Bhupalapally: పోలింగ్ కేంద్రం వద్ద డబ్బుల కట్టల కలకలం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bhupalapally: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పురపోరు కొనసాగుతుంది. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా అక్కడ కొన్ని ఘర్షణలు చోటు చేసుకున్నాయి. ఇది ఇలా ఉండగా.. జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి మున్సిపాలిటీలో పోలింగ్ జరుగుతూ ఉండగా డబ్బుల కట్టలు కలకలం రేపాయి. 22వ వార్డు పోలింగ్ కేంద్రం దగ్గర డబ్బులు బయటపడ్డాయి.
SA vs AFG: నరాలు తెగే ఉత్కంఠత.. ‘సూపర్’ థ్రిల్లింగ్ మ్యాచ్ లో దక్షిణాఫ్రికా జయభేరి!
Also Read
- Jayashankar Bhupalpally: ఘోర రోడ్డు ప్రమాదం.. DTO పైకి దూసుకెళ్లిన బొగ్గు టిప్పర్.!
- Junior Civil Judge Court: కాటారం రెవెన్యూ డివిజన్‌కు జూనియర్ సివిల్ జడ్జి కోర్టు మంజూరు..
- CM Revanth Reddy : కేసీఆర్ పగటి కలలు మానుకోవాలి.. కల్వకుంట్ల కుటుంబానికి ఇక రాజకీయ నూకలు చెల్లినట్టే
- CM Revanth Reddy : కాళేశ్వరం కేసీఆర్ అవినీతికి సాక్ష్యం.. రీ-డిజైన్ పేరుతో భారీ దోపిడీ..
పోలింగ్ కేంద్రం సమీపంలో డబ్బు విసిరేసి పారిపోయాడు ఓ పార్టీ నాయకుడు. 22వ వార్డుకు చెందిన అభ్యర్థికి చెందిన ఓ వ్యక్తి ఓటర్లకు డబ్బు పంచేందుకు ప్రయత్నిస్తూ ఉండగా పట్టుకునేందుకు పోలీసులు యత్నించారు. ఆ సమయంలో అతడు డబ్బును వదిలేసి పారిపోయాడు. అలా అతను వదిలేసిన లక్ష రూపాయల డబ్బును స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.
Bogus Votes Cast: దొంగ ఓట్లు వేసేందుకు ప్రయత్నం.. ఇద్దరు అరెస్ట్!
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..