Sarathbabu : సీనియర్ నటుడు శరత్ బాబు అనారోగ్యంతో మే 22న కన్నమూసిన సంగతి తెలిసిందే. ఆయన మరణ వార్త విని సినీ ఇండస్ట్రీ విషాదంలో మునిగిపోయింది. కొంతకాలంగా కాలేయ సంబంధిత వ్యాధి కారణంగా ఆనారోగ్యంతో.. హైదరాబాదులోని ఏఐజి హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. అయితే ఇటీవల ఆయన అవయవాలు చెడిపోవడంతో సోమవారం ఆయన చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు.
Rajinikanth: సూపర్ స్టార్ రజినీకాంత్ ఫ్యాన్స్ కు ఇది చేదువార్తే అని చెప్పాలి. తలైవా సినిమాలకు గుడ్ బై చెప్పనున్నాడు అని వార్తలు వినిపిస్తున్నాయి. ఒక బస్సు కండక్టర్ వృత్తి నుంచి సినిమా రంగంలోకి విలన్ గా అడుగుపెట్టి, హీరోగా, స్టార్ గా, సూపర్ స్టార్ గా రజినీ ఎదిగిన వైనం ఎంతోమందికి ఆదర్శప్రాయం.
Rajinikanth: సాధారణంగా సెలబ్రిటీల ఇళ్లలో దొంగతనం చేయాలంటే.. దొంగలు కూడా భయపడుతూ ఉంటారు. పోలీస్ కేసులు, మీడియా అటెన్షన్.. మాములుగా ఉండవు అని.. కానీ ఇక్కడ మనం చెప్పుకొనే దొంగలు మాత్రం కేవలం సెలబ్రిటీస్ నే టార్గెట్ చేస్తున్నారు..
Suman: ఈ ఏడాది ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు ఎన్ని వివాదాలకు దారితీశాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ వేడుకలకు సూపర్ స్టార్ రజినీకాంత్ రావడం, ఆయన ఎన్టీఆర్ తో పాటు చంద్రబాబును పొగడడం జరిగాయి.
Lal Salaam: సూపర్ స్టార్ రజినీకాంత్ వయస్సు.. 72. అయినా కుర్ర హీరోలకు కునుకు లేకుండా చేస్తున్నాడు. వరుస సినిమాలను లైన్లో పెట్టి షాకుల మీద షాకులు ఇస్తున్నాడు. ఈ మధ్యనే జైలర్ సినిమా రిలీజ్ డేట్ ప్రకటించిన రజినీ.. ఇక ఇప్పుడు తన కొత్త సినిమా పోస్టర్ ను రిలీజ్ చేసి ఔరా అనిపించాడు.
Rajini Kanth : రజనీకాంత్ 1975లో తొలిసారిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. కె బాలచందర్ దర్శకత్వంలో అపూర్వ రాగంగళ్ సినిమాతో ఆయన సినీ రంగ ప్రవేశం చేశారు. విలన్‌గా, సపోర్టింగ్ యాక్టర్‌గా, హీరోగా, స్టార్‌గా, సూపర్‌స్టార్‌గా రజనీకాంత్ తన ఎదుగుదల కొనసాగించారు.
Megastar - Super star : ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో ఆసక్తికర చర్చనడుస్తోంది. రెండు సినీ దిగ్గజాలు బాక్స్ ఆఫీసుపై పోటీపడుతున్నాయి. ఈ పోటీలో ఎవరు గెలుస్తారో ఎన్ని రికార్డులు నెలకొల్పుతారో అని అభిమానులు ఎదురు చూస్తున్నారు.
Jailer: సూపర్ స్టార్ రజినీకాంత్- నెల్సన్ దిలీప్ కుమార్ కాంబోలో వస్తున్న చిత్రం జైలర్. సన్ పిక్చర్స్ ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. ఇక ఈ చిత్రంలో తమన్నా, రమ్యకృష్ణ హీరోయిన్లుగా నటిస్తున్నారు. సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నాడు.
Jagapathi Babu: టాలీవుడ్ విలక్షణ నటుడు జగపతిబాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ అని తేడా లేకుండా వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు జగ్గూభాయ్.