Home
Railway Passengers
Railway Passengers News
-
Railway fare hike: రైలు ప్రయాణికులకు షాక్.. పెరిగిన రైల్వే ఛార్జీలు..
Railway fare hike: రైలు ప్రయాణికులకు షాకింగ్ న్యూస్. డిసెంబర్ 26, 2025 నుంచి ప్రయాణికుల రైలు ఛార్జీలు పెంచుతున్నట్లు ఇండియన్ రైల్వేస్ ప్రకటించింది. అయితే, ఈ ఛార్జీల పెంపు వల్ల ప్రధానంగా సుదూర ప్రయాణికులపై ప్రభావం పడనుంది. అయితే, రోజూవారీ ప్రయాణికులు, స్వల్ప దూరాలు ప్రయాణించే ప్రయాణికులకు ప్రభావం ఉండదు. పెరుగుతున్న ఇంధన, నిర్వహణ, ఆపరేషనల్ ఖర్చులను నిర్వహించడానికి, చాలా మందికి రైలు ప్రయాణాన్ని అందుబాటులో ఉంచడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. -
SCR: ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. ఇకపై కృష్ణా ఎక్స్ ప్రెస్ తో పాటు నాలుగు రైళ్లు చర్లపల్లి నుంచి..
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నిత్యం ప్రయాణికులతో కిటకిటలాడుతూ ఉంటుంది. రైలు ప్రయాణికుల రద్దీ పెరగడంతో రైల్వే అధికారులు చర్లపల్లి రైల్వే స్టేషన్ నుంచి రైళ్లు రాకపోకలు సాగించేలా చర్లపల్లి టెర్మినల్ ను డెవలప్ చేశారు. పలు రైళ్లను దక్షిణమద్య రైల్వే చర్లపల్లి నుంచే నడుపుతుంది. తాజాగా ఎస్ సీఆర్ రైల్వే ప్రయాణికులకు బిగ్ అలర్ట్ ఇచ్చింది. ఇకపై కృష్ణా ఎక్స్ ప్రెస్ తో పాటు 4 రైళ్ల రాకపోకలను చర్లపల్లికి మారుస్తున్నట్లు ప్రకటించింది. సికింద్రాబాద్ స్టేషన్ లో… -
SwaRail Super App: వన్ స్టాప్ సొల్యూషన్‌గా స్వరైల్ యాప్.. ఇకపై బుకింగ్ సేవలన్ని ఒకేచోట!
భారతీయ రైల్వే ప్రయాణికులకు మెరుగైన సేవలను అందించేందుకు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నది. రైల్వే సేవలను ఈజీగా పొందేలా సరికొత్త యాప్స్ ను పరిచయం చేస్తోంది. ఇప్పటి వరకు టికెట్స్ బుకింగ్, ఫుడ్ ఆర్డర్, పార్శిల్, సరుకు రవాణా విచారణ, ట్రైన్, పీఎన్ఆర్ స్టేటస్, కంప్లైంట్ కోసం రకరకాల యాప్స్ అందుబాటులో ఉన్నాయి. అయితే రైల్వే సేవలన్నింటినీ ఒకే గొడుగు కిందకు తీసుకురావాలని భావించిన ఇండియన్ రైల్వే సరికొత్త యాప్ ను పరిచయం చేసింది. ప్రయాణికులు ఎంతో ఆసక్తిగా… -
Train e-Tickets: క్యూఆర్ కోడ్ స్కాన్ తో ట్రైన్ టికెట్లు