మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ప్రస్తుతం గేమ్ ఛేంజర్ సినిమా చేస్తున్నాడు. శంకర్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ కంప్లీట్ అవ్వగానే బుచ్చిబాబు సనతో రామ్ చరణ్ ఒక సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. ఇప్పటికే RC16గా అఫీషియల్ గా అనౌన్స్ అయిన ఈ మూవీ ప్రీప్రొడక్షన్స్ వర్క్స్ శరవేగంగా జరుగుతోంది. రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ నుంచి ఫ్రీ అవ్వగానే RC 16 రెగ్యులర్ షూటింగ్ చేసేలా బుచ్చిబాబు ప్లాన్ చేసుకుంటున్నాడు. ఒక…
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నటిస్తున్న లేటెస్ట్ సినిమా గేమ్ ఛేంజర్. క్రియేటివ్ డైరెక్టర్ శంకర్ తో చరణ్ చేస్తున్న ఈ సినిమా చాలా డిలే అవుతోంది. శంకర్ లాంటి దర్శకులని సినిమా ఎన్ని రోజుల్లో అయిపోతుంది, రిలీజ్ ఎప్పుడు పెట్టుకోవచ్చు అని అడగలేం అంటూ దిల్ రాజు క్లియర్ గా చెప్పేసాడు. 80% షూటింగ్ కంప్లీట్ చేసుకున్న గేమ్ ఛేంజర్ కంప్లీట్ షూటింగ్ అయిపోయాకే రిలీజ్ డేట్ విషయంలో క్లారిటీ వస్తుంది. ఈలోపు…
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ప్రస్తుతం గ్లోబల్ ఇమేజ్ ని ఎంజాయ్ చేస్తున్నాడు. ఆర్ ఆర్ ఆర్ సినిమా టైలో ఎన్టీఆర్ తో కలిసి ఇండియన్ బాక్సాఫీస్ ని షేక్ చేసిన రామ్ చరణ్, తన నెక్స్ట్ సినిమాతో పాన్ ఇండియా బాక్సాఫీస్ ని సోలోగానే టార్గెట్ చేస్తున్నాడు. క్రియేటివ్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘గేమ్ చేంజర్’ నెక్స్ట్ ఇయర్ సమ్మర్ ని టార్గెట్ చేస్తూ రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటుంది. ఈ మూవీ…
ప్రస్తుతం గేమ్ చేంజర్ సినిమాతో బిజీగా ఉన్నాడు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్. స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాను దిల్ రాజు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు. ఈ సినిమా తర్వాత రామ్ చరణ్, గౌతమ్ తిన్నునూరితో ఒక సినిమా చేయాల్సి ఉండగా, ఆ మూవీ చరణ్ నుంచి విజయ్ దేవరకొండ దగ్గరకి వెళ్ళింది. ఇదే సమయంలో ఉప్పెన డైరెక్టర్ బుచ్చిబాబు, ఎన్టీఆర్ తో చేయాల్సిన విలేజ్ బ్యాక్ డ్రాప్ స్పోర్ట్స్ డ్రామా రామ్ చరణ్…
ట్రిపుల్ ఆర్ సినిమాతో రామ్ చరణ్, ఎన్టీఆర్ బాక్సాఫీస్ లెక్కలు మారిపోయాయి. ఈ స్టార్ హీరోలు చేస్తున్న అప్ కమింగ్ ప్రాజెక్ట్స్ గ్లోబల్ టచ్‌తో రాబోతున్నాయి. ట్రిపుల్ ఆర్ సెట్స్ పై ఉండగానే.. స్టార్ డైరెక్టర్ శంకర్‌తో ఆర్సీ 15 ప్రాజెక్ట్‌ను లైన్లో పెట్టాడు చరణ్. ప్రస్తుతం ‘గేమ్ ఛేంజర్’ సెట్స్ పై ఉంది. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా పై భారీ అంచనాలున్నాయి. ఈ సినిమాతో మెగా పవర్ స్టార్ క్రేజ్ నెక్స్ట్ లెవల్‌కి…