Mirnaa Menon: రజినీకాంత్ రీల్ కోడలు ఏంట్రా.. బయట ఇంత హాట్ గా ఉంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mirnaa: సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా జైలర్. ఆగస్టు 10 న రిలీజ్ అయిన ఈ సినిమా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. భారీ విజయాన్ని అందుకోవడమే కాకుండా రజనీ కెరీర్ లోనే బిగ్గెస్ట్ కలక్షన్స్ రాబడుతోంది. రజినీ, మోహన్ లాల్, శివన్న కాంబో.. అనిరుధ్ రవిచంద్రన్ మ్యూజిక్ సినిమాను ఓ రేంజ్ లో నిలబెట్టాయి. ఇక ఈ సినిమాలో నటించిన ప్రతి ఒక్కరికి గుర్తింపు రావడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ముఖ్యంగా రజినీకాంత్ కోడలిగా నటించిన నటి..మిర్నా. సినిమాలో కొన్ని సీన్స్ కే పరిమితమయినా.. ఆమె స్క్రీన్ ప్రజెన్స్ మాత్రం ప్రేక్షకులను మెప్పించింది. దీంతో అసలు ఆమె ఎవరు.. ? ఏంటి.. ? అంటూ బ్యాక్ గ్రౌండ్ చెక్ చేస్తున్నారు అభిమానులు. ఇక ఆమె తెలుగులో కూడా కొన్ని సినిమాలు చేసింది అని తెలిసి ఆశ్చర్యపోతున్నారు. అవును.. మిర్నా తెలుగులో రెండు మూడు సినిమాల్లో నటించి మెప్పించింది.
Thalapathy68: విజయ్ కు విలన్ గా ధోనీ.. ఇదెక్కడి మాస్ రా మావా.. ?
Also Read
- Sharwanand : ఓ హిట్ కొట్టాడో లేదో శర్వానంద్ రెమ్యునరేషన్‌కు రెక్కలొచ్చాయట
- The Paradise: ఆర్టీసీ క్రాస్ రోడ్లో సినిమా చూసేందుకు అనుమతి ఇవ్వండి.. సీఎంకి హీరో 'నాని' విజ్ఞప్తి.!
- Dont Trouble The Trouble : బాలకృష్ణ వాయిస్ ఓవర్‌తో 'డోంట్ ట్రబుల్ ది ట్రబుల్'
- Jadal Look: "మీమ్ మెటీరియల్ అవుతానేమో అని భయపడ్డా".. 'ది ప్యారడైజ్' లుక్‌పై నాని షాకింగ్ కామెంట్స్!
మిర్నా అసలు పేరు అదితి. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాక మిర్నా మీనన్ గా మారింది. సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అయిన ఆమె.. ఒక డైరెక్టర్ కాంతిలో పడి నటిగా మారింది. 2016 లో ఆమె తన కెరీర్ ను పట్టదారి అనే సినిమాతో ప్రారంభించింది. ఆ తరువాత పలు సినిమాలు చేసినా ఆమెకు ఆశించిన గుర్తింపు దక్కలేదు. ఇక మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించిన బిగ్ బ్రదర్ సినిమాలో ఒక పాత్రలో నటించడంతో అమందికి మంచి పేరు వచ్చింది. ఇక తెలుగులో ఆది సాయి కుమార్ నటించిన క్రేజీ ఫెలో సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. తరువాత అల్లరి నరేష్ తో కలిసి ఉగ్రం సినిమాలో నటించింది. అదే సమయంలో జైలర్ సినిమాలో అవకాశం రావడంతో.. రజినీ సినిమాలో చిన్న పాత్ర అయినా చేయడం ఎంతో అదృష్టం అనుకోని ఆయనకు కోడలిగా నటించడానికి ఒప్పుకుంది. ఇక సినిమాలో ఎంత పద్దతిగా కనిపించినా.. రియల్ లైఫ్ లో ఆమె ఎప్పుడు హాట్ బ్యూటీనే. తాజాగా తన ఇన్స్టాగ్రామ్ లో ఈ ముద్దుగుమ్మ హాట్ లుక్ ప్రేక్షకులను షాక్ కు గురిచేస్తోంది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. మరి జైలర్ హిట్ తో మిర్నా ఎలాంటి అవకాశాలను అందుకుంటుందో చూడాలి.
తాజావార్తలు
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్‌ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!
-
AP Weather Alert: ఉత్తరాంధ్రపై వాయుగుండం పడగ.. 48 గంటలు కీలకం.. భారీ వర్షాలు, వరదల ముప్పు!
-
New Mahindra Thar OG: కొత్త Mahindra Thar OG భారత్‌లో లాంచ్.. 2.2L డీజిల్, 2.0L టర్బో పెట్రోల్, 6 ఎయిర్‌బ్యాగ్స్
-
Sharwanand : ఓ హిట్ కొట్టాడో లేదో శర్వానంద్ రెమ్యునరేషన్‌కు రెక్కలొచ్చాయట
-
Azamgarh Encounter: భార్య, కుమారుడు, ఇద్దరు పూజారుల హత్య.. పోలీస్ ఎన్కౌంటర్లో నిందితుడు మృతి
ట్రెండింగ్
-
The Paradise: ఆర్టీసీ క్రాస్ రోడ్లో సినిమా చూసేందుకు అనుమతి ఇవ్వండి.. సీఎంకి హీరో ‘నాని’ విజ్ఞప్తి.!
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్‌ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్‌ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..