Game Changer: గేమ్ చేంజర్ అప్డేట్ ఇచ్చిన థమన్
- గేమ్ చేంజర్ అప్డేట్ ఇచ్చిన థమన్
- గేమ్ చేంజర్ సినిమాలో మొత్తం ఏడు పాటలు: థమన్
- ఆగస్టు నెలలో మరొక పాట కూడా రిలీజ్: థమన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
SS Thaman Gives Game Changer Movie Music Update: ప్రస్తుతం మెగా అభిమానులు అందరూ గేమ్ చేంజర్ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా ఇప్పటికే విడుదలవలసి ఉంది కానీ పలు కారణాలతో వాయిదా పడుతూ వస్తోంది. ఈ సినిమాని క్రిస్టమస్ సందర్భంగా ప్రేక్షకులు ముందుకు తీసుకొచ్చే అవకాశం ఉందని ఇటీవల ఈ సినిమా నిర్మాత దిల్ రాజు చెప్పుకొచ్చాడు. అయితే తాజాగా ఈ సినిమాకి సంబంధించి మ్యూజిక్ అప్డేట్ ఇచ్చాడు ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ తమన్. దర్శకుడు మారుతి ఆధ్వర్యంలో జామ్ జంక్షన్ అనే ఒక మ్యూజిక్ ప్రోగ్రాం జరుగుతోంది. దానికి సంబంధించిన ఒక తాజా ప్రెస్ మీట్ లో తమన్ మీడియాతో మాట్లాడాడు.
SS Thaman: ఆర్టిస్ట్‌కి ఒక టాలెంట్ ఉంటే సరిపోదు.. కసి కూడా ఉండాలి!
Also Read
ఈ సందర్భంగా ఆయన గేమ్ చేంజర్ మ్యూజిక్ గురించి అప్డేట్ ఇచ్చాడు. ఈ గేమ్ చేంజర్ సినిమాలో మొత్తం ఏడు పాటలు ఉంటాయని ఇప్పటికే విడుదలైన పాటలతో పాటు ఆగస్టు నెలలో మరొక పాట కూడా రిలీజ్ చేయబోతున్నామని చెప్పుకొచ్చాడు. ఇక ఈ సినిమాకి శంకర్ దర్శకుడిగా వ్యవహరిస్తూ ఉండగా దిల్ రాజు అత్యంత భారీ బడ్జెట్ తో సినిమాని నిర్మిస్తున్నాడు. రామ్ చరణ్ సరసన కియారా అద్వానీ, అంజలి హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాలో దక్షిణ భారతదేశానికి చెందిన స్టార్ యాక్టర్లు నటిస్తున్నారు.
తాజావార్తలు
-
Delhi: కాంగ్రెస్ ఎంపీపై లైంగిక వేధింపుల ఆరోపణలు.. జేఎన్యూ నుంచి అంగోంచా తొలగింపు
-
Tollywood: ‘లక్షలు పోసి మరీ తొక్కేస్తున్నారు..’ టాలీవుడ్లో ఈ పెయిడ్ విషప్రచారం ఎవరి పని?
-
No Cost EMI: నో-కాస్ట్ EMI నిజంగా ఉచితమేనా..? అబ్బో ఇంత కథ ఉందా.. తెలియాల్సింది చాలానే ఉంది..
-
By Election Results: తమిళనాడు బైపోల్స్లో టీవీకే విక్టరీ.. బెంగాల్లో బీజేపీ ముందంజ
-
Vicky Kaushal – Aditya Dhar : ఆగిపోయిన వందల కోట్ల ప్రాజెక్ట్.. విక్కీ కౌశల్ – ఆదిత్య ధర్ కాంబోకి బ్రేక్!
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్జీ కొత్త దారులు