Pawan Kalyan Faces Difficulty While Walking with Toe Injury: రణరంగాన్ని తలపించిన ఏపీ ఎన్నికల ప్రచారం మరికొద్ది నిమిషాల్లో ముగియనుంది. ఇప్పటికే కొన్ని నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం ముగియగా సరిగ్గా 6 గంటలకు ఏపీలోని అన్ని నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం ముగియబోతుంది. సరిగ్గా చివరి రోజు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ తన బాబాయ్ పవన్ కళ్యాణ్ కోసం పిఠాపురం వెళ్లారు. ఈ ఉదయం హైదరాబాదు నుంచి బయలుదేరి రాజమండ్రి ఎయిర్…
సినీ పరిశ్రమ నుంచి పవన్ కళ్యాణ్ కు నెమ్మదిగా మద్దతు పెరుగుతోంది. ఇప్పటికే మెగా హీరోలు వైష్ణవ్ తేజ్, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్ పవన్ కళ్యాణ్ కోసం పిఠాపురం సహా జనసేన తెలుగుదేశం బిజెపి కోటపై పోటీ చేస్తున్న పలు ప్రాంతాలకు వెళ్లి ప్రచారం నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇక ఈ రోజు ఉదయం జనసేనని గెలిపించాలని మెగాస్టార్ చిరంజీవి ఒక వీడియో రిలీజ్ చేశారు. ఆ వీడియో చర్చనీయాంశమైంది. ఆ తర్వాత ఒక్కొక్కరుగా…
గ్లోబల్ స్టార్ హీరో రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ చేంజర్ సినిమాలో నటిస్తున్నాడు.. ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రానికి లీకుల బెడద మాత్రం తప్పట్లేదు. గతంలో ఏకంగా సినిమాలో సాంగ్యే లీకైపోయిన సంగతి తెలిసిందే.. ఈ లీక్ పై నిర్మాత పోలీసులను ఆశ్రయించిన సంగతి తెలిసిందే.. మొన్న రామ్ చరణ్ లుక్ లీక్ అవ్వగా.. తాజాగా ఓ సీన్ వీడియో లీక్ అయ్యింది.. ప్రస్తుతం ఆ వీడియో సోషల్…
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సినిమాల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.. ఆల్రెడీ సెట్స్ మీద గేమ్ చేంజర్ సినిమా ఉండగా ఇప్పుడు మరో రెండు సినిమాలను లైన్లో పెట్టేశాడు… చరణ్ పుట్టినరోజు సందర్బంగా ఆ సినిమాలను అధికారికంగా ప్రకటించారు.. ఆ సినిమాల నుంచి అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.. అయితే గేమ్ చేంజర్ సినిమా త్వరలోనే విడుదల కాబోతుంది.. దీంతో తదుపరి సినిమాల పై చరణ్ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తుంది.. ముందుగా చరణ్…
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ సినిమాలో నటిస్తున్నాడు..ఈ పొలిటికల్ థ్రిల్లర్ అప్పుడెప్పుడో 2021లో లాంఛ్ అయింది. అప్పటి నుంచి ఈ సినిమాను శంకర్ చెక్కుతూనే ఉన్నారు. మూడేళ్లు గడిచిపోయినా ఇప్పటికీ రిలీజ్ డేట్ కూడా ప్రకటించలేదు.. ఇప్పటికి చివరి షెడ్యూల్ షూటింగ్ జరుగుతుందని గత కొన్ని రోజులుగా మేకర్స్ చెబుతున్నారు.. సాంగ్ తర్వాత మరో అప్డేట్ ను ప్రకటించలేదు.. తాజాగా రామ్ చరణ్ చైన్నైకి వెళ్లినట్లు తెలుస్తుంది. హైదరాబాద్లోని రాజీవ్…
Ram Charan’s Game Changer Movie Update: రామ్ చరణ్ హీరోగా స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా ‘గేమ్ ఛేంజర్’. దిల్ రాజు నిర్మిస్తున్న 50వ సినిమా కావడంతో బడ్జెట్ విషయంలో ఆయన ఎక్కడా రాజీపడడం లేదు. పొలిటికల్ యాక్షన్ ఎంటర్టైనర్గా వస్తున్న ఈ చిత్రంలో చరణ్ ద్విపాత్రాభినయంలో కనిపించనున్నారు. ఇప్పటికే కొన్ని షెడ్యూల్స్ పూర్తి చేసుకున్న గేమ్ ఛేంజర్ అప్డేట్స్ కోసం చరణ్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో మెగా ఫ్యాన్స్కు…