Home
Rajamouli
Rajamouli News
-
RC15 : రామ్ చరణ్ ఫ్యాన్స్ కు డబుల్ ధమాకా
విజనరీ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నెక్స్ట్ మూవీ ‘RC15’. రామ్ చరణ్, కియారా అద్వానీ, సునీల్, అంజలి, నవీన్ చంద్ర, జయరామ్ తదితరులు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తుండగా, ఎస్ఎస్ తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఇంటెన్స్ యాక్షన్-పొలిటికల్ డ్రామాగా తెరకెక్కుతున్న రామ్ చరణ్‌తో కియారా రొమాన్స్ చేయనుంది. ఈ సినిమాలో రామ్ చరణ్ ఎనర్జిటిక్ పాత్రలో కనిపించనున్నాడు.… -
RRR : మేకర్స్ ను కలవర పెడుతున్న మరో సమస్య
“ఆర్ఆర్ఆర్” మూవీ విడుదల సమయానికే ఏదో ఒక సమస్య వచ్చి పడుతోంది. పలు వాయిదాల అనంతరం సినిమాను ఎట్టకేలకు మార్చి 25న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అయితే ఇప్పుడు మరో సమస్య మేకర్స్‌ని కలవరపెడుతోంది. సాధారణంగా మార్చి, ఏప్రిల్లను పరీక్షా సీజన్లుగా పరిగణిస్తారు. అందువల్ల పెద్ద సినిమాలు ఆ సమయంలో ఎక్కువగా విడుదల కావు. అయితే ఈ సంవత్సరం మాత్రం పరిస్థితులు మరింత క్లిష్టంగా మారాయి. ఇప్పటికే కోవిడ్-19 థర్డ్ వేవ్ కారణంగా జనవరిలో… -
RGV : హీరోస్ ఆర్ జీరోస్… ఆయన చుట్టూ జూనియర్ ఆర్టిస్టుల్లా…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో సినీ ఇండస్ట్రీ సమస్యలపై చిరు బృందం రీసెంట్ గా చర్చలు జరిపిన విషయం తెలిసిందే. అయితే ఈ భేటీపై వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియా వేదికగా సెటైర్లు వేస్తూనే ఉన్నారు. వరుస ట్వీట్లతో భేటీలో పాల్గొన్న ప్రముఖులను టార్గెట్ చేస్తున్నారు. హీరోస్ ఆర్ జీరోస్ అంటూ ఆర్జీవీ చేసిన పలు వివాదాస్పద వ్యాఖ్యలపై నెటిజన్లు మండిపడుతున్నారు. Read Also : Ghani : సెన్సార్ కార్యక్రమాలు… -
NTR Next : మాసీవ్ ప్రాజెక్ట్ కన్ఫర్మ్ చేసిన నిర్మాత
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈ ఏడాది అద్భుతమైన ప్రాజెక్ట్‌లతో దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం ఆయన నటించిన ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉండగా, నెక్స్ట్ వరుస ఇంట్రెస్టింగ్ ప్రాజెక్టులను లైన్ లో పెట్టాడు. అయితే అందులో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రాజెక్ట్ కూడా ఉంది. ఈ సినిమా ఇంకా ఎనౌన్స్ కానప్పటికీ ఇండియాలోనే బిగ్గెస్ట్ మూవీగా రూపొందించబోతున్నామని నిర్మాత సూర్యదేవర నాగవంశీ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించడం హాట్ టాపిక్ గా మారింది. ఈ సినిమాలో భారీ స్థాయిలో… -
RGV: బాహుబలి లెవెల్ సూపర్, మెగా బెగ్గింగ్.. జగన్‌నూ వదలని ఆర్జీవీ
వివాదాస్పద దర్శకుడు వర్మ మళ్ళీ నిద్ర లేచాడు. నిన్న ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో జరిగిన సినీ ప్రముఖుల భేటీపై సంచలన వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలిచాడు వర్మ. భేటీలో పాల్గొన్న ఏ ఒక్క సెలెబ్రిటీనీ వదలకుండా అందరిపైనా సెటైర్లు వేస్తున్నారు. నిన్న రాత్రి మెగా బెగ్గింగ్ అంటూ చిరంజీవిని మాత్రమే టార్గెట్ టార్గెట్ చేసిన వర్మ… ఒక్కడినే టార్గెట్ చేస్తే ఏం బాగుంటుంది అనుకున్నాడో ఏమో మరి… ఆ ట్వీట్ ను డిలీట్ చేసి ఇప్పుడు… -
Live : సీఎం జగన్ కోరికను టాలీవుడ్ తీరుస్తుందా… ?
