మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ప్రస్తుతం క్రియేటివ్ డైరెక్టర్ శంకర్ తో గేమ్ ఛేంజర్ సినిమా చేస్తున్నాడు. 2024 సెప్టెంబర్ రిలీజ్ ని టార్గెట్ చేస్తూ షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ కంప్లీట్ అవ్వగానే చరణ్, బుచ్చిబాబుతో RC16 రెగ్యులర్ షూటింగ్ ని స్టార్ట్ చేయనున్నాడు. బుచ్చిబాబు రామ్ చరణ్ ఫ్రీ అవ్వగానే ఆర్సీ 16 షూటింగ్ ని స్టార్ట్ చేసేలా ప్రీప్రొడక్షన్ వర్క్స్ ని ఫుల్ స్వింగ్ లో చేస్తున్నాడు. రెహ్మాన్ మ్యూజిక్…
Game Changer: ఆర్ఆర్ఆర్ సినిమా తరువాత రామ్ చరణ్ నటిస్తున్న చిత్రం గేమ్ ఛేంజర్. స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు. ఈ చిత్రంలో చరణ్ సరసన కియారా అద్వానీ, అంజలి నటిస్తుండగా.. శ్రీకాంత్, జయరామ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
Ram Charan: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ దంపతులు అరుదైన గౌరవం అందుకున్నారు. ప్రతిష్టాత్మక ఫోర్బ్స్ మ్యాగజైన్ కవర్ పేజీపై ఈ జంట దర్శనమిచ్చారు. ఇప్పటివరకు ఏ టాలీవుడ్ జంట ఇలా ఫోర్బ్స్ మ్యాగజైన్ కవర్ పేజీపై కనిపించింది లేదు. మొదటిసారి ఆ అరుదైన గౌరవాన్ని అందుకున్నారు రామ్ చరణ్ దంపతులు.
Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, అతని భార్య ఉపాసన కొణిదెల.. మహారాష్ట్ర సీఎం లోక్ నాథ్ షిండేతో భేటీ అయ్యారు. ఆయన ఇంటికి సతిసమేతంగా వెళ్లి.. వారి ఆతిధ్యం స్వీకరించారు. ఈ విషయాన్నీ చరణ్ భార్య ఉపాసన సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది. మహారాష్ట్ర ప్రజలు ఇచ్చిన ఆతిధ్యానికి కృతజ్ఞతలు చెప్పుకొచ్చింది.
గ్లోబల్ స్టార్ హీరో, పాన్ ఇండియా రామ్ చరణ్ లు ఇటీవలే తల్లి దండ్రులు అయిన విషయం తెలిసిందే.. వీరిద్దరికీ కూతురు పుట్టింది.. అమ్మాయికి క్లింకార అని నామకరణం కూడా చేశారు.. ఇక పాప పుట్టిన తర్వాత అంతా కలిసి వచ్చింది అంటూ మెగా ఫ్యామిలీ సంతోషాన్ని వ్యక్తం చేస్తుంది.. అంతేకాదు మెగాస్టార్ చిరంజీవి – రామ్ చరణ్ – పవన్ కళ్యాణ్ తాము చేసే పనులలో సక్సెస్ అవుతున్నారు.. అంతేకాదు వరుణ్ తేజ్ ఏకంగా పెళ్లి…
టాలివుడ్ స్టార్ హీరో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ వరుస షూటింగ్ లతో ఫుల్ బిజీగా ఉన్నాడు.. ప్రస్తుతం ‘గేమ్ ఛేంజర్’ షూటింగ్ తో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ ఈ సినిమాను పాన్ ఇండియా లెవల్ లో తెరకేక్కిస్తున్నారు.. త్రిపుల్ ఆర్ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకున్నాడు.. నార్త్ లో చాలామంది చరణ్ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు.. తాజాగా రామ్ చరణ్ హైదరాబాద్ నుంచి ముంబైకు వెళ్లినట్లు…
Mahesh Babu, Allu Arjun, NTR, and Ram Charan Missed 2023: ఎట్టకేలకు 2023 చివరికి వచ్చేశాం. అయితే ఈ ఏడాది చాలా మంది తెలుగు హీరోలు ఒక్క సినిమాతో కూడా తమ అభిమానులను, తెలుగు ప్రేక్షకులను పలకరించలేక పోయారు. మహేష్ బాబు, అల్లు అర్జున్, ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ లకి కోట్లాది మంది అభిమానులు ఉన్నారు. కానీ ఈ ఏడాది వారివి ఒక్క సినిమా కూడా విడుదల కాకపోవడం విడ్డూరం. ఇక ఈ…
తెలంగాణాలో అసెంబ్లీ ఎన్నికల నగారా మోగింది. నవంబర్ 30న రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు జరగనున్నాయి. మన టాలీవుడ్ టాప్ స్టార్స్ ఓటింగ్ లో పాల్గొననున్నారు.. ఇప్పటికే షూటింగ్ లలో బిజీగా ఉన్న సినీ స్టార్స్ మొత్తం హైదరాబాద్ కు చేరుకున్నారు. ఇక గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కూడా తన ఓటు హక్కును వినియోగించుకోవడం కోసం హైదరాబాద్ కు బయలుదేరినట్లు ఓ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది.. ప్రస్తుతం రామ్ చరణ్ శంకర్ దర్శకత్వంలో తెరకేక్కుతున్న…
Ram Charan: పాయల్ రాజ్ పుత్, నందిత శ్వేత ప్రధాన పాత్రల్లో అజయ్ భూపతి దర్శకత్వం వహించిన చిత్రం మంగళవారం. ముద్ర మీడియా వర్క్స్, A క్రియేటివ్ వర్క్స్ బ్యానర్స్ పై స్వాతి గునుపాటి, సురేష్ వర్మ సంయుక్తంగా నిర్మించారు. ఎన్నో అంచనాల మధ్య ఈ సినిమా నవంబర్ 17 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటిరోజు నుంచి మంచి పాజిటివ్ టాక్ తో ముందుకు కొనసాగుతోంది.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. ఒకవైపు వైపు వరుస సినిమాలు మరోవైపు వాణిజ్య ప్రకటనలతో ఫుల్ బిజీగా ఉన్నాడు… త్రిఫుల్ ఆర్ సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా ఫెమస్ అవ్వడంతో పాటుగా గ్లోబల్ స్టార్ అయ్యాడు.. ఈ సినిమా అద్భుతమైన నటనతో భారతీయులను, హాలీవుడ్ సినీ ప్రముఖులను, విదేశీలను మంత్రముగ్దులను చేశాడు.. ఇప్పుడు యావత్ ప్రేక్షకులు చెర్రీ సినిమాల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.. ఇకపోతే రామ్ చరణ్ ప్రస్తుతం…