Ram Charan: రాజమౌళి ఆర్.ఆర్.ఆర్ సినిమాతో మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ పాన్ ఇండియా హీరోగా మారిపోయాడు. ప్రస్తుతం అతడు లెజెండరీ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో పనిచేస్తున్నాడు. ఆర్సీ 15 వర్కింగ్ టైటిల్‌తో ఈ మూవీ తెరకెక్కుతోంది. తాజాగా రామ్‌చరణ్ ఇన్‌స్టాగ్రామ్‌లో విడుదల చేసిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఫోటోలో గుబురు గడ్డంతో, నల్ల కళ్లజోడు పెట్టుకుని చెర్రీ అద్దంలో తన అందాలను చూసుకుంటున్నాడు. ఈ లుక్‌లో రామ్‌చరణ్ ఎంతో అందంగా కనిపిస్తున్నాడు. శంకర్…
Ram Charan: సెలబ్రిటీలు నిత్యం యవ్వనంలా కనిపించాలంటే వర్క్ అవుట్స్, డైట్ చేయాల్సిందే. ఇక తారలు కుటుంబ సభ్యులతో కంటే ఫిట్ నెస్ ట్రైనర్లతోనే ఎక్కువ సమయం గడుపుతూ ఉంటారు అంటే అతిశయోక్తి కాదు.
Star Hero’s Remuneration in tollywood: టాలీవుడ్లో ప్రస్తుతం సంక్షోభం నెలకొంది. సినిమాల బడ్జెట్లు పెరిగిపోవడంతో ఏం చేయాలో అర్ధం కాక ఆగస్టు 1 నుంచి షూటింగులు నిలిపివేయాలని ప్రొడ్యూసర్స్ గిల్డ్ సంచలన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దీంతో సెట్స్‌పై ఉన్న సినిమా షూటింగులన్నీ ఆగిపోయే పరిస్థితి ఉండటంతో ప్రముఖ నిర్మాత దిల్ రాజు రంగంలోకి దిగాడు. ఆయన పలువురు స్టార్ హీరోలతో కీలక సమావేశం నిర్వహించినట్లు సమాచారం అందుతోంది. టాలీవుడ్లో షూటింగుల బంద్‌పై అగ్రహీరోలతో…
Ramcharan Movie Shooting: ఆర్.ఆర్.ఆర్ మూవీ తర్వాత మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ లెజెండరీ డైరెక్టర్ శంకర్‌తో పనిచేస్తున్నాడు. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు ఈ మూవీని భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. అయితే ఈ సినిమా షూటింగ్‌ను బీజేపీ నేతలు అడ్డుకున్నారు. సరూర్ నగర్ వీఎం హోంలో ఈ మూవీ చిత్రీకరణ జరుగుతుండగా స్థానిక బీజేపీ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి అంజన్ అభ్యంతరం వ్యక్తం చేశారు. విద్యార్థుల తరగతులు…
Samantha: సాధారణంగానే సమంత పేరు సోషల్ మీడియాలో మారుమ్రోగుతూ ఉంటుంది. ఇక ఇటీవలే ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ ఫేమస్ సెలబ్రిటీ షో 'కాఫీ విత్ కరణ్' లో పాల్గొంది. బాలీవుడ్ బడా నిర్మాత కరణ్ జోహార్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఈ షో సీజన్ 7 డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ప్రసారం అవుతోంది.