Home
Rajinikanth
Rajinikanth News
-
Rajinikanth : వెట్టైయాన్ ఆడియో, ప్రీ వెన్యూ డేట్ ఇదే…
తమిళ స్టార్ హీరో సూపర్‌స్టార్ రజినీకాంత్ జైలర్ సినిమాతో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. జైలర్ హిట్ తో వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ప్రస్తుతం రజనీ తమిళ స్టార్ దర్శకుడు టీ. జే జ్ఞానవేల్ దర్శకత్వంలో వెట్టైయాన్ చిత్రంలో నటిస్తున్నాడు. టీ జే జ్ఞానవేల్ ప్రతిష్టాత్మికంగా ఈ ఈ పాన్ ఇండియా సినిమాని రూపొందిస్తున్నాడు. ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్ పై ఈ చిత్రాన్నినిర్మిస్తోంది. లైకా ప్రొడక్షన్స్… -
Biggest Multistarrer : మహేశ్.. రజనీకాంత్.. రామ్ పోతినేని.. ఫిక్స్ ?
టాలీవుడ్ లో ముల్టీస్టారర్ ట్రెండ్ గట్టిగా నడుస్తోంది. ఇటీవల రిలీజ్ అయిన రెబల్ స్టార్ కల్కి బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ గా వచ్చి సూపర్ హిత గా నిలిచింది. అలాగే బాబీ దర్శకత్వంలో బాలయ్య నటిస్తున్న వీరమాస్ ( వర్కింగ్ టైటిల్) చిత్రంలో బాలీవుడ్ నటుడు బాబీ డియోల్, మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్ నటిస్తున్నారు, ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్నఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. రాబోతున్న దేవరలోను బాలీవుడ్ నటులు ఉన్నారు. Also… -
Radhika-Rajinikanth: హేమ కమిటీ రిపోర్ట్.. రజనీకాంత్ వ్యాఖ్యలపై స్పందించిన రాధిక!
Radhika About Rajinikanth silence on Hema Committee Report: మలయాళ చిత్ర పరిశ్రమలోని లైంగిక వేధింపులు, కాస్టింగ్ కౌచ్ గురించి కేరళ ప్రభుత్వానికి జస్టిస్ హేమ కమిటీ రిపోర్ట్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ రిపోర్ట్ అన్ని సినీ పరిశ్రమలలో సంచలనం సృష్టిస్తోంది. ఈ విషయంపై కొద్ది రోజుల క్రితం చెన్నైలో జరిగిన ఓ ప్రెస్ మీట్లో ‘సూపర్ స్టార్’ రజనీకాంత్ మాట్లాడుతూ.. హేమ కమిటీ రిపోర్ట్ గురించి తనకేమీ తెలియదని చెప్పారు. రజనీ వ్యాఖ్యలపై… -
Nagarjuna : ‘కూలీ’ కోసం నాగార్జున అంత తీసుకున్నాడా.. అంత మార్కెట్ ఉందా..?
తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటిస్తోన్న చిత్రం కూలీ. బ్లాక్ బస్టర్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ ఈ చిత్రాన్ని తెరకెక్క్కిస్తున్నాడు. జైలర్ సక్సెస్ తో మాంచి జోష్ లో వున్నాడు సూపర్ స్టార్. ప్రస్తుతం జ్ఞానవేల్ రాజా దర్శకత్వంలో వెట్టయాన్ లో నటిస్తూనే లోకేష్ చిత్రాన్ని సెట్స్ పైకి తీసుకువెళ్ళాడు తలైవా. జైలర్ చిత్రాన్ని నిర్మించిన సన్ పిక్చర్స్ కూలీ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది. అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు. Also… -
Official : ఇది కదా న్యూస్ అంటే.. రజనీకాంత్ సినిమాలో అమీర్ ఖాన్.. రోలెక్స్ 2.O
కొన్ని కొన్ని కాంబినేషన్ లు పేర్లు వింటేనే ఆడియెన్స్ లో క్రేజ్ ఓ రేంజ్ లో ఉంటుంది. మరి ముఖ్యంగా ఇద్దరు బడా స్టార్ హీరోలు ఒకే సినిమాలో నటిస్తే రికార్డు స్థాయి కలెక్షన్స్ రాబడతాయి. జూనియర్ ఎన్టీయార్, రామ్ చరణ్ కలయికలో వచ్చిన ఆర్ ఆర్ ఆర్ ఎంతటి సంచలం నమోదు చేసిందో చూసాం. ఇటీవలి కాలంలో మల్టీస్టారర్ సినిమాలు మళ్ళి ఉపందుకుంటున్నాయి. టాలీవుడ్ హీరోలు వెంకటేష్, రామ్ చరణ్ బాలీవుడ్ హీరో సల్మాన్ సినిమాలో… -
Release clash: రజినీకాంత్ vs సూర్య.. ఇద్దరిలో తప్పు ఎవరిదంటే..?
కోలీవుడ్ లో ఇద్దరు టాప్ స్టార్ హీరోల సినిమాలు ఫ్యాన్స్ వార్ కు దారి తీశాయి. ఈ ఇద్దరిలో ఒకరు తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కాగా రెండవ హీరో సూర్య. రజనీ ప్రస్తుతం లైకా ప్రొడక్షన్స్ నిర్మాణంలో టీ. జే. జ్ఞానవేల్ దర్శకత్వంలో వెట్టయాన్ చిత్రంలో నటిస్తున్నాడు. ఇటు సూర్య సిరుతై శివ దర్శకత్వంలో కంగువ సినిమాలో కెరీర్ లోనే భారీ బడ్జెట్ చిత్రంలో నటిస్తున్నాడు. Also Read: AAY : మా సినిమాకు వచ్చేవన్నీ లాభాలేనండి… -
Rajinikanth : విజయ్ పార్టీ నుద్దేశించి రజనీకాంత్ ఇలా అన్నాడేంటి..?
