RRR 2 : త్రిబుల్ ఆర్-2పై సంచలన అప్ డేట్ ఇచ్చిన రాజమౌళి..
- లండన్ వేదికగా రాజమౌళి క్లారిటీ
- మొత్తానికి కన్ఫర్మ్
- ఎప్పుడు ఉంటుందో..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
RRR 2 : త్రిబుల్ ఆర్ సినిమాతో రాజమౌళి సృష్టించిన విధ్వంసం అంతా ఇంతా కాదు. ఈ మూవీకి పార్ట్-2 రావాలని అభిమానులు ఎప్పటి నుంచో కోరుకుంటున్నారు. రాజమౌళి తాజాగా పార్ట్-2పై సంచలన అప్ డేట్ ఇచ్చారు. మొన్న లండన్ లోని రాయల్ ఆల్బర్ట్ హాల్ లో త్రిబుల్ ఆర్ మీద కాన్సర్ట్ నిర్వహించారు. ఈవెంట్ కు సంబంధించిన కొన్ని వీడియోలు ఇప్పటికే బయటకు వచ్చాయి. అయితే తాజాగా రాజమౌళిని రామ్ చరణ్, ఎన్టీఆర్ ఆటపట్టించిన వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో లీక్ అయింది. ఈ వీడియోలో రాజమౌళిని చరణ్, ఎన్టీఆర్ ఆటపట్టిస్తున్న టైమ్ లోనే మీరు ఆర్ ఆర్ ఆర్-2 తీస్తారా అని ప్రశ్నించగా.. దానికి రాజమౌళి ‘ఎస్’ అనే ఆన్సర్ ఇచ్చాడు.
Read Also : Shashi Tharoor: శశిథరూర్ తీరుపై కాంగ్రెస్ హైకమాండ్ అసహనం!
Also Read
- Anandi: ఇక్కడ రాజకీయాలు, లెక్కలు ఎక్కువ.. హీరోయిన్ ఆనంది సంచలన వ్యాఖ్యలు!
- Dada: బాలయ్య ఫ్యాన్స్కి గుడ్ న్యూస్... హైదరాబాద్లోనే ‘దాదా’ లాస్ట్ పంచ్!
- Haindava Teaser: "ఆ దేవుళ్ల విగ్రహాల్లో దాగి ఉన్న రహస్యమేంటి?".. ‘హైందవ’ టీజర్ చూశారా!
- Prabhas Surprise: ఇమాన్వీకి ప్రభాస్ బర్త్డే గిఫ్ట్.. ఫిదా అయిన హీరోయిన్!
దాంతో త్రిబుల్ ఆర్-2 ఉంటుందనే విషయం కన్ఫర్మ్ అయిపోయింది. ఇప్పటికే పలుమార్లు త్రిబుల్-2 గురించి రాజమౌళి పాజిటివ్ గా స్పందించిన విషయం తెలిసిందే. రాజమౌళి లండన్ వేదికగా మరోసారి క్లారిటీ ఇచ్చేశాడు. ప్రస్తుతం రాజమౌళి మహేశ్ తో సినిమాతో బిజీగా ఉంటున్నాడు. ఇటు చరణ్ కూడా పెద్ది సినిమాలో ఉన్నాడు. ఎన్టీఆర్ వరుసగా ప్రశాంత్ నీల్, కొరటాల శివతో సినిమాలను ప్లాన్ చేసుకున్నాడు. అయితే త్రిబుల్-2 ఉంటుందని రాజమౌళి చెప్పాడు గానీ.. దానికి చాలా టైమ్ పడుతుందని తెలుస్తోంది. రాజమౌళి మహేశ్ తో తీసే మూవీకి ఎంత లేదన్నా ఇంకా ఏడాదిన్నర పడుతుంది. ఆ తర్వాత ఏ సినిమాను ప్లాన్ చేస్తాడో తెలియదు. ఓ వైపు బాహుబలి-3, మహాభారతం సినిమాలు లైన్ లో ఉన్నాయి. మరి వాటి తర్వాత త్రిబుల్-2 ఉంటుందా.. మహేశ్ మూవీ తర్వాత ఉంటుందా అనేది తెలియాలి.
Read Also : The Paradise : రికార్డు బ్రేకింగ్ ధరకు నాని పారడైజ్ ఆడియో రైట్స్
తాజావార్తలు
-
Anandi: ఇక్కడ రాజకీయాలు, లెక్కలు ఎక్కువ.. హీరోయిన్ ఆనంది సంచలన వ్యాఖ్యలు!
-
Chief Selector: ఆ మాజీ ప్లేయర్కు బీసీసీఐ ప్రమోషన్..? చీఫ్ సెలెక్టర్ రేసులో కొత్త ట్విస్ట్..
-
Sanju Samson: భారత్, వెస్టిండీస్ సిరీస్.. అభిషేక్ శర్మను దాటేసిన సంజూ శాంసన్..
-
ICC Rankings: గెలుపోటములతో సంబంధం లేదు.. టీ20 ర్యాంకింగ్లో టాప్లోకి దూసుకెళ్లిన శ్రేయస్ అయ్యర్..
-
Rain Alert: తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన.. ఏపీలో పిడుగులతో వానలు, తెలంగాణలో భారీ వర్షాలు!
ట్రెండింగ్
-
Keemo Paul: మేము ఏ జట్టునైనా ఓడిస్తాం.. టీమిండియా జుజుబి.. విండీస్ పేసర్ సంచలన వ్యాఖ్యలు!
-
Cibil Score: మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉందా.. 6 నెల్లలో ఇలా సింపుల్గా పెంచుకోండి..
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..