Prakash Raj: ఫేక్ న్యూస్‌పై ఇచ్చిపడేసిన ప్రకాశ్ రాజ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Prakash Raj: సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న హైవోల్టేజ్ మూవీ ‘స్పిరిట్’. ఇటీవల కాలంలో ఈ సినిమా గురించి సోషల్ మీడియాలో రకరకాల ప్రచారం జరిగింది. ఈ సినిమా నుంచి ప్రకాశ్ రాజ్ తప్పుకున్నారని, దర్శకుడితో క్రియేటివ్ డిఫరెన్సెస్ వల్లే ఈ విలక్షణ నటుడు సినిమా నుంచి బయటకు వచ్చారని సోషల్ మీడియాలో వార్తలు హల్‌చల్ చేశాయి. కానీ ఈ రూమర్స్‌పై నటుడు ప్రకాశ్ రాజ్ స్వయంగా స్పందించారు. “Spirit” సినిమాలో నా సీన్స్ షూటింగ్ కూడా ఇంకా స్టార్ట్ కాలేదు. అయినా కొందరు వాట్సాప్‌లో, సోషల్ మీడియాలో కథలు అల్లేస్తున్నారు. గ్రో అప్ అండ్ హ్యావ్ ఎ లైఫ్” అంటూ ఆయన తన ఎక్స్ అకౌంట్లో ట్వీట్ చేశారు.
READ ALSO: Diabetes reversal: షుగర్ వ్యాధి తగ్గాలా, HBA1C నార్మల్ కావాలా?.. ఈ లైఫ్‌స్టైల్ పాటించండి..
Also Read
- Adidas Layoffs: సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, డేటా సైంటిస్టులకు షాక్.. అడిడాస్‌లో 50% ఉద్యోగాల కోత
- WPL 2027 Dates Announced: WPL 2027 షెడ్యూల్ వచ్చేసింది.. జనవరి 14 నుంచి మహిళా క్రికెట్ సమరం!
- Trump-Israel: ఇజ్రాయెల్‌కు ట్రంప్ భారీ ఆయుధ ప్యాకేజీ.. 40 వేల బాంబులు, 20 వేల పెనిట్రేటర్ వార్హెడ్లు!
- Mahua Moitra: మహువా మోయిత్రా కారుపై ఎగ్ అటాక్.. సుప్రీంకోర్టు జడ్జిపై సెటైర్లు..
స్పిరిట్ సినిమాలో ప్రకాశ్ రాజ్ జైలర్ పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. ఈ సినిమా నుంచి గతంలో దీపికా పదుకొణె తప్పుకోవడం, ఆ తర్వాత ఇప్పుడు ప్రకాశ్ రాజ్ కూడా బయటకు వచ్చారని సోషల్ మీడియాలో ప్రచారం జరగడంతో, ఈ న్యూస్ ఒక్కసారిగా వైరల్‌గా మారింది. కానీ ప్రకాశ్ రాజ్ స్వయంగా ఈ రూమర్స్‌పై స్పందించి, అవన్నీ తప్పుడు ప్రచారాలు అని ఖండించడంతో ఈ తప్పుడు ప్రచారానికి తెరపడినట్లు అయ్యింది. నిజానికి సినిమా ఇండస్ట్రీలో ఇలాంటి రూమర్స్ కొత్తేమీ కాదు. భారీ బడ్జెట్ ప్రాజెక్ట్స్‌పై ఫ్యాన్స్ హైప్, ఆసక్తి ఎక్కువగా ఉండటంతో.. ఇలాంటి రూమర్స్ త్వరగా వ్యాప్తి చెందుతాయని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. స్పిరిట్ సినిమా విషయానికి వస్తే.. ప్రభాస్ కెరీర్‌లో మరో భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా రూపొందుతోంది. ఈ మూవీలో హీరోయిన్‌గా తృప్తి దిమ్రిని నటిస్తుండగా, కీలక పాత్రలో వివేక్ ఒబెరాయ్ నటిస్తున్నారు. ఈ సినిమా 2027 మార్చి 5న థియేటర్లలోకి రాబోతోందని మేకర్స్ ఇప్పటికే అఫీషియల్‌గా అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే.
READ ALSO: Ashwin: రాజకీయాలకు అతీతంగా.. పాక్ బౌలర్‌కు అశ్విన్ బాసట!
తాజావార్తలు
-
The Paradise: కాకులు వేటకు సిద్ధమయ్యాయి.. నాని ‘ది ప్యారడైజ్’ టూర్ షెడ్యూల్ ఇదే! ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడంటే?
-
Adidas Layoffs: సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, డేటా సైంటిస్టులకు షాక్.. అడిడాస్‌లో 50% ఉద్యోగాల కోత
-
Vijay Deverakonda : తగ్గేదే లే.. దసరా బరిలోనే రణబాలి! షూట్‌కి ప్యాకప్ చెప్పిన రౌడీ హీరో..
-
Rashmika Mandanna: కెరీర్ పీక్స్‌లో ఉండగానే ఇంత సడెన్‌గా ఆ డెసిషన్ ఎందుకు?
-
WPL 2027 Dates Announced: WPL 2027 షెడ్యూల్ వచ్చేసింది.. జనవరి 14 నుంచి మహిళా క్రికెట్ సమరం!
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!