-
RGV: మెగా బెగ్గింగ్‌తో హర్ట్ అయ్యా.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీపై సెటైర్లు
నిన్న మెగాస్టార్ చిరంజీవి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్‌తో టాలీవుడ్ ప్రతినిధుల బృందం భేటీ అయిన సంగతి తెలిసిందే. ఈ సమావేశానికి చిరంజీవితో పాటు మహేష్ బాబు, ప్రభాస్, రాజమౌళి, కొరటాల శివ తదితరులు హాజరయ్యారు. చిన్న సినిమాలకు 5 షోలకు అనుమతి లభించింది. పైగా సినిమా సమస్యలకు పరిష్కారం లభించింది అంటూ అంతా సమావేశం తరువాత జరిగిన ప్రెస్ మీట్ లో సంతోషంగా చెప్పుకొచ్చారు. మెగాస్టార్ అయితే శుభం కార్డు పడిందని, మరో వారం,… -
Actor Ali: యాక్టర్ అలీకి త్వరలో రాజ్యసభ సీటు..?
వైసీపీ నేత యాక్టర్ అలీకి సీఎం జగన్ గుడ్ న్యూస్ చెప్పారు. త్వరలోనే యాక్టర్ అలీకి రాజ్యసభ స్థానం కేటాయించే అవకాశం కనిపిస్తోంది. అలీతో మరోవారంలో కలుద్దామని సీఎం జగన్ అన్నారు. త్వరలో ఏపీలో 4 రాజ్యసభ స్థానాలు ఖాళీ కానున్నాయి. ఈ నేపథ్యంలో ఈ 4 స్థానాల్లో ఒక స్థానం మైనార్టీకి కేటాయిస్తారనే ప్రచారం జరుగుతోంది. అయితే ఆ మైనార్టీ స్థానం ఇప్పుడు అలీని వరించనున్నట్లు తెలుస్తోంది. సినీ ప్రముఖులు మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్… -
Tollywood : సీఎం జగన్ తో భేటీ తర్వాత చిరంజీవి టీం ప్రెస్ మీట్
-
Tollywood : సీఎంతో ముగిసిన భేటీ… ఇండస్ట్రీ డిమాండ్స్ ఏమిటంటే ?
ఎట్టకేలకు సీఎం జగన్ తో టాలీవుడ్ బృందం భేటీ ముగిసింది. గత కొన్ని రోజులుగా జరుగుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వర్సెస్ టాలీవుడ్ పరిశ్రమ వివాదానికి ఫుల్ స్టాప్ పడినట్టుగా కన్పిస్తోంది. తాజాగా టాలీవుడ్ నుంచి చిరంజీవి, మహేష్ బాబు, ప్రభాస్, రాజమౌళి, కొరటాల శివ, అలీ, పోసాని, నిర్మాత నిరంజన్ రెడ్డి లాంటి పలువురు సినీ ప్రముఖులు సీఎంతో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో సినీ పెద్దలంతా కలిసి సినిమా టికెట్ ధరలు, ఇండస్ట్రీ సమస్యలపై చర్చించారు.…
తాజావార్తలు
-
Off The Record: మంత్రి పుట్టలో వేలు పెట్టారా? ఢిల్లీలో దామోదర వర్సెస్ ఎమ్మెల్యే!
-
Off The Record: మంత్రి వర్సెస్ ఎంపీ.. పెద్దపల్లి కాంగ్రెస్‌లో ఓపెన్ లెటర్ల వార్
-
Rakesh Varre : ‘బ్లడ్ బాత్’ సినిమాలకు చెక్.. మ్యూజికల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘మాయలేడి’తో వస్తున్నాం!
-
Off The Record: ఆవేదనా? ఆక్రోశమా? రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యల వెనుక అసలు కథ!
-
Nithiin Narne: షూటింగ్ స్పాట్లో తీవ్ర గాయం.. యంగ్ హీరో నితిన్ నార్నేకు సర్జరీ
ట్రెండింగ్
-
ICC ర్యాంకింగ్స్‌లో భారీ మార్పులు.. టాప్ ప్లేస్‌కు మిచెల్ స్టార్క్.. ఏడో స్థానానికి శ్రేయస్ అయ్యర్..!
-
Sanna Karam Pusa Recipe: ఆయిల్ పీల్చకుండా కరకరలాడే ‘సన్న కారపూస’.. పక్కా కొలతలతో ఈజీగా చేసేయండి ఇలా..!
-
Motichoor Laddu Recipe: దీపావళి స్పెషల్.. నోట్లో వేస్తే కరిగిపోయే ‘మోతిచూర్ లడ్డు’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా..!
-
IND vs NZ: ఆక్లాండ్‌లో ‘కింగ్’ షో.. తొలి వన్డేలో భారత్ విజయం..!
-
ఒక్కసారి ఛార్జ్ చేస్తే 188 కి.మీ ప్రయాణం.. స్పోర్టీ లుక్‌తో కొత్త ఎలక్ట్రిక్ బైక్ Hero VIDA VXZ..