Rajinikanth: జైలర్ హిట్ అవుతుందని నేను అనుకోలేదు.. రజినీ సంచలన వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rajinikanth: సూపర్ స్టార్ రజినీకాంత్ దాదాపు మూడేళ్ళ తరువాత జైలర్ సినిమాతో హిట్ అందుకున్నాడు. బీస్ట్ సినిమాతో పరాజయాన్ని అందుకున్న డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్.. ఈసారి ఎలాగైనా విజయాన్ని అందుకోవాలన్న కసితో జైలర్ సినిమాను తెరకెక్కించాడు. ఆగస్టు 10 న రిలీజ్ అయిన ఈ సినిమా తమిళ్ లోనే కాదు తెలుగులో కూడా భారీ విజయాన్ని అందుకుంది. కలక్షన్ల వర్షం కురిపిస్తోంది. రజినీ కెరీర్ లోనే అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా జైలర్ గుర్తింపు తెచ్చుకుంది. కేవలం ముందే మూడురోజుల్లో రూ. 200 కోట్లు రాబట్టి రజినీ ర్యాంపేజ్ ను చూపించింది. ఇక ఈ చిత్రం రజినీ ఎలివేషన్స్.. మోహన్ లాల్, శివన్న లా క్యామియో.. అనిరుధ్ మ్యూజిక్ ఈ సినిమాను ఓ రేంజ్ లో నిలబెట్టాయి. బీస్ట్ సినిమా పరాజయం తరువాత నెల్సన్ తో సినిమా వద్దని రజినీకి చాలామంది చెప్పినా ఆయన కథను నమ్మి ఈ సినిమాలో నటించినట్లు చెప్పుకొచ్చారు.
Sridevi: ఫస్ట్ ఫీమేల్ సూపర్ స్టార్ ఇన్ ఇండియా .. తొమ్మిదిమంది సూపర్ స్టార్స్ తో
Also Read
- Jim Jim Thara: లీకై వైరల్ అయిన ‘జిమ్ జిమ్ తార’ పాట వెనుక అసలు గుట్టు ఇదే!
- Chiranjeevi: మెగాస్టార్‌కు కార్తీక్ సుబ్బరాజ్ మార్క్ కథ నరేషన్.. కానీ హోల్డ్?
- Mythri Ravi: "రూ. 2 కోట్లతో తీస్తే రూ. 400 కోట్లా? మాకు ఇది చెంపపెట్టు"
- Sivakarthikeyan: ఫ్యాన్స్‌కు శివకార్తికేయన్ ఇచ్చిన ఆ ఒక్క సలహా.. నెట్టింట వీడియో వైరల్!
ఇక సినిమా రిలీజ్ కు ముందు రోజే రజినీ హిమాలయాలకు వెళ్లిన విషయం తెల్సిందే. ఇక తాజాగా రజినీ బద్రీనాథ్ ఆలయాన్ని సందర్శించి అనంతరం రిషికేష్‌లోని స్వామి దయానంద గురూజీ ఆశ్రమంలో ప్రత్యేక్షమయ్యాడు. మొట్ట మొదటిసారి రజినీ, జైలర్ రిజల్ట్ పై స్పందించాడు. ” సినిమా షూటింగ్ సమయంలో చాలా ఒత్తిడి ఉండేది. ఆ ఒత్తిడికి నేను కూడా లోనయ్యాను. ఒకనొక సందర్భంలో ఈ సినిమా హిట్ అవుతుందా అనే అనుమానం కూడా వచ్చింది. అప్పుడు స్వామిజీ ఒక మాట చెప్పారు.. కంగారు పడకు.. సినిమా చాలా పెద్ద హిట్ అవుతుంది అన్నారు. ఆయనే స్వయంగా చెప్పిన తరువాత ఇక జైలర్ రిజల్ట్ గురించి ఆలోచించడం ఎందుకు అనుకున్నా.. ఇక జైలర్ భారీ అంచనాల మధ్య రిలీజ్ అయ్యి విజయాన్ని అందుకుంది” అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.
తాజావార్తలు
-
Humayun Kabir: ‘‘బాబ్రీ మసీదు ఎమ్మెల్యే, ఇప్పుడు రాజకీయాలకు గుడ్ బై’’.. హుమాయున్ కబీర్ కన్నీరు!
-
Jim Jim Thara: లీకై వైరల్ అయిన ‘జిమ్ జిమ్ తార’ పాట వెనుక అసలు గుట్టు ఇదే!
-
Delhi: ఢిల్లీలో ఘోర ప్రమాదం.. కూలిన మూడు అంతస్తుల బిల్డింగ్
-
Chiranjeevi: మెగాస్టార్‌కు కార్తీక్ సుబ్బరాజ్ మార్క్ కథ నరేషన్.. కానీ హోల్డ్?
-
SIR Protest: ఢిల్లీలో ఉద్రిక్తత.. జంతర్ మంతర్ వద్ద నిరసనకు రాహుల్ గాంధీ, విపక్షాలు సిద్ధం!
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!