Home
Ram Charan
Ram Charan News
-
Game Changer : ‘గేమ్ చేంజర్ ‘ రిలీజ్ డేట్ ఫిక్స్?..శంకర్ ప్లాన్ మాములుగా లేదు…
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, శంకర్ కాంబోలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ సినిమా ‘గేమ్ చేంజర్ ‘.. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ మూవీ గత మూడేళ్ళుగా షూటింగ్ జరుపుకుంటూనే వస్తుంది.. కొన్ని కారణాల వల్ల సినిమా షూటింగ్ ఆలస్యం కావడంతో సినిమా విడుదల కూడా వాయిదా పడుతూ వస్తుంది.. సినిమాను ముందుగానే రిలీజ్ చెయ్యాలనే ప్లాన్ లో శంకర్ ఉన్నారు.. అందుకే సినిమా షూటింగ్ ను త్వరగా పూర్తి చేసే పనిలో ఉన్నారు మేకర్స్.. మే… -
Samantha: చరణ్కు విషెష్ చెప్పిన సామ్.. కొత్త అనుమానం రేపిందేంటి?
సమంత, రామ్ చరణ్ తేజకి తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ ద్వారా విషెస్ చెప్పింది. విషెస్ చెబుతూ రాంచరణ్ సూట్ లో ఉన్న ఒక పిక్ షేర్ చేసి హ్యాపీ బర్త్డే ఓజీ అంటే ఒరిజినల్ గ్యాంగ్ స్టార్, నీలాగా ఇంకెవరూ లేరు అంటూ ఆమె కామెంట్ చేసింది. -
Allu Arjun : రామ్ చరణ్ కు బర్త్ డే విషెస్ చెప్తూ అల్లు అర్జున్ ఇంట్రెస్టింగ్ పోస్ట్..
నేడు రామ్ చరణ్ పుట్టినరోజు సందర్బంగా మెగా ఫ్యాన్స్ ఆనందానికి అవధుల్లేవు.. పుట్టినరోజు వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నారు.. ఇక సినీ ప్రముఖులు, సన్నిహితులు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలుపుతున్నారు.. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ అబ్బాయికి బర్త్ డే విషెస్ చెప్పాడు.. ఇప్పుడు అల్లు అర్జున్ రామ్ చరణ్ కు బర్త్ విషెష్ తెలుపుతూ సోషల్ మీడియాలో స్పెషల్ వీడియోను పోస్ట్ చేశాడు.. ఆ పోస్ట్ వైరల్ అవుతుంది.. వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఏదో… -
Ram Charan Birthday: తండ్రికి తగ్గ తనయుడిగా.. రామ్ చరణ్ మరింత విజయాలు అందుకోవాలి: పవన్ కళ్యాణ్
Pawan Kalyan Wish Ram Charan: ఈరోజు టాలీవుడ్ మెగా పవర్ స్టార్ ‘రామ్ చరణ్’ పుట్టినరోజు. నేటితో ఆయన 39వ వసంతంలోకి అడుగుపెట్టారు. పుట్టినరోజు సందర్భంగా చరణ్-ఉపాసన దంపతులు ఈ రోజు ఉదయం కలియుగ దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. ఇక పుట్టినరోజు సందర్భంగా చరణ్కు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్ డే విషెష్ చెప్పారు. రానున్న రోజుల్లో చరణ్ మరింత విజయాలు… -
Game Changer : జరగండి జరగండి.. ఇన్స్టంట్ చార్ట్ బస్టర్ వచ్చేనండి..
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, శంకర్ కాంబోలో రాబోతున్న పొలిటికల్ డ్రామా మూవీ గేమ్ చేంజర్.. ఈ సినిమా నుంచి మరో అప్డేట్ కోసం ఫ్యాన్స్ ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు.. త్రిపుల్ ఆర్ తర్వాత వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.. శంకర్ సినిమాలు అంటే రెస్పాన్స్ మాములుగా ఉండదు.. గత మూడేళ్లుగా షూటింగ్ జరుగుతున్న ఈ సినిమా విడుదల కోసం ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.. కానీ… -
Ram Charan Birthday: అభిమానులకు క్యూట్ గిప్ట్.. మెగా ప్రిన్సెస్ను చూశారా?
Ram Charan and Upasana’s Daughter Klin Kaara Images: నేడు మెగా పవర్ స్టార్ ‘రామ్ చరణ్’ పుట్టినరోజు. నేటితో చరణ్ 39వ వసంతంలోకి అడుగుపెట్టారు. పుట్టినరోజు సందర్భంగా ఈరోజు తిరుమల శ్రీవారిని చరణ్ దంపతులు దర్శించుకున్నారు. బుధవారం ఉదయం సుప్రభాత సేవలో శ్రీవారి దర్శనం చేసుకున్నారు. చరణ్, ఉపాసన దంపతులు తమ కూతురు క్లింకార తలనీలాలు సమర్పించి శ్రీవారికి మొక్కులు తీర్చుకున్నారు. అయితే చరణ్ పుట్టినరోజు సందర్భంగా మెగా అభిమానులుకు తెలుగు రాష్ట్రాల్లో నంబర్… -
Ram Charan Birthday : మెగాపవర్ స్టార్ టు గ్లోబల్ స్టార్ .. రామ్ చరణ్ సినీ ప్రస్థానం..
