Coolie : “కూలీ”కోసం రజనీ భారీ రెమ్యూనరేషన్..ఎన్ని కోట్లంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమిళ్ సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా వున్నారు.జైలర్ సినిమాతో సాలిడ్ కమ్ బ్యాక్ ఇచ్చిన తలైవా ఆ సినిమాతో తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు.ప్రస్తుతం తలైవా నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ “కూలీ”.కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు.రజనీకాంత్ 171వ చిత్రంగా “కూలీ” సినిమా తెరకెక్కుతుంది. ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ సంస్థ భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది. ఇందులో చాలా కాలం తరువాత నటి శోభన రజనీకాంత్ సరసన నటించబోతున్నట్లు సమాచారం.అలాగే స్టార్ హీరోయిన్ శృతిహాసన్ మరియు బాలీవుడ్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్ ఈచిత్రంలో కీలక పాత్రలలో నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది.
యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుద్ ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నారు.
తాజాగా ఈ చిత్ర టైటిల్‌తో పాటు టీజర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. కూలీ టీజర్ లో బంగారంతో డిజైన్ చేసిన ఆయుధాలు, వాచ్ మరియు చైన్లతో రజినీ స్టైలిష్ లుక్ అండ్ ఫైట్ అదిరిపోయింది. కానీ కొందరు ఫ్యాన్స్ మాత్రం తమ అంచనాలకు తగ్గట్టుగా ఈ టీజర్ లేదనే కామెంట్స్ చేస్తున్నారు. ముఖ్యంగా లోకేష్ ఫ్యాన్స్ మాత్రం తీవ్ర నిరాశకు గురయ్యారని సమాచారం. విక్రమ్, లియో రేంజ్‌లో కూలీ టైటిల్ టీజర్ లేదని వారు కామెంట్ చేటున్నారు. ”కూలీ”చిత్రం గోల్డ్ స్మగ్లింగ్ నేపథ్యంలో సాగే కథ అని, ఇందులో రజనీకాంత్ మరోసారి స్మగ్లర్‌గా నటిస్తున్నారని తెలుస్తుంది.ఈ చిత్రం కోసం రజనీకాంత్ ఏకంగా రూ. 260 కోట్లు పారితోషికం తీసుకుంటున్నట్లు, అలాగే దర్శకుడు లోకేష్ కనకరాజ్ రూ.60 కోట్లు పారితోషికం తీసుకుంటున్నట్లు సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతోంది.
Also Read
- Tukkuguda Nurse Mu*rder: తుక్కుగూడ నర్సు హ*త్యకేసు.. సీన్ టు సీన్.. అసలేం జరిగిందంటే.!
- Se*xual Assault: తుక్కుగూడ నర్సు శిరీష హత్య కేసు.. లైంగిక దాడి చేసినట్లు నిర్ధారణ.. నిందితుడి అరెస్ట్.!
- Hockey World Cup 2026 విజేతగా జర్మనీ.. స్పెయిన్‌పై 1-0తో విజయం.!
- Vem Narender Reddy: మార్చి 2027 వరకు లక్ష ఉద్యోగాల భర్తీ.. వారానికి ఒక నోటిఫికేషన్.!
తాజావార్తలు
-
Hatha: పిల్లి చుట్టూ తిరిగే మిస్టరీ!.. ఇంటెన్స్ గా కిరణ్ అబ్బవరం కొత్త సినిమా గ్లింప్స్
-
Veligonda Project Phase 1: వెలిగొండ ఫేజ్-1 ప్రారంభం.. 10.70 టీఎంసీల కృష్ణా జలాలు విడుదల చేసిన సీఎం చంద్రబాబు
-
Tukkuguda Nurse Mu*rder: తుక్కుగూడ నర్సు హ*త్యకేసు.. సీన్ టు సీన్.. అసలేం జరిగిందంటే.!
-
NBK111 : బాలయ్య – గోపీచంద్ మలినేని సినిమా టైటిల్ అనౌన్స్మెంట్ డేట్ ఫిక్స్
-
Suriya 49: ‘సూర్య 49’లో విలన్ గా అక్కినేని నాగార్జున?.. భారీ క్లాష్ రాబోతోందా?
ట్రెండింగ్
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!