ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్ కోసం టీమిండియా క్రికెటర్లు హైదరాబాద్ వచ్చిన సంగతి తెలిసిందే. ఉప్పల్ వేదికగా జరిగిన మ్యాచ్ అనంతరం పలువురు టీమిండియా క్రికెటర్లు మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ ఇంటికి వెళ్లినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. భారత స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాతో పాటు సూర్యకుమార్ యాదవ్ రామ్‌చరణ్ ఇంటికి వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా మ్యాచ్ గెలుపు సంబరాలను రామ్‌చరణ్ ఇంట్లో సెలబ్రేట్ చేసుకున్నట్లు సమాచారం అందుతోంది. అయితే దీనిపై మరింత సమాచారం తెలియాల్సి…
UV Creations: టాలీవుడ్ ప్రొడక్షన్స్ కంపెనీస్ లో యూవీ క్రియేషన్స్ ఒకటి.. పాన్ ఇండియా సినిమాలకు పెట్టింది పేరుగా వరుస సినిమాలను నిర్మిస్తూ యూవీ మంచి పేరును సంపాదించుకొంది.
RRR: 'ఆర్.ఆర్.ఆర్.' మూవీని భారత దేశం తరఫున ఆస్కార్ కు అధికారికంగా నామినేట్ చేయకపోవడంపై విమర్శలు ఇంకా వినిపిస్తూనే ఉన్నాయి. నిన్న దర్శకుల సంఘం మాజీ అధ్యక్షుడు ఎన్. శంకర్ తన అసంతృప్తిని వ్యక్తం చేయగా, ఇవాళ దర్శకుల సంఘం ప్రస్తుతం అధ్యక్షుడు వై. కాశీ విశ్వనాథ్ సైతం స్పందించారు.
Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇటీవల చరణ్ నటించిన ఆర్ఆర్ఆర్ సినిమా ఎంతటి ఘనవిజయం అందుకున్నదో అందరికి తెల్సిందే.
Ram Charan: రాజమౌళి ఆర్.ఆర్.ఆర్ సినిమాతో మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ పాన్ ఇండియా హీరోగా మారిపోయాడు. ప్రస్తుతం అతడు లెజెండరీ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో పనిచేస్తున్నాడు. ఆర్సీ 15 వర్కింగ్ టైటిల్‌తో ఈ మూవీ తెరకెక్కుతోంది. తాజాగా రామ్‌చరణ్ ఇన్‌స్టాగ్రామ్‌లో విడుదల చేసిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఫోటోలో గుబురు గడ్డంతో, నల్ల కళ్లజోడు పెట్టుకుని చెర్రీ అద్దంలో తన అందాలను చూసుకుంటున్నాడు. ఈ లుక్‌లో రామ్‌చరణ్ ఎంతో అందంగా కనిపిస్తున్నాడు. శంకర్…