డిసెంబర్ 12… ఈ డేట్ ని ఇంటర్నేషనల్ స్టైల్ డేగా మార్చేయాలేమో ఎందుకంటే ఈరోజు స్టైల్ సినోనిమ్ లాంటి రజినీకాంత్ పుట్టిన రోజు. సూపర్ స్టార్ గా పేరు తెచ్చుకున్న ఈ హీరోకి కోట్లలో అభిమానులు ఉన్నారు. డెమి గాడ్ స్టేటస్ ని రజినీకాంత్ కి ఇచ్చి అభిమానులు ఆయన సినిమాలని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఈరోజు అందరూ పాన్ ఇండియా హీరోలయ్యారు కానీ రజినీకాంత్ అసలైన పాన్ ఇండియా స్టార్ అనే చెప్పాలి. హిందీ, తెలుగు,…
సూపర్ స్టార్ రజినీకాంత్ బర్త్ డే కావడంతో సోషల్ మీడియాలో అభిమానులు, ఇతర ఇండస్ట్రీ వర్గాలు స్పెషల్ విషెష్ తెలియజేస్తూ ట్వీట్స్ చేస్తున్నాడు. ఫ్యాన్ మేడ్ పోస్టులు, రజినీ స్టైల్ కి సంబందించిన ఎడిట్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రజినీకాంత్ బర్త్ డే స్పెషల్ గా ఆయన నటిస్తున్న సినిమాల నుంచి అప్డేట్ వస్తుందేమో అని ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే రజినీకాంత్ ని హీరోల్లో కూడా చాలా మంది…
రితికా సింగ్ పేరుకు పెద్దగా పరిచయాలు అవసరం లేదు.. తెలుగు సీనియర్ హీరో వెంకటేష్ నటించిన గురు సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది.. ఆ సినిమా తర్వాత పలు సినిమాల్లో నటించింది.. ఇక ఇప్పుడు ఏకంగా రజినీకాంత్ సినిమాలోనే నటిస్తుంది.. జైలర్ తర్వాత రజినీ ప్రస్తుతం టీఎస్. జ్ఞానవేల్ దర్శకత్వంలో నటిస్తున్నారు. ఈ సినిమాను లైకా బ్యానర్ పై నిర్మిస్తుండగా.. తలైవా 170 అనే వర్కింగ్ టైటిల్ తో ఈమూవీ తెరకెక్కుతుంది. ప్రస్తుతం ఈ షూటింగ్ శరవేగంగా…
సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రస్తుతం జ్ఞానవేల్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీలో అమితాబ్ బచ్చన్ కూడా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నాడు. దాదాపు మూడు దశాబ్దాల తర్వాత రజినీకాంత్-అమితాబ్ బచ్చన్ కలిసి నటిస్తున్న ఈ సినిమా పాన్ ఇండియా వైడ్ రిలీజ్ కానుంది. #Thalaivar170 అనే వర్కింగ్ టైటిల్ తో సెట్స్ పైకి వెళ్లిన ఈ మూవీ టైటిల్ ని డిసెంబర్ 12న రిలీజ్ చేసే అవకాశం ఉంది. ఈ మూవీలో…
Kamal And Rajini: ఇద్దరు స్టార్ హీరోలు ఒకే చోట చేరితే.. ఆరోజు ఫ్యాన్స్ కు పండగే. ఒకే ప్లేస్ లో రెండు సినిమాలు షూటింగ్ జరుపుకుంటున్న సమయంలో ఒక హీరో వెళ్లి మరో హీరోను పలకరించడం జరుగుతూ ఉంటుంది. అది అందరికి తెలుసు. ఇక్కడ కూడా అదే జరిగింది. కోలీవుడ్ స్టార్ హీరోస్.. ఒకే ఫ్రేమ్ లో మరోసారి కనిపించి ఫిదా చేసారు.
Rajinikanth Surprises Kangana Ranaut: బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్‌ను రజనీకాంత్ సర్ప్రైజ్ చేశాట. ఈ విషయాన్ని స్వయంగా కంగనానే చెప్పింది. ఇంతకి ఏం జరిగిందంటే. కంగనా-ఆర్ మాధవన్ దాదాపు ఏనిమిదేళ్ల తర్వాత మరోసార జతకడుతున్నారు. తను వెడ్స్ మను సినిమాతో అలరించిన వీరిద్దరు ఇప్పుడు సైకాలజీకల్ థ్రిల్లర్‌తో మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇదే విషయాన్ని కంగనా ఫ్యాన్స్‌తో పంచుకుంది. ఎక్స్‌లో ఆమె పోస్ట్ చేస్తూ.. ‘ఈ రోజు నా కొత్త సినిమా ప్రారంభమైంది.…
Guest list for IND vs NZ Semi Final 2023: ప్రస్తుతం యావత్ భారత్ క్రికెట్ ఫీవర్‌లో మునిగిపోయింది. భారత్, న్యూజిలాండ్ సెమీ ఫైనల్ మ్యాచ్ ఎప్పుడెప్పుడు ఆరంభం అవుతుందా? అని క్రికెట్ ఫాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా తిలకించడానికి ఫాన్స్ మాత్రమే కాదు.. పలు రంగాలకు చెందిన సెలెబ్రిటీస్ చాలా మందే స్టేడియానికి రానున్నారు. క్రీడారంగానికి చెందిన ప్రముఖులే కాకుండా.. బాలీవుడ్ స్టార్స్, పారిశ్రామికవేత్తలు వాంఖడేకు క్యూ కడుతున్నారు. Also…
తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ ఇటీవల జైలర్ సినిమాతో భారీ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు.. ప్రస్తుతం వరుస సినిమాలను లైన్లో పెడుతూ కుర్ర హీరోలకు గట్టి పోటీని ఇస్తున్నాడు.. తాజాగా రజినీ నటిస్తున్న చిత్రం ‘లాల్ సలామ్’.. ఈ సినిమా మొదలైనప్పటి నుంచి సినిమా పై అంచనాలు పెరుగుతూనే ఉన్నాయి.. తాజాగా ఈ సినిమా నుంచి టీజర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు.. రజినీకాంత్ కూతురు ఐశ్వర్య రజినీకాంత్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘లాల్…
Raghava Lawrence becomes the villain for Rajinikanth: సైడ్ డ్యాన్సర్ గా కెరీర్ మొదలుపెట్టి హీరోగా, నటుడిగా డైరెక్టర్ గా అలరిస్తున్న లారెన్స్ ఇప్పుడు తాను గురువుగా చెప్పుకునే రజనీకాంత్ కే గుదిబండలా మారినట్టు తెలుస్తోంది. అయ్యో టెన్షన్ పడకండి రజనీకాంత్‌కి లారెన్స్ విలన్‌గా మారాడు. అవును, రాఘవ లారెన్స్ సూపర్ స్టార్ రజనీకాంత్ కీ వ్యతిరేకంగా విలన్‌గా నటించడానికి సిద్ధంగా ఉన్నారు. రజనీకాంత్ – లోకేష్ కనగరాజ్ కలిసి ఒక సినిమా చేస్తున్నారు. ఈ…