తమిళ రాజకియాలు బాగా వేడెక్కుతున్నాయి. తమిళ స్టార్ హీరో ఇళయదళపతి విజయ్ రాజకీయాల్లోకి అడుగుపెట్టాడు. తమిళగ వెట్రి కళగం పార్టీని స్థాపించాడు. 2026 తమిళనాడు ఎన్నికల్లో పోటీచేయబోతున్నట్టు ప్రకటాయించాడు. ఈ నేపథ్యంలో ప్రస్తుత అధికార పార్టీ డీఎంకే పని పయిపోయిందని ఇక ఈ పార్టీ మూసేసుకోవాలని కొందరు వ్యాఖ్యానించారు. అయితే తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ డీఎంకే పార్టీ పై సంచలన కామెంట్స్ చేసారు. ఈ కామెంట్స్ తమిళ రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశం అయ్యాయి. Also… -
Coolie: ‘కూలీ’తో కయ్యానికి సై అంటున్న కన్నడ స్టార్ హీరో ఎవరో తెలుసా..?
సూపర్ స్టార్ రజినీ కాంత్ జైలర్ సినిమా హిట్ తో వరుస సినిమాలను సెట్స్ పైకి తీసుకువెళ్లాడు. జై భీమ్ వంటి సందేశాత్మక సినిమాను తెరకెక్కించిన దర్శకుడు టీ.జే జ్ఞానవేల్ దర్శకత్వంలో వెట్టయాన్ లో నటిస్తుండగానే విక్రమ్ తో కమల్ హాసన్ కు అల్ టైమ్ హిట్టు అందించిన యంగ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కూలి సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు తలైవా సూవర్ స్టార్ రజనీ కాంత్. Also Read: RAM : హరీష్ శంకర్… -
Rajini: 15,000 అడిగిన రజనీకి 1,10,000 చెల్లించిన నిర్మాత.. ఏ సినిమానో తెలుసా?
Rajinikanth Movie Remuneration News: రజనీకాంత్ తన స్టైల్ డాషింగ్ పెర్ఫార్మెన్స్తో కోట్లాది మంది అభిమానుల హృదయాలను గెలుచుకున్నారు. 45 ఏళ్లకు పైగా సూపర్‌స్టార్‌గా కొనసాగుతున్న రజనీ బాక్సాఫీస్ కింగ్ కూడా. రజనీ సినిమా అంటే కచ్చితంగా బాక్సాఫీస్ హిట్ అవుతుందనేది నిర్మాతల ఆశ. రజనీకాంత్ చివరిగా విడుదలైన జైలర్ ప్రపంచ వ్యాప్తంగా రూ.650 కోట్లు వసూలు చేసి రికార్డు సృష్టించింది. గతేడాది అత్యధిక వసూళ్లు సాధించిన తమిళ చిత్రాల్లో ఇది ఒకటిగా నిలిచింది. దీంతో నిర్మాతలు… -
Rajnikanth: వైజాగ్ లో కూలీకి 160 ఇచ్చిన తలైవా రజనీకాంత్..
గతేడాది తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన జైలర్ ఎంతటి ఘాన విజయం సాధించిందో తెలిసిన సంగతే. వరుస దారుణ పరాజయలకు బ్రేక్ వేసి సూపర్ స్టార్ కు సూపర్ సక్సెస్ ఇచ్చింది జైలర్. నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కించిన ఈ చిత్రం ఇచ్చిన జోష్ తో వరుసబెట్టి సినిమాలు చేస్తున్నాడు సూపర్ స్టార్. ప్రస్తుతం టీ.జే జ్ఞానవేల్ దర్శకత్వంలో వెట్టయ్యన్ లో నటిస్తూ, లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో మరో సినిమాను పట్టాలెక్కించాడు రజని. Also Read: Chuttmalle:…
తాజావార్తలు
-
CM Revanth Reddy : రాజధానిలో తాగు నీటి సమస్య రాకూడదు
-
Keerthy Suresh: “ఆ సినిమా తర్వాత చేతిలో డబ్బుల్లేక ఇబ్బంది పడ్డా”
-
PM Modi: కాంగ్రెస్‌కు ‘‘జీరో’’ సీట్లు.. ప్రధాని మోడీ సెటైరికల్ పోస్ట్..
-
Venus Rise : అక్టోబర్ 29 నుంచి శుక్రుడి ప్రభావం.. ఆ రాశుల వారు జాగ్రత్త
-
Arnab Cyclone: అర్నబ్ తుఫాన్ బీభత్సం.. బాధితులకు పరిహారంపై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
ట్రెండింగ్
-
Room Heater Cleaning Tips : చలికాలం వచ్చేసింది.. రూమ్ హీటర్ వాడే ముందు ఇది చేయండి
-
Arnab Cyclone: సగం దేశాన్ని వణికిస్తున్న తుఫాను.. భయానకంగా ‘అర్నబ్’ తుఫాను శాటిలైట్ ఫొటోలు..
-
Reliance Group: టాటా గ్రూప్‌ను అధిగమించి దేశంలోనే నెం.1గా నిలిచిన రిలయన్స్ గ్రూప్!
-
Mukesh Ambani: జియో లిస్టింగ్ వేడుకలో ఎమోషనల్.. కన్నీళ్లు పెట్టుకున్న ముఖేష్ అంబానీ..
-
Abhishek Sharma: ఓ రాక్షసుడిలా చెలరేగాడు.. అంతటి విధ్వంసకర బ్యాటింగ్ ఎన్నడూ చూడలేదు!