Home
Rajamouli
Rajamouli News
-
Mahesh Marriage Anniversary: ఒకే ఫ్రేమ్‌లో బడా స్టార్స్.. పిక్‌తో ఫ్యాన్స్‌కు ట్రీట్
టాలీవుడ్ ఆదర్శ దంపతులు సూపర్ స్టార్ మహేష్ బాబు, నమ్రత శిరోద్కర్ 17వ పెళ్లి వార్షికోత్సవం నేడు. ఈ సందర్భంగా మహేష్ అభిమానుల నుంచి సోషల్ మీడియాలో పెళ్లి రోజు శుభాకాంక్షలు వెల్లువెత్తున్నాయి. అయితే మహేష్ మాత్రం నేడు ఏపీ సీఎంతో జరగనున్న భేటీకి హాజరు కానున్నారు. అయితే ఇది కూడా మంచికే అన్నట్టుగా… ఓ అద్భుతమైన పిక్ ను షేర్ చేస్తూ మెగాస్టార్ చిరంజీవి టాలీవుడ్ ప్రేక్షకులకు మంచి ట్రీట్ ఇచ్చారు. Read Also :… -
Tollywood : సీఎంతో భేటీపై ఉత్కంఠ… విజయవాడలో స్టార్స్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో టాలీవుడ్ హైప్రొఫైల్ భేటీకి రంగం సిద్ధమైంది. చిరంజీవి నేతృత్వంలోని టాలీవుడ్ బృందం ఈరోజు జగన్‌ను కలవడానికి బయల్దేరారు. టాలీవుడ్ మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ సమావేశానికి చిరంజీవితో పాటు తెలుగు సూపర్ స్టార్లు ప్రభాస్, మహేష్ బాబు, ఎన్టీఆర్, రాజమౌళి, కొరటాల శివ, అలీతో పాటు మొత్తం 9 మంది హాజరు కాబోతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో సినిమా టిక్కెట్ ధరలపై, ఇండస్ట్రీలోని పలు సమస్యలపై ఈ భేటీలో… -
Tollywood : సీఎం జగన్ తో టాలీవుడ్ మెగా భేటీ
-
Khiladi దర్శకుడిని రాజమౌళితో పోల్చిన నిర్మాత
మాస్ మహారాజా రవితేజ కొత్త చిత్రం “ఖిలాడీ” రేపు గ్రాండ్ రిలీజ్ కు సిద్ధంగా ఉంది. డింపుల్ హయాతి, మీనాక్షి చౌదరి ఈ చిత్రంలో కథానాయికలుగా నటించారు. చిత్ర యూనిట్ నిన్న సాయంత్రం “ఖిలాడీ” ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించింది. ఈ కార్యక్రమంలో నిర్మాత కోనేరు సత్య నారాయణ రవితేజ అభిమానులకు ఈ చిత్రం పాన్-ఇండియా స్థాయిలో రవితేజ ఇమేజ్‌ని పెంచుతుందని హామీ ఇచ్చారు. సినిమా విజయంపై కొండేరు సత్యనారాయణ ధీమా వ్యక్తం చేశారు. డైరెక్టర్ రమేష్… -
Tollywood:సీఎం జగన్ తో చిరు భేటీ.. ప్రభాస్, మహేష్, తారక్ కూడా..?
ప్రస్తుతం టాలీవుడ్ మొత్తం ఎంతగానో ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది. ఏపీ సినిమా టిక్కెట్ ఇష్యూ రేపటితో ఒక కొలిక్కి వచ్చేలా ఉంది. ఇండస్ట్రీ బిడ్డగా ఈ సమస్యకు పరిష్కారం వెతికే క్రమంలో రేపు సీఎం జగన్ తో భేటీ కానున్నారు. ఇక ఇప్పటికే ఒకసారి జగన్ ని కలిసిన చిరు టిక్కెట్ రేట్స్ ఇష్యూపై మాట్లాడిన విషయం తెలిసిందే. మరోసారి ఈ విషయమై సినీ ఇండస్ట్రీ పెద్దలతో భేటీ కానున్నారు. రేపు ఉదయం 11 గంటలకు… -
ఈసారి పక్కా అంటూ కొత్త రిలీజ్ డేట్ ప్రకటించిన ‘ఆర్ఆర్ఆర్’.
సినీ అభిమానులంతా ఎంతగానో ఎదురుచూస్తున్న సినిమా ఆర్ఆర్ఆర్. దర్శకదీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ మల్టీస్టారర్ గా తెరకెక్కిన ఈ సినిమా విడుదలకు మాత్రం నోచుకోవడం లేదు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఐదు సార్లు రిలీజ్ డేట్ ని మార్చిన ఈ చిత్రం ఎట్టకేలకు మరో కొత్త రిలీజ్ డేట్ తో ప్రత్యేక్షమైపోయింది. ఇటీవల రెండు రిలీజ్ డేట్లతో ముందుకొచ్చి అది లేక ఇది అని చెప్పిన మేకర్స్.. ఇప్పుడు ఆ రెండు… -
ఆర్ఆర్ఆర్ : చరిత్ర వర్సెస్ ఫిక్షన్… క్లైమాక్స్ పై క్రేజీ బజ్ !!
