“ఆర్ఆర్ఆర్” ప్రీ రిలీజ్ ఈవెంట్ ముంబై ఫిల్మ్ సిటీ సమీపంలోని గురుకుల్ మైదానంలో వైభవంగా జరిగింది. ఈ వేడుకకు సంబంధించిన లైవ్ టెలికాస్ట్ జరగకపోయినా ఆసక్తికరమైన అప్డేట్లు మాత్రం బయటకు వస్తున్నాయి. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ మాట్లాడుతూ జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లపై పొగడ్తల వర్షం కురిపిస్తూ గొప్పగా మాట్లాడారు. Read Also : సల్మాన్ మాట్లాడుతూ “నాకు జూనియర్ ఎన్టీఆర్ నటన అంటే చాలా ఇష్టం.…
నిన్న రాత్రి ముంబైలో జరిగిన ‘ఆర్ఆర్ఆర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ మరో బిగ్ అనౌన్స్మెంట్ కు వేదికైంది. ఈ వేడుకకు అతిథిగా హాజరైన సల్మాన్ ఖాన్ అభిమానులకు ఇది శుభవార్త. డిసెంబర్ 19న సూపర్ స్టార్ తన హిట్ చిత్రం ‘భజరంగీ భాయిజాన్’ రెండో భాగాన్ని ‘ఆర్ఆర్ఆర్’ వేదికపై అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రం సల్మాన్ కెరీర్లో అత్యుత్తమ చిత్రాలలో ఒకటి. రాజమౌళి, ఎన్టీఆర్, అలియా భట్, రామ్ చరణ్, కరణ్ జోహార్ సమక్షంలో ముంబైలో జరిగిన…
‘ఆర్ఆర్ఆర్’ మరో కొన్ని రోజుల్లో విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే మేకర్స్ ప్రమోషన్స్ ని వేగంవంతం చేసేసారు. ఇప్పటికే రాజమౌళి, రామ్ చరణ్, ఎన్టీఆర్ అన్ని భాషల్లో ప్రెస్ మీట్స్ ని, ఇంటర్వ్యూలను ఇస్తూ బిజీగా మారారు. ఇక తాజాగా ముంబైలో ఈరోజు భారీ ఎత్తున ప్రీరిలీజ్ వేడుక జరగనుంది. మునుపెన్నడు లేనివిధంగా ఈ విధంగా అంగరంగ వైభవంగా జరగనుంది. ఇక ఇప్పటికే ఏర్పాటులన్నీ పూర్తి లాగా.. చిత్ర బృందం మొత్తం కూడా ముంబై చేరుకున్నారు. ఇక…
ఇండియాస్ బిగ్గెస్ట్ మల్టీస్టారర్ “ఆర్ఆర్ఆర్” కోసం దర్శకుడు రాజమౌళి భారీ ప్రమోషన్స్ ప్లాన్ చేసారు. రీసెంట్గా అన్ని భాషల్లో ప్రెస్ మీట్లు పూర్తి చేసిన టీమ్ ఇప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్లకు సిద్ధమవుతోంది. “ఆర్ఆర్ఆర్” బృందం ముంబై నుండి ప్రారంభించి దేశంలోని ప్రధాన నగరాల్లో పలు భారీ ఈవెంట్లను ప్లాన్ చేసింది. ఈ శుక్రవారం ముంబైలో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది. ఈ వేడుక కోసం ఇప్పటికే భారీ ఏర్పాట్లు జరుగుతుండగా, చరణ్, తారక్ తో పాటు…
ఈరోజు రాత్రి ముంబైలో జరగనున్న భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం ‘ఆర్ఆర్ఆర్’ టీమ్ సన్నద్ధమవుతోంది. అక్కడ ఈవెంట్ కోసం ఏర్పాట్లను పర్యవేక్షించడానికి చిత్ర బృందం మొత్తం ఇప్పటికే ముంబైకి చేరుకుంది. ఈ నేపథ్యంలో ముంబై విమానాశ్రయంలో దిగినప్పటి నుంచి ఇప్పటి వరకూ ‘ఆర్ఆర్ఆర్’ టీం ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా రామ్ చరణ్, ఎన్టీఆర్ కు సంబంధించిన ఆసక్తికరమైన ఫోటోను “బ్యాక్ స్టేజ్ బ్రొమాన్స్” అంటూ సోషల్ మీడియాలో పంచుకున్నారు మేకర్స్. ఈ…
నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా ‘అన్ స్టాపబుల్’ విజయవంతంగా దూసుకెళ్తోంది. ఇప్పటికే 4 ఎపిసోడ్లు పూర్తిచేసుకున్న ఈ ప్రోగ్రాం తాజగా 5వ ఎపిసోడ్ ని కూడా విజయవంతంగా పూర్తి చేసింది. దర్శక ధీరుడు రాజమౌళి, సంగీత దర్శకుడూ కీరవాణీ లతో బాలయ్య 5 వ ఎపిసోడ్ ఈ శుక్రవాదం స్ట్రీమింగ్ అయ్యి మంచి ఆదరణ పొందుతోంది. ఇక ఈ ప్రోగ్రాంలో బాలయ్య, రాజమౌళి, కీరవాణీలను ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేసి సమాధానాలను రాబట్టారు. ఇంట్లో అందరు కూర్చొని భోజనం…
గత కొద్ది నెలలుగా తెలుగువారిని అలరిస్తూ వస్తున్న బిగ్ బాస్ సీజన్ 5 ముగింపుకు చేరుకుంది. ఈ సీజన్ కు ఆదివారంతో తెరపడనుంది. ఫైనలిస్ట్ లుగా సన్ని, షణ్ముక్, శ్రీరామచంద్ర, మానస్, సిరి పోటీపడుతున్నారు. వీరిలో విజేతగా నిలిచేది ఎవరన్నది పక్కన పెడితే ఈ ఫినాలే లో ‘బ్రహ్మాస్త్ర’ టీమ్ సందడి చేయనుండటం విశేషం. శనివారం ‘బ్రహ్మాస్త’ సినిమా మోషన్ పోస్టర్ లాంఛింగ్ కోసం హైదరబాద్ వచ్చింది ‘బ్రహ్మాస్త’ టీమ్. ఇక ఇందులో నటించిన నాగార్జున బిగ్…
“ఆర్ఆర్ఆర్” మెగా ఈవెంట్ కోసం రామ్ చరణ్, దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి ముంబై చేరుకున్నారు. తాజాగా ముంబై విమానాశ్రయానికి చేరుకున్న చరణ్ అక్కడే ఉన్న ఫొటోగ్రాఫర్లకు ఫోజులిచ్చాడు. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ పిక్స్ లో చరణ్ లెదర్ జాకెట్ తో, సన్ గ్లాసెస్ ధరించి ఉబెర్ కూల్ లుక్‌తో ఆకట్టుకుంటున్నాడు. ఇక ఈ మెగా ప్రమోషనల్ ఈవెంట్ ముంబైలో జరగనుంది. దీని కోసం ‘ఆర్ఆర్ఆర్’ టీమ్ దాదాపు 9 కోట్ల రూపాయలను వెచ్చించినట్లు…
అందరూ ఎదురుచూస్తున్న సినిమా “ఆర్ఆర్ఆర్” హవా అప్పుడే మొదలైపోయింది. ఈ చిత్రం 7 జనవరి 2022 నుండి థియేటర్లలో విడుదల కానున్న నేపథ్యంలో ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. యూఎస్‌లో రికార్డు స్థాయిలో థియేటర్లలో విడుదల కానున్న “ఆర్ఆర్ఆర్” అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం అయ్యాయి. కొన్ని గంటల్లోనే అనేక ప్రాంతాల్లో హౌస్ ఫుల్ అయినట్టు సమాచారం. “ఆర్ఆర్ఆర్” యూఎస్ లో జనవరి 6 మధ్యాహ్నం నుండి విడుదల అవుతుంది. Read Also : అత్తారింట్లో కత్రినా తొలి వంట..…