Rukmini : రష్మికలాగే.. రుక్మిణికి కూడా కన్నడిగుల విమర్శలు తప్పవా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్‌లో కన్నడ హీరోయిన్లకు ఎప్పుడూ మంచి డిమాండ్ ఉంటుంది. రష్మిక మందన్న, శ్రీలీల లాంటి భామలు ఇక్కడ టాప్ స్టార్స్‌గా ఎదిగారు. అయితే, రష్మిక తన మాతృభాష కంటే తెలుగు సినిమాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుందన్న కారణంతో కన్నడ ఆడియన్స్ ఆమెను తరచూ సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తూనే ఉంటారు. ఇప్పుడు రుక్మిణి వసంత్ విషయంలో కూడా అదే తరహా చర్చ మొదలవ్వడం విశేషం.
Also Read : Ustaad Bhagat Singh : ఉస్తాద్ భగత్ సింగ్’ సెకండ్ సింగిల్ అప్‌డేట్
Also Read
- CJP: ‘‘షేమ్.. షేమ్..’’ విమానంలో CJP నేతలకు అవమానం.. తోటి ప్రయాణికుల నుంచి వ్యతిరేకత!
- Mumbai: ముంబైలో CJP నిరసనలు.. పోలీసుల అదుపులో అమీర్ ఖాన్ మేనల్లుడు ఇమ్రాన్ ఖాన్!
- Gyanesh Kumar: జ్ఞానేశ్ కుమార్, ఈసీకి 124 మంది మాజీ-బ్యూరోక్రాట్ల మద్దతు.!
- Telangana Govt: వియత్నాంకు 40 మంది ఉపాధ్యాయులు, అధికారుల బృందం.. ఎందుకంటే..
‘సప్త సాగరాలు దాటి’ సినిమాతో తెలుగు కుర్రాళ్ల మనసు దోచుకున్న రుక్మిణి వసంత్, ఇప్పుడు టాలీవుడ్‌లో క్రేజీ ఆఫర్లతో బిజీగా ఉంది. ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో వస్తున్న ‘డ్రాగన్’ చిత్రంలో హీరోయిన్‌గా ఎంపికైన రుక్మిణి, తాజాగా రామ్ చరణ్ – సుకుమార్ సినిమాలోనూ ఛాన్స్ కొట్టేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఒకవైపు రిషబ్ శెట్టి ‘కాంతార చాప్టర్ 1’లో నటిస్తూనే, మరోవైపు తెలుగులో వరుసగా గ్లోబల్ ప్రాజెక్టులకు సంతకం చేస్తోంది. టాలీవుడ్ మార్కెట్ ప్రస్తుతం దేశవ్యాప్తంగా బలంగా ఉండటంతో, రుక్మిణి కూడా తన కెరీర్ కోసం తెలుగు సినిమాలకే ఎక్కువ డేట్స్ ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఆమె కన్నడ సినిమాలను పక్కన పెడితే, రష్మికలాగే ఆమె కూడా సొంత భాషా ప్రేక్షకుల నుండి విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. మరి రుక్మిణి ఈ రెండు ఇండస్ట్రీలను ఎలా బ్యాలెన్స్ చేస్తుందో చూడాలి.
తాజావార్తలు
-
CJP: ‘‘షేమ్.. షేమ్..’’ విమానంలో CJP నేతలకు అవమానం.. తోటి ప్రయాణికుల నుంచి వ్యతిరేకత!
-
Kona Venkat : హీరోలు భారీ బడ్జెట్ సినిమాల మోజులో పడి కాలం వృధా చేస్తున్నారు
-
Mumbai: ముంబైలో CJP నిరసనలు.. పోలీసుల అదుపులో అమీర్ ఖాన్ మేనల్లుడు ఇమ్రాన్ ఖాన్!
-
Kona Venkat : ఆ డైరెక్టర్లను బ్యాన్ చేయాలి.. సంచలన కామెంట్లపై కోన వెంకట్ క్లారిటీ
-
Gyanesh Kumar: జ్ఞానేశ్ కుమార్, ఈసీకి 124 మంది మాజీ-బ్యూరోక్రాట్ల మద్దతు.!
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!