దిగ్గజ దర్శకుడు రాజమౌళి మాగ్నమ్ ఓపస్ ‘ఆర్ఆర్ఆర్’ కోసం అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, అజయ్ దేవగన్, అలియా భట్ నటించిన ఈ పాన్ ఇండియా మూవీ విడుదల కోవిడ్-19, ఒమిక్రాన్ వేరియంట్ వల్ల మళ్లీ ఆలస్యం అయిందన్న విషయం తెలిసిందే. అయితే ఓ ఇంటర్వ్యూలో ‘ఆర్ఆర్ఆర్’ త్రిమూర్తులు రాజమౌళి, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను వెల్లడించారు. సృజనాత్మక స్వేచ్ఛ, స్వంత ఊహతో… -
‘ఆర్ఆర్ఆర్’ కు రెండు రిలీజ్ డేట్లు.. ఈసారి పక్కా అంట
చిత్ర పరిశ్రమ ఎంతగానో ఎదురుచూస్తున్నచిత్రం ఆర్ఆర్ఆర్. దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ మల్టీస్టారర్ గా తెరకెక్కిన ఈ సినిమా ఈపాటికి విడుదల కావాల్సి ఉంది. అయితే కరోనా వలన వాయిదాల మీద వాయిదాలు పడుతూ అస్సలు రిలీజ్ అవుతుందా..? అనే డౌట్ ని అభిమానుల్లో క్రియేట్ చేసింది. ఇక ఆ అనుమానాలకు తెరలేపుతూ మేకర్స్ ఈ సినిమా రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇచ్చేశారు. ఒకటి కాదు ఏకంగా రెండు రిలీజ్ డేట్లు… -
సంక్రాంతి పోటీ వెనుక స్టార్ హీరోల హస్తం !
ప్రతిసారి సంక్రాంతికి టాలీవుడ్ లో భారీ పోటీ నెలకొంటుంది. బాక్స్ ఆఫీస్ బరిలో పెద్ద పెద్ద సినిమాలు నిలవడంతో సందడి సందడిగా ఉంటుంది. ప్రేక్షకులు కూడా ఫ్యామిలీతో కలిసి మరీ సంక్రాంతికి సినిమాలను చూడడానికి ఇష్టపడతారు. కానీ కరోనా మహమ్మారి కారణంగా ఈసారి మాత్రం సంక్రాంతి పెద్ద సినిమాల సందడి లేదు. అయితే వరుసగా వారసుల ఎంట్రీ మాత్రం జరుగుతోంది. సంక్రాంతికి దాదాపు ఆరేడు సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. అందులో చెప్పుకోవాల్సిన పెద్ద సినిమా అంటే… -
కట్టప్పను ఎవరు చంపారు ?… ఏపీ ప్రభుత్వంపై ఆర్జీవీ సెటైర్
అప్ టిక్కెట్ల వ్యవహారంపై వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇప్పట్లో తగ్గేలా కన్పించడం లేదు. ట్విట్టర్ లో ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నానితో వార్ తరువాత ఆయనను కలవడానికి అనుమతి అడిగాడు. ఆయన కూడా సరేనని చెప్పడంతో నిన్న ఏపీ సచివాలయంలో ఆయనను కలిసి మాట్లాడారు. అయితే ఆర్జీవీ, పేర్ని నాని భేటీతో టాలీవుడ్ కు, ఏపీ ప్రభుత్వానికి మధ్య ఏర్పడిన గ్యాప్ ఏమన్నా తగ్గుతుందేమో అని అంతా ఎదురు చూస్తున్నారు. అయితే అలా…
తాజావార్తలు
-
Off The Record: మంత్రి పుట్టలో వేలు పెట్టారా? ఢిల్లీలో దామోదర వర్సెస్ ఎమ్మెల్యే!
-
Off The Record: మంత్రి వర్సెస్ ఎంపీ.. పెద్దపల్లి కాంగ్రెస్‌లో ఓపెన్ లెటర్ల వార్
-
Rakesh Varre : ‘బ్లడ్ బాత్’ సినిమాలకు చెక్.. మ్యూజికల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘మాయలేడి’తో వస్తున్నాం!
-
Off The Record: ఆవేదనా? ఆక్రోశమా? రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యల వెనుక అసలు కథ!
-
Nithiin Narne: షూటింగ్ స్పాట్లో తీవ్ర గాయం.. యంగ్ హీరో నితిన్ నార్నేకు సర్జరీ
ట్రెండింగ్
-
ICC ర్యాంకింగ్స్‌లో భారీ మార్పులు.. టాప్ ప్లేస్‌కు మిచెల్ స్టార్క్.. ఏడో స్థానానికి శ్రేయస్ అయ్యర్..!
-
Sanna Karam Pusa Recipe: ఆయిల్ పీల్చకుండా కరకరలాడే ‘సన్న కారపూస’.. పక్కా కొలతలతో ఈజీగా చేసేయండి ఇలా..!
-
Motichoor Laddu Recipe: దీపావళి స్పెషల్.. నోట్లో వేస్తే కరిగిపోయే ‘మోతిచూర్ లడ్డు’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా..!
-
IND vs NZ: ఆక్లాండ్‌లో ‘కింగ్’ షో.. తొలి వన్డేలో భారత్ విజయం..!
-
ఒక్కసారి ఛార్జ్ చేస్తే 188 కి.మీ ప్రయాణం.. స్పోర్టీ లుక్‌తో కొత్త ఎలక్ట్రిక్ బైక్ Hero VIDA VXZ..