Rajinikanth: నా పేరు నరసింహా .. ఇంటిపేరు రణసింహా.. అంటూ రజినీ తనదైన స్టైల్లో పాడుతుంటే.. కోరస్ పాడని అభిమాని ఉండడు అంటే అతిశయోక్తి కాదు. రజినీకాంత్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ నిలిచింది నరసింహా సినిమా. కె. ఎస్. రవికుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నీలాంబరిగా రమ్యకృష్ణ నటించి మెప్పించింది.
Offices In few areas Declare Holiday On Release Of Rajinikanth Jailer: ఆగస్టు 10న విడుదల కానున్న రజినీకాంత్ చిత్రం ‘జైలర్’ బాక్సాఫీస్ వద్ద భారీ ఓపెనింగ్స్ ను కైవసం చేసుకుంటోంది. దాదాపు రెండేళ్ల తర్వాత రజనీకాంత్ మళ్లీ తెరపైకి వస్తున్నారు. దీంతో ఆయన అభిమానులకు శుభవార్తలు చెబుతున్నారు. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో సినిమా రిలీజ్ రోజు హాలిడే ప్రకటించేంత క్రేజ్ ఉన్న ఏకైక హీరో.. సూపర్ స్టార్ రజనీ కాంత్ ఒక్కడేనని చెప్పవచ్చు.…
Rajinikanth’s JAILER Telugu Official ShowCase Video: సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా సక్సెస్ ఫుల్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీనే ‘జైలర్’. సరిగ్గా వారం రోజుల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న క్రమంలో ఈ సినిమా ప్రమోషన్స్ పెద్ద ఎత్తున మొదలు పెట్టింది సినిమా యూనిట్. కళానిధి మారన్ సమర్పణలో సన్ పిక్చర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ కు…
Rajinikanth: సూపర్ స్టార్ రజినీకాంత్ ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి వచ్చాడో అందరికి తెల్సిందే. ఈ స్థాయికి రావడానికి ఆయన పడిన కష్టం అంతాఇంతా కాదు. ఒక బస్సు కండక్టర్ నుంచి సూపర్ స్టార్ రేంజ్ కు ఎదిగిన తీరు ఎంతోమందికి ఆదర్శప్రాయం.
జైలర్ ఆడియో లంచ్‌లో తలైవా మాట్లాడుతూ.. ఎస్ఆర్హెచ్ మ్యాచ్ ఓడిపోయినప్పుడు స్టేడియంలో కావ్యా నిరాశ చెందడం చూడలేకపోతున్నా.. చాలా సందర్భాల్లో టీవీ ఛానల్‌ను కూడా మార్చేశాను.. కాబట్టి కళానిధి మారన్‌కు నేను ఒక్క సలహా ఇస్తానని రజినీకాంత్ అన్నారు.
Rajinikanth: సూపర్ స్టార్ రజినీకాంత్ ఎవరు అనేది.. ప్రపంచం మొత్తం తెలుసు. ఆయన సినిమాలు ఇక్కడే కాదు విదేశాల్లో కూడా రిలీజ్ అయ్యి సంచలనం సృష్టించిన రోజులు ఉన్నాయి.
Nani:ఎలాంటి సినిమా బ్యాక్ గ్రౌండ్ లేకుండా టాలీవుడ్ లో అసిస్టెంట్ డైరెక్టర్ స్థాయి నుంచి హీరోగా ఎదిగాడు న్యాచురల్ స్టార్ నాని. తెలుగులో హోమ్లీ హీరోలలో ఒకరిగా పేరు తెచ్చుకున్న ఆయన ఈ మధ్య దసరా అనే సినిమా చేసి ఒక మంచి మాస్ హీరో ఇమేజ్ కూడా తెచ్చుకునే ప్రయత్నం చేశాడు. ప్రస్తుతం హాయ్ నాన్న అనే ఒక ఎమోషనల్ ఎంటర్టైనర్ చేస్తున్న నాని మాస్ కథల మీద దృష్టి పెట్టినట్లు ఈ మధ్య ప్రచారం…
Kaavaali Telugu Version Lyrical Song From Jailer out now: సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా సక్సెస్ ఫుల్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘జైలర్’ రిలీజ్ కి రెడీ అవుతోంది. కళానిధి మారన్ సమర్పణలో సన్ పిక్చర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమా నుంచి విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈ జైలర్ సినిమా ఫస్ట్ సింగిల్ ‘కావాలయ్యా’ పాట తమిళ్…
సూపర్ స్టార్ రజినీకాంత్, మేకింగ్ మాస్టర్ మణిరత్నం కలిసి సినిమా చేయబోతున్నారా అంటే కోలివుడ్ నుంచి అవుననే సమాధానం వినిపిస్తోంది. ప్రస్తుతం ‘నెల్సన్ దిలీప్ కుమార్’ దర్శకత్వంలో ‘జైలర్’ సినిమాలో నటిస్తున్న రజినీ, ఈ మూవీ కంప్లీట్ అవ్వగానే నెక్స్ట్ ప్రాజెక్ట్ ని స్టార్ట్ చెయ్యాలి అనే ఆలోచనలో ఉన్నాడట. ఆగస్టు 10న రిలీజ్ కానున్న జైలర్ సినిమా ప్రమోషన్స్ ఫుల్ స్వింగ్ లో జరుగుతున్నాయి. జైలర్ రిలీజ్ అయిన అతి తక్కువ సమయంలోనే రజినీకాంత్, నెక్స్ట్…
తమిళ తలైవా ప్రముఖ తమిళ నటుడు రజనీకాంత్ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు.. తెలుగులో కూడా రజినీకాంత్ కు మంచిది మార్కెట్ ఉంది.. తెలుగులో కూడా ఫాలోయింగ్ ఎక్కువే.. ఈ వయస్సులో కూడా వరుస సినిమాలతో బిజీగా ఉంటున్నారు.. అందుకే తమిళ్ తంబీలు ఆయనకు వీరాభిమానులుగా మారారు.. ఆయన సినిమా అంటే రచ్చ ఏ విధంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి హంగామా మాములుగా ఉండదు.. అయితే తాజాగా రజినీకాంత్ ఎయిర్ పోర్ట్…