మెగా వారసుడుగా ఎంట్రీ ఇచ్చిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఒక్కో సినిమాతో తన టాలెంట్ ను నిరూపించుకుంటూ ఇప్పుడు గ్లోబల్ స్టార్ అయ్యాడు.. సరికొత్త కథలను ఎంచుకుంటూ ఒక్కో సినిమాతో ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించుకున్నాడు.. తన నటనతో ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్ ను పొందాడు.. మెగా పవర్ స్టార్ నుంచి గ్లోబల్ స్టార్ అయ్యాడు.. ఈరోజు రామ్ చరణ్ పుట్టినరోజు.. ఆయన సినీ ప్రస్థానం గురించి ఒకసారి చూసేద్దాం.. చిరుత సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన… -
Ram Charan Birthday: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రామ్ చరణ్ దంపతులు!
Ram Charan Visits Tirumala on His Birthday: నేడు ‘గ్లోబల్ స్టార్’ రామ్ చరణ్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయన తన సతీమణి ఉపాసన, కూతురు క్లీంకారతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. బుధవారం ఉదయం వీఐపీ ప్రారంభ దర్శనంలో రామ్ చరణ్ దంపతులు శ్రీవారిని దర్శించున్నారు. టీటీడీ అధికారులు వారికి స్వాగతం పలికి దర్శనం ఏర్పాటు చేశారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు అశీర్వచనం చేసి స్వామివారి తీర్ధప్రసాదాలను అందజేశారు. పుట్టిన రోజుని… -
Ram Charan : రామ్ చరణ్ అప్ కమింగ్ సినిమాలను చూస్తే మైండ్ బ్లాకే..
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. త్రిపుల్ ఆర్ సినిమాతో వరల్డ్ పాపులర్ స్టార్ అయ్యాడు.. ప్రస్తుతం వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ బిజీగా ఉన్నాడు.. ప్రస్తుతం శంకర్ దర్శకత్వం గేమ్ చేంజర్ సినిమాలో నటిస్తున్నాడు.. ఈ సినిమా చివరి షెడ్యూల్ షూటింగ్ లో బిజీగా ఉంది.. ఈ సినిమా ఇంకా అవ్వలేదు కానీ మరో సినిమాను చెర్రీ లైన్లో పెట్టాడు.. బుచ్చిబాబు దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు.. ఆ సినిమాను… -
Game Changer: జరగండి జరగండి.. గేమ్ చేంజర్ వస్తున్నాడు.. కానీ?
Jaragandi Song Release from Game Changer on Ram Charan Birthday: రామ్ చరణ్ కథానాయకుడిగా శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న పాన్ ఇండియా చిత్రం ‘గేమ్ ఛేంజర్’. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో కియారా అడ్వాణీ కథానాయిక. రాజకీయం నేపథ్యంలో సాగే ఈ సినిమాని ఈ ఏడాదిలోనే విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. గత మూడేళ్ళగా షూటింగ్ జరుపుకుంటున్న మూవీ నుంచి పోస్టర్, టైటిల్ తప్ప మరో…
తాజావార్తలు
-
AP Local Body Elections Live Updates : ఏపీలో ఎన్నికల సందడి.. పల్లెలు, పట్టణాల్లో మొదలైన పోలింగ్!
-
Kishan Reddy: ప్రచారం కోసమో, లైక్ల కోసమో యాత్ర చేయడం లేదు.. ‘నషా ముక్త్ భారత్’పై కేంద్ర మంత్రి..
-
Gold Rate Today: నిన్న తగ్గినట్టే తగ్గి.. నేడు మళ్లీ షాక్! భారీగా పెరిగిన బంగారం ధరలు
-
Varanasi Release Date: వారణాసి విడుదలపై ఉత్కంఠ.. ఏప్రిల్ 7న రావడం కష్టమేనా?.. రాజమౌళి కీలక నిర్ణయం!
-
Indian Constitution Day 2026: భారత ప్రజాస్వామ్యానికి రాజ్యాంగం అమూల్యమైన సంపద.. ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు
-
Nampally Railway Station Demolition: 119 ఏళ్ల చరిత్రకు ముగింపు.. నాంపల్లి రైల్వే స్టేషన్ కూల్చివేత..!
ట్రెండింగ్
-
Viral Cricket Video: బైక్పై వెళ్తూ ఒంటిచేత్తో క్యాచ్ పట్టేశాడు.. పిచ్చెక్కించే వీడియో మామ.. తప్పక చూడాల్సిందే!
-
9,530mAh బ్యాటరీ, 108MP కెమెరాతో Honor Magic 9 Lite+ 5G..!
-
Wiaan Mulder History: ట్రిపుల్ సెంచరీ.. సెంచరీ, 7 వికెట్లు.. 149 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో తొలి ఆటగాడు!
-
WBBL 2026: క్రికెట్ చరిత్రలోనే అరుదైన ఘటన.. ఒక్క బంతి ఆడకుండానే క్లీన్ బౌల్డ్..! వీడియో వైరల్..
-
144Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీ, IPX8+IPX9+IP4X రేటింగ్స్తో Motorola Razr 2027..!