Pawan Kalyan: పవన్ కల్యాణ్ కి మెగా ఫ్యామిలీ ఘన స్వాగతం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పవన్ కల్యాణ్ సాధించిన పొలిటికల్ గ్రాండ్ విక్టరీని మెగా ఫ్యామిలీ హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంది. పొలిటికల్‌గా తన పవర్ ఏంటో చూపించిన పవర్‌స్టార్ పవన్ కల్యాణ్‌కు గ్రాండ్ వెల్‌కమ్ చెప్పారు ఫ్యామిలీ మెంబర్స్. కారు మెయిన్ గేట్‌లోకి ఎంట్రీ ఇస్తుంటే… అభిమానుల కేరింతలు.. లోపలికెళ్లి కారు దిగగానే… గులాబీలు చల్లుతూ.. ఆనందస్వాగతం పలికారు. రాజకీయాల్లో రాణించాలన్న పట్టుదలతో పదేళ్లుగా ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్న పవన్ కల్యాణ్.. కొన్ని సందర్భాల్లో కుటుంబానికి సైతం దూరంగా ఉన్నారు. తాజాగా అసెంబ్లీ ఎన్నికల్లో ఊహించని విధంగా అనూహ్య విజయాన్ని సొంతం చేసుకున్నారు. పోటీ చేసిన 21 అసెంబ్లీ, రెండు లోక్ సభ స్థానాల్లో తన పార్టీ అభ్యర్ధుల్ని గెలిపించుకోవడంలో పూర్తిగా సక్సెస్ అయ్యారు. అన్న చిరంజీవి ఇంటికి జనసేనాని వెళ్లిన వేళ.. ఈ సంబరాలు జరిగాయి. అధిక సంఖ్యలో ఫ్యాన్స్ అక్కడికి చేరుకున్నారు.
READ MORE: Suicide Attempt : బిల్డింగ్ పైనుంచి దూకిన వ్యక్తి.. ఎలా బయట పడ్డాడంటే..
Also Read
- Breaking Bad Actor: ‘బ్రేకింగ్ బ్యాడ్’ నటుడు ఆర్జే మిట్టే మృతి కేసులో బిగ్ ట్విస్ట్!
- Chief Selector: ఆ మాజీ ప్లేయర్‌కు బీసీసీఐ ప్రమోషన్..? చీఫ్ సెలెక్టర్ రేసులో కొత్త ట్విస్ట్..
- Sanju Samson: భారత్, వెస్టిండీస్ సిరీస్.. అభిషేక్ శర్మను దాటేసిన సంజూ శాంసన్..
- ICC Rankings: గెలుపోటములతో సంబంధం లేదు.. టీ20 ర్యాంకింగ్‌లో టాప్‌లోకి దూసుకెళ్లిన శ్రేయస్ అయ్యర్..
ఈ సందర్భంగా మెగా ఫ్యామిలీ అంతా పవన్ కల్యాణ్ తో పాటు ఆయన వెంట వచ్చిన భార్య అన్నాలెజినా, కొడుకు అఖిరానందన్ కు ఘనస్వాగతం పలికింది. పవన్ కల్యాణ్ చిరంజీవి ఇంటికి రావడంతో అక్కడ అంతా ఓ పండుగ వాతావరణం కనిపించింది. మెగాస్టార్ కుటుంబంలో ఆనందోత్సాహాలు, భావోద్వేగాలు కనిపించాయి. పవన్ కల్యాణ్ పట్ల వారి కుటుంబ సభ్యులు చూపించిన ప్రేమాభిమానాలు, తన ఫ్యామిలీ మెంబర్స్ కి జనసేనాని ఇచ్చే ప్రాధాన్యత అందరి హృదయాలను గెలుచుకుంది. ఢిల్లీ స్థాయి నేతగా ఎదిగిన తన కొడుకును చూసి పవన్ కల్యాణ్ మాతృమూర్తి అంజనాదేవి జనసేనాధిపతిని ప్రేమగా దగ్గరకు తీసుకొని ముద్దుపెట్టుకున్నారు. అటుపై పవన్ కల్యాణ్ తల్లి పాదాలకు వందనం చేసి ఆశీర్వాదాలు తీసుకున్నారు.
READ MORE: David Warner: ఏమైంది డేవిడ్ భాయ్.. అసలెలా పొరపాటుపడ్డావ్..
అందరూ గర్వించే విధంగా తన కొడుకు రాజకీయాల్లో విజయం సాధించడం పట్ల అంజనాదేవి పవన్ కల్యాణ్ చూసుకొని మురిసిపోయారు. చిరంజీవి పవన్ కల్యాణ్ మెడలో పెద్ద గులాబీ పూల దండ వేసిన జనసేనాని చూసి మురిసిపోయారు. తమ్ముడు తన కంటే ఉన్నతమైన స్థానాన్ని, గౌరవాన్ని పొందడం చూసి చిరంజీవి కళ్లలో ఆనంద భాష్పాలు కనిపించాయి. రామ్ చరణ్ బాబాయికి బొకే ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. పవర్ స్టార్ కాళ్లకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నారు. పవన్ కుటుంబం మొత్తం ఒక్కసారిగా ఆనంద భాష్ఫాలు కురిపించింది.
READ MORE: BJP: ఉత్తర్ ప్రదేశ్ బీజేపీ చీఫ్ రాజీనామా..?
తాజావార్తలు
-
Breaking Bad Actor: ‘బ్రేకింగ్ బ్యాడ్’ నటుడు ఆర్జే మిట్టే మృతి కేసులో బిగ్ ట్విస్ట్!
-
Anandi: ఇక్కడ రాజకీయాలు, లెక్కలు ఎక్కువ.. హీరోయిన్ ఆనంది సంచలన వ్యాఖ్యలు!
-
Chief Selector: ఆ మాజీ ప్లేయర్‌కు బీసీసీఐ ప్రమోషన్..? చీఫ్ సెలెక్టర్ రేసులో కొత్త ట్విస్ట్..
-
Sanju Samson: భారత్, వెస్టిండీస్ సిరీస్.. అభిషేక్ శర్మను దాటేసిన సంజూ శాంసన్..
-
ICC Rankings: గెలుపోటములతో సంబంధం లేదు.. టీ20 ర్యాంకింగ్‌లో టాప్‌లోకి దూసుకెళ్లిన శ్రేయస్ అయ్యర్..
ట్రెండింగ్
-
Keemo Paul: మేము ఏ జట్టునైనా ఓడిస్తాం.. టీమిండియా జుజుబి.. విండీస్ పేసర్ సంచలన వ్యాఖ్యలు!
-
Cibil Score: మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉందా.. 6 నెల్లలో ఇలా సింపుల్‌గా పెంచుకోండి..
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్‌కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..