Rajinikanth Net Worth: సౌత్ సినీ ఇండస్ట్రీ ఆరాధ్య దైవం సూపర్ స్టార్. పేరుకు కోలీవుడ్ హీరో అయినా ప్రపంచమంతా ఆయనకు అభిమానులున్నారు. ఎక్కడికి వెళ్లిన ఆయన అభిమానులు నీరాజనం పలుకుతారు.
తమిళ్ స్టార్ హీరో రజినీకాంత్ సినిమాలకు తెలుగులో కూడా మంచి డిమాండ్ ఉంది.. ఇక్కడ కూడా ఆయనకు అభిమానులు ఎక్కువగా ఉన్నారు.. అయితే ఈ వయస్సులో కూడా రజినీ తగ్గట్లేదు.. వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు.. తాజాగా ఆయన నటించిన జైలర్ సినిమా విడుదలైంది..ప్రీ బుకింగ్స్ విషయంలో ఎన్నో రికార్డులను బద్దలుకొట్టింది ఈ చిత్రం. అమెరికాలో అయితే ఇప్పటివరకు ఏ చిత్రం సాధించని ప్రీ బుకింగ్స్‌ను సొంతం చేసుకుంది ‘జైలర్’. మంచి టాక్ ను అందుకుంది.. ఈ…
Jailer Disaster: హీరోలు అన్నాక ఫ్యాన్స్ ఎలా ఉంటారో యాంటీ ఫ్యాన్స్ కూడా అలాగే ఉంటారు. ఇక హీరోల ఫ్యాన్ వార్స్ చూస్తే చాలామందికి మెంటల్ ఎక్కడం ఖాయమని చెప్పాలి. ఈ ఫ్యాన్ వార్ అనేది అన్ని ఇండస్ట్రీల్లో ఉంది. టాలీవుడ్ లో ఫ్యాన్స్ వార్స్ ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే టాలీవుడ్ కన్నా కోలీవుడ్ లో ఈ ఫ్యాన్స్ వార్ మరీ దారుణంగా ఉంటాయి.
Chiranjeevi: సూపర్ స్టార్ వర్సెస్ మెగాస్టార్.. ఇలాంటి రోజు అంతకు ముందు వచ్చిందో లేదో తెలియదు కానీ.. ఇప్పుడు మాత్రం వచ్చింది. సూపర్ స్టార్ రజినీకాంత్- మెగాస్టార్ చిరంజీవి మధ్య పోటీ మొదలయ్యింది.
Rajinikanth fans attacked a Vijay fan at theatre premises: రజనీకాంత్ హీరోగా నటించిన జైలర్ సినిమా ప్రేక్షకుల ముందు వచ్చి మంచి టాక్ తో దూసుకుపోతోంది. సినిమా కథ కొత్తగా లేకున్నా రజనీకాంత్ సూపర్ స్టైలిష్ గా కనిపించడం, అనిరుధ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ లాంటివి సినిమాను నెక్స్ట్ లెవెల్ కి తీసుకు వెళ్లాయి. ఇక ఈ సినిమాకి మొదటి రోజు వసూళ్లు కూడా పెద్ద ఎత్తున నమోదయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇదిలా…
RajiniKanth: సూపర్ స్టార్ రజినీకాంత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈరోజు తలైవా పేరు ప్రపంచమంతా మారుమ్రోగిపోతుంది. జైలర్ సినిమాతో రజినీ భారీ విజయాన్ని అందుకున్నారు. దాదాపు మూడేళ్ళ తరువాత రజినీ ఇంతటి హిట్ ను అందుకున్నాడు. 2019 లో పేట సినిమాతో రజినీ హిట్ అందుకున్నాడు.
Nelson Dilipkumar: సినిమా హిట్ లేదా ప్లాప్ అనేది కథ కథనాలతో పాటు స్క్రీన్ ప్లే, డైరెక్షన్ పై ఆధారపడిఉంటుంది. ఇండస్ట్రీలో ఒక స్టార్ హీరో సినిమా హిట్ అయితే అది హీరో ఖాతాలోకి వెళ్ళిపోతోంది. అదే ప్లాప్ అయితే డైరెక్టర్ ఖాతాలోకి వెళ్తోంది. ఇది చాలా ఏళ్లుగా కొనసాగుతున్న విషయం. ఇక ఈసారి మాత్రం సినిమా హిట్ అయ్యాకా..
Freshworks Company CEO Girish Booked 2200 Tickets for Rajinikanth’s Jailer Movie: ప్రపంచవ్యాప్తంగా ‘సూపర్ స్టార్’ రజినీకాంత్‌కి ఉన్న ఫ్యాన్ పాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక తమిళనాడులో అయితే ‘తలైవా’ పిచ్చి పీక్స్‌లో ఉంటుంది. ప్రతి ఒక్కరు రజినీ సినిమా ఎప్పుడొస్తుందా? అని ఎదురుచూస్తుంటారు. రిలీజ్‌కు ముందు ఫాన్స్ హడావిడి మాములుగా ఉండదు. రజినీ సినిమాను రిలీజ్ రోజే తప్పకుండా చూడాలని టికెట్స్ ముందే బుక్ చేసుకుంటారు. అయితే ఫాన్స్…
రజనీకాంత్.. ఈ పేరు ఒక సంచలనం. ఈ పేరు సినిమా తెరపై కనిపిస్తే చాలు ప్రేక్షకుల విజిల్స్ తో థియేటర్లు దద్దరిల్లాల్సిందే. ఇప్పుటికే సూపర్ స్టార్ రజనీని వెండితెరపై చూసి దాదాపు రెండేళ్లు అవుతోంది. దీంతో అభిమానులు అంతా జైలర్ సినిమా కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా ఆగస్టు10న పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. జైలర్ సినిమాను డైరెక్టర్ నెల్సన్ దిలీప్‌కుమార్ ఎంతో గ్రాండ్ గా తెరకెక్కించారు.ఈ సినిమాలో రజనీకాంత్‌కు జోడీగా తమన్నా నటించింది.…
Rajinikanth: సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రస్తుతం జైలర్ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. నెలాసం దిలీప్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఆగస్టు 10 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో రజినీ సరసన రమ్యకృష్ణ నటిస్తుండగా.. తమన్నా, మోహన్ లాల్, సునీల్, జాకీ ష్రాఫ్ లాంటి పెద్ద పెద్ద నటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.