిక్ రవిచంద్రన్ మార్క్ ఆంటోనీ, గుడ్ బాడ్ అగ్లీ లాంటి హిట్‌తో మంచి ఫామ్‌లో ఉండటంతో ఈ క్రేజీ కాంబోపై భారీ అంచనాలు ఉన్నాయి. మరి హీరో రెమ్యూనరేషన్ విషయంలో నిర్మాతలు తగ్గుతారా లేక అజిత్ తన పారితోషికాన్ని తగ్గించుకుంటారా అన్నది వేచి చూడాలి.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: ప్రపంచ రికార్డుపై వైభవ్ సూర్యవంశీ కన్ను.. ఇంకెవ్వరూ బ్రేక్ చేయలేరేమో!
-
Danish Kaneria: “రాముడు, మోడీ, హిందుత్వాన్ని తిట్టడమే నిరసనా?”.. సీజేపీ ఆందోళనలపై పాక్ మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు..
-
Vaibhav Sooryavanshi: టీ20ల్లో చరిత్ర సృష్టించే ఛాన్స్.. వైభవ్ సూర్యవంశీ ఆ రికార్డు బద్దలు కొడతాడా?
-
RAW NTR: ఊహించని ట్విస్ట్.. ‘రా ఎన్టీఆర్’కు గుడ్‌బై.. అసలు ఏమైంది?
-
Abhijit Deepke: అభిజిత్ దీప్కే సంచలన ఆరోపణలు.. “బీజేపీ కార్యకర్తలు రాళ్లు విసిరారు, ముందే రాళ్లు తెచ్చుకున్నరు”
ట్రెండింగ్
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?
-
Dinesh Karthik vs Alastair Cook: ఐపీఎల్ గురించి వాడివేడి చర్చ.. ఇంటర్వ్యూలోనే కొట్టుకోబోయిన దినేష్ కార్తీక్, అలిస్టర్ కుక్!
-
6 ఏళ్ల తర్వాత ‘S’ సిరీస్ కమ్‌బ్యాక్.. ప్రీమియం ఫీచర్లతో అతి త్వరలో రాబోతున్న Vivo S2 స్మార్ట్ ఫోన్.!
-
అల్ట్రా స్లిమ్ డిజైన్, 200MP కెమెరా, 5000mAh బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్ Samsung Galaxy Z Fold8 Ultra లాంచ్.!