Ramcharan -Upasana : క్లింకారతో మహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న రామ్ చరణ్-ఉపాసన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గ్లోబల్ స్టార్ హీరో, పాన్ ఇండియా రామ్ చరణ్ లు ఇటీవలే తల్లి దండ్రులు అయిన విషయం తెలిసిందే.. వీరిద్దరికీ కూతురు పుట్టింది.. అమ్మాయికి క్లింకార అని నామకరణం కూడా చేశారు.. ఇక పాప పుట్టిన తర్వాత అంతా కలిసి వచ్చింది అంటూ మెగా ఫ్యామిలీ సంతోషాన్ని వ్యక్తం చేస్తుంది.. అంతేకాదు మెగాస్టార్ చిరంజీవి – రామ్ చరణ్ – పవన్ కళ్యాణ్ తాము చేసే పనులలో సక్సెస్ అవుతున్నారు..
అంతేకాదు వరుణ్ తేజ్ ఏకంగా పెళ్లి చేసుకొని లైఫ్ లో సెటిలైపోయాడు . ఇలా బ్యాక్ టు బ్యాక్ మెగా ఫ్యామిలీకు గుడ్ న్యూస్ లు అందించిన క్లింకార వాళ్ళ ఫ్యామిలీకి ఎంతో స్పెషల్ అంటూ మెగాస్టారే అనౌన్స్ చేశారు . అయితే ఇంత స్పెషల్ అయిన క్లిం కార ను చూడాలని మెగా అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.. రామ్ చరణ్, ఉపాసనలు తమ కూతురిని మాత్రం గొప్యంగా ఉంచుతున్నారు.. ఇటీవల ముంబైకి వెళ్ళినప్పుడు కూడా క్లింకార ను కనిపించకుండా ఉంచారు..
Also Read
- Team India T20 Records: టీ20ల్లో భారత్‌కు ఈ రికార్డులు ఏంది భయ్యా..? వెస్టిండీస్‌తో మ్యాచ్‌కు పూనకాలే..
- Delhi: జర్నలిస్ట్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలో బిగ్ ట్విస్ట్.. పోలీస్ బాస్‌కు ప్రమోషన్
- ACB Raids: తెలంగాణ ఏసీబీ చరిత్రలోనే అతి పెద్ద అవినీతి తిమింగలం.. ఎట్టకేలకు చిక్కేసింది..
- AP Local Body Polls: ఎవరు ఎన్ని స్థానాల్లో పోటీ? రేపు చంద్రబాబు, పవన్ కల్యాణ్ కీలక భేటీ..
ఇక తాజాగా క్లింకారకు ఆరు నెలలు పూర్తి కావడంతో రామ్ చరణ్ ఉపాసన దంపతులు తమ కూతురితో కలిసి ముంబైలోని మహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్నారు.. అక్కడ తమ కూతురు పేరుతో ప్రత్యేక పూజలు నిర్వహించారు.. ఇక వేద పండితులు కూడా పాప ఆయురారోగ్యాలతో ఉండాలని ఆశీర్వదించారు.. ప్రస్తుతం ఆలయానికి వెళ్ళినప్పుడు ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. రామ్ చరణ్ సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం గేమ్ ఛేంజర్ మూవీలో నటిస్తున్నారు. క్రియేటివ్ డైరెక్టర్ శంకర్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.. దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది..
Our favourite trio, Ram Charan, Upasana, and the adorable Klin Kaara—seek blessings at Mahalaxmi temple as they celebrate 6 months with the Laxmi of their house. #ramcharan #upasana #ramklin #klinkaara #mahalaxmitemple @AlwaysRamCharan @upasanakonidela pic.twitter.com/rINHngsjX3
— RC Yuvashakthi KA (@RCYuvashakthiKA) December 20, 2023
తాజావార్తలు
-
Eye Health: తరచూ హెడేక్ వస్తోందా? ఎప్పుడు అలర్ట్ కావాలి? వైద్యుల సలహా ఇదే!
-
Team India T20 Records: టీ20ల్లో భారత్‌కు ఈ రికార్డులు ఏంది భయ్యా..? వెస్టిండీస్‌తో మ్యాచ్‌కు పూనకాలే..
-
Delhi: జర్నలిస్ట్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలో బిగ్ ట్విస్ట్.. పోలీస్ బాస్‌కు ప్రమోషన్
-
ACB Raids: తెలంగాణ ఏసీబీ చరిత్రలోనే అతి పెద్ద అవినీతి తిమింగలం.. ఎట్టకేలకు చిక్కేసింది..
-
AP Local Body Polls: ఎవరు ఎన్ని స్థానాల్లో పోటీ? రేపు చంద్రబాబు, పవన్ కల్యాణ్ కీలక భేటీ..
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!