రామ్ చరణ్ హీరోగా భారీ చిత్రాల దర్శకుడు శంకర్ దర్శకత్వంలో రానున్న చిత్రం “గేమ్ ఛేంజర్”. పాన్ ఇండియా భాషలలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని దాదాపు మూడేళ్లుగా షూటింగ్ చేస్తూనే ఉన్నాడు దర్శకుడు శంకర్. ఎప్పుడో విడుదల కావాల్సి ఉండగా భారతీయుడు-2 చిత్రం కారణంగా వాయిదా పడింది. భారతీయుడు-2 విడుదల కావడంతో శంకర్ గేమ్ ఛేంజర్ సెట్స్ పైకి వచ్చారు. గతంలో విడుదలైన టీజర్, సాంగ్స్ సినిమాపై మరిన్ని అంచనాలు పెంచింది. నేడు చరణ్ సరసన కథానాయికగా…
Dil Raju is Busy with Game Changer Meetings: స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు గురించి తెలుగు ప్రేక్షకులు ఎవరికీ పరిచయం చేయాల్సిన అవసరం లేదు. చాలా సినిమాలు డిస్ట్రిబ్యూట్ చేసిన ఆయన దిల్ సినిమాతో నిర్మాతగా మారాడు. అభిరుచి కలిగిన సినిమాలు నిర్మిస్తాడు అనే పేరున్న ఆయన కమర్షియల్ హిట్లు కొట్టి సక్సెస్ఫుల్ నిర్మాతలలో ఒకరిగా నిలిచాడు. అయితే ఇప్పుడు అసల సంగతి ఏమిటంటే ప్రస్తుతం ఆయన శంకర్ దర్శకత్వంలో రాంచరణ్ హీరోగా గేమ్…
Chiranjeevi with Ram Charan and Klinkara at Hyde Park London: మెగాస్టార్ చిరంజీవితో పాటు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ఒకపక్క సినిమాలు చేస్తూనే మరోపక్క ఫ్యామిలీకి టైం కేటాయిస్తూ ఉంటారని విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఇప్పుడు మెగాస్టార్ తన భార్య సురేఖ, కుమారుడు రామ్ చరణ్ తేజ, కోడలు ఉపాసన కొణిదల అలాగే మనవరాలు క్లీన్ కార కొణిదలతో కలిసి లండన్ లో వెకేషన్ ఎంజాయ్…
టాలీవుడ్ లో స్ట్రాంగ్ ఫ్యాన్ బేస్ ఉన్న ఫ్యామిలీస్ లో నందమూరి, కొణిదల హీరోలు ముందు వరుసలో ఉంటారు. ఇరివురి ఫ్యామిలీస్ నుండి ఏదైనా సినిమా రిలీజ్ అయితే ఆ హంగామా వేరు. అప్పట్లో నందమూరి బాలయ్య, మెగాస్టార్ చిరంజీవి చిత్రాలు పోటాపోటీగా విడుదలైతే థియేటర్ల వద్ద పండగ వాతారణం కనిపించేది. కటౌట్లు, పాలాభిషేకాలు హడావుడి వేర్ లెవల్ లో ఉండేది. ఇక వారి తర్వాతి తరం jr.ఎన్టీయార్, రామ్ చరణ్ ల సినిమాల రిలీజ్ సమయంలోనూ…
SS Thaman Gives Game Changer Movie Music Update: ప్రస్తుతం మెగా అభిమానులు అందరూ గేమ్ చేంజర్ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా ఇప్పటికే విడుదలవలసి ఉంది కానీ పలు కారణాలతో వాయిదా పడుతూ వస్తోంది. ఈ సినిమాని క్రిస్టమస్ సందర్భంగా ప్రేక్షకులు ముందుకు తీసుకొచ్చే అవకాశం ఉందని ఇటీవల ఈ సినిమా నిర్మాత దిల్ రాజు చెప్పుకొచ్చాడు. అయితే తాజాగా ఈ సినిమాకి సంబంధించి మ్యూజిక్ అప్డేట్ ఇచ్చాడు ఈ సినిమా మ్యూజిక్…
డిసెంబరులో విడుదలయ్యే సినిమాలలో ప్రస్తుతానికి రెండు సినిమాలు క్లారిటీ ఇచ్చేసాయి. ముందుగా డిసెంబరులో వస్తున్నామని ప్రకటించారు పుష్ప -2. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ సుకుమార్ ల కాంబోలో వచ్చిన పుష్ప సూపర్ హిట్ సాధించిన విషయం తెలిసిందే. దానికి కొనసాగింపుగా రాబోతున్న పుష్ప-2 ఫై భారీ అంచనాలు ఉన్నాయి. దాదాపు రెండు సంవత్సరాలకు పైగా ఈ చిత్ర షూటింగ్ జరుగుతూనే ఉంది. వాయిదాల మీద వాయిదాలు పడుతూ, షూటింగ్స్ క్యాన్సిల్ అవుతూ ఆలా…
Ram Charan named the Guest of Honour for IFFM 2024: ‘గ్లోబల్ స్టార్’ రామ్ చరణ్‌కి అరుదైన గౌరవం దక్కింది. ‘ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్బోర్న్’ 15వ ఎడిషన్‌లో చరణ్ పాల్గొననున్నారు. అతిథిగా వెళ్లడమే కాకుండా.. భారత సినిమాకి చేసిన సేవలకు గాను ‘ఇండియన్ ఆర్ట్ అండ్ కల్చర్ అంబాసిడర్’ అవార్డును అందుకోనున్నారు. ఈ విషయాన్ని ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్బోర్న్ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది. ఈ అవార్డు…
RC 16 Update Peddhi title is not confirmed yet: రామ్ చరణ్ తేజ్ ఇప్పటికే గేమ్ చేంజర్ సినిమా షూటింగ్ పూర్తి చేసిన సంగతి తెలిసిందే. ఈ మధ్యనే ఆ సినిమా షూటింగ్ పూర్తి చేయగా తన తర్వాతి సినిమా మీద ఫోకస్ పెట్టాడు. ఇప్పటికీ ఆ సినిమాకి టైటిల్ ఫిక్స్ చేయలేదు కాబట్టి రామ్ చరణ్ 16వ సినిమా అని సంబోధిస్తున్నారు. బుచ్చిబాబు సాన దర్శకత్వంలో తెరకెక్కబోతున్న ఈ సినిమా ఒక స్పోర్ట్స్…