Tollywood – మరోసారి మెగా vs నందమూరి..యాదృచ్చికమే కానీ..
- మరోసారి పోటీ పడనున్ననందమూరి - మెగా హీరోలు
- యాదృచ్చికమే కానీ ఫ్యాన్స్ ఫుల్స్ హ్యాపీ
- ఈ సారి ఎవరు పై చేయి సాధిస్తారో
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ లో స్ట్రాంగ్ ఫ్యాన్ బేస్ ఉన్న ఫ్యామిలీస్ లో నందమూరి, కొణిదల హీరోలు ముందు వరుసలో ఉంటారు. ఇరివురి ఫ్యామిలీస్ నుండి ఏదైనా సినిమా రిలీజ్ అయితే ఆ హంగామా వేరు. అప్పట్లో నందమూరి బాలయ్య, మెగాస్టార్ చిరంజీవి చిత్రాలు పోటాపోటీగా విడుదలైతే థియేటర్ల వద్ద పండగ వాతారణం కనిపించేది. కటౌట్లు, పాలాభిషేకాలు హడావుడి వేర్ లెవల్ లో ఉండేది.
ఇక వారి తర్వాతి తరం jr.ఎన్టీయార్, రామ్ చరణ్ ల సినిమాల రిలీజ్ సమయంలోనూ ఇదే సెలెబ్రేషన్స్ ఉండేవి. ఇదిలా ఉండగా 2016 సెప్టెంబరులో తారక్ నటించిన జనతా గ్యారేజ్ విడుదలై ఆ సంవత్సరం అత్యధిక గ్రాస్ రాబట్టిన చిత్రంగా నిలిచింది. అదే ఏడాది డిసెంబరులో మెగా పవర్ స్టార్ నటించిన ధ్రువ విడుదలై సూపర్ హిట్ సాధించింది. ఇక 2017 సంక్రాంతి కానుకగా బాలయ్య నటించిన గౌతమి పుత్ర శాతకర్ణి , చిరు కమ్ బ్యాక్ ఫిల్మ్ ఖైదీ నం.150 పోటాపోటీగా రిలీజ్ కాగా రెండు సూపర్ హిట్ గా నిలిచాయి.
Also Read
- Vijay Deverakonda: సీఎం విజయ్‌తో విజయ్ దేవరకొండ, రష్మిక భేటీ.. రౌడీ హీరో పోస్ట్ వైరల్!
- Nayanthara: నయన్ రాజకీయాల్లోకి వస్తున్నారా? ఒక్క మాటతో తేల్చేసిన భర్త విఘ్నేశ్!
- Jailer 2: టాలీవుడ్‌ను నెల్సన్ లైట్ తీసుకున్నారా?
- Kannada Actresses: క్రేజీ ప్రాజెక్టులు.. తేలని రిలీజ్లు.. టాలీవుడ్లో కన్నడ భామల బ్యాడ్ టైమ్!
దాదాపు 8ఏళ్ల గ్యాప్ తర్వాత యాదృచికంగా మరోసారి అదే మ్యాజిక్ రిపీట్ కానుంది. ఈ ఏడాది సెప్టెంబరులో తారక్ పాన్ ఇండియా ఫిల్మ్ ‘దేవర పార్ట్-1 రానుంది. ఇక డిసెంబరు లో శంకర్,రామ్ చరణ్ ల గేమ్ ఛేంజర్ రానుంది. 2025 సంక్రాంతికి బాలయ్య 109చిత్రం, మెగాస్టార్ విశ్వంభర పోటీ పడనున్నాయి. 2016 ఎలా అయితే నందమూరి – మెగా హీరోల సినిమాలు వచ్చాయో 2024-25 లోకూడా అలాగే రావడం యాదృచ్చికమే కానీ ఫాన్స్ కు మాత్రం పండగ అనే చెప్పాలి.
తాజావార్తలు
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?