Ram Charan RC 16: రెహమాన్ పాట… చరణ్ ఆట… అప్పుడే షురూ అయ్యింది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ప్రస్తుతం గ్లోబల్ ఇమేజ్ ని ఎంజాయ్ చేస్తున్నాడు. ఆర్ ఆర్ ఆర్ సినిమా టైలో ఎన్టీఆర్ తో కలిసి ఇండియన్ బాక్సాఫీస్ ని షేక్ చేసిన రామ్ చరణ్, తన నెక్స్ట్ సినిమాతో పాన్ ఇండియా బాక్సాఫీస్ ని సోలోగానే టార్గెట్ చేస్తున్నాడు. క్రియేటివ్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘గేమ్ చేంజర్’ నెక్స్ట్ ఇయర్ సమ్మర్ ని టార్గెట్ చేస్తూ రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటుంది. ఈ మూవీ తర్వాత బుచ్చిబాబుతో రామ్ చరణ్ ఒక సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే ప్రీప్రొడక్షన్స్ వర్క్స్ ఫుల్ జోష్ లో జరుపుకుంటున్న ఈ మూవీ #RC16 అనే వర్కింగ్ టైటిల్ తో సెట్స్ పైకి వెళ్లనుంది. వృద్ధి సినిమాస్ బ్యానర్ పై కిలారు వెంకట సతీష్, మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ కలిసి ఈ మూవీని ప్రొడ్యూస్ చేస్తున్నారు.
విలేజ్ లో జరిగే ఒక చిన్న కథని పెద్దగా చెప్దాం అంటూ దర్శకుడు బుచ్చిబాబు RC 16పై అనౌన్స్మెంట్ తోనే అంచనాలని పెంచేసాడు. రామ్ చరణ్, బుచ్చిబాబు సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ గా ఏఆర్ రెహమాన్ ఫైనల్ అయ్యాడని ఇప్పటికే కన్ఫర్మ్ అయ్యింది. రెహమాన్ ట్యూన్స్ కి రామ్ చరణ్ డాన్స్ ఊహించుకోవడానికే గ్రాండ్ గా ఉందని మెగా ఫ్యాన్స్ హ్యాపీ అయ్యారు. లేటెస్ట్ గా RC 16 గురించి సోషల్ మీడియాలో ఒక న్యూస్ వైరల్ అయ్యింది. చరణ్ సినిమా కోసం రెహమాన్ రంగంలోకి దిగుతున్నాడు.. కాదు కాదు అల్రేడీ దిగిపోయాడు. RC 16 సెట్స్ పైకి వెళ్లడం కన్నా ముందే రెహమాన్ పని మొదలు పెట్టేశాడట. ఆర్సీ 16 కోసం ఆల్రెడీ ఓ సాంగ్ కంపోజ్ చేసేశాడట రెహమాన్. అంతేకాదు.. ఆ సాంగ్ కూడా ఓకె అయిపోయిందట. మిగతా సాంగ్స్ అండ్ మ్యూజిక్ వర్క్ కూడా చేస్తున్నాడట రెహమాన్. దీంతో బుచ్చిబాబు పర్ఫెక్ట్ ప్లానింగ్‌తో ముందుకు వెళ్తున్నాడని చెప్పొచ్చు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్‌తో ఫుల్ బిజీగా ఉన్నాడు బుచ్చిబాబు.
Also Read
- Anandhi: నిత్యామీనన్‌తో సహా స్టార్ హీరోయిన్లు వద్దనుకున్న కథ.. ఆనంది తలరాత మార్చబోతోందా?
- Tollywood: 'లక్షలు పోసి మరీ తొక్కేస్తున్నారు..' టాలీవుడ్లో ఈ పెయిడ్ విషప్రచారం ఎవరి పని?
- Vicky Kaushal - Aditya Dhar : ఆగిపోయిన వందల కోట్ల ప్రాజెక్ట్.. విక్కీ కౌశల్ - ఆదిత్య ధర్ కాంబోకి బ్రేక్!
- Srihari: షేర్ ఖాన్ నుంచి భద్రాచలం దాకా.. ఒకే ఒక్కడు శ్రీహరి!
తాజావార్తలు
-
Anandhi: నిత్యామీనన్‌తో సహా స్టార్ హీరోయిన్లు వద్దనుకున్న కథ.. ఆనంది తలరాత మార్చబోతోందా?
-
CM Vijay: సీఎం విజయ్ ఖాళీ చేసిన తిరుచ్చి స్థానానికి బైపోల్ ఎందుకు జరగలేదు.. కారణమిదేనా?
-
Rahul Gandhi: మహిళా పోలీసుకు లైంగిక వేధింపులు.. రాహుల్ గాంధీ నిరసనపై కేంద్రం సంచలనం..
-
Delhi: కాంగ్రెస్ ఎంపీపై లైంగిక వేధింపుల ఆరోపణలు.. జేఎన్‌యూ నుంచి అంగోంచా తొలగింపు
-
Tollywood: ‘లక్షలు పోసి మరీ తొక్కేస్తున్నారు..’ టాలీవుడ్లో ఈ పెయిడ్ విషప్రచారం ఎవరి పని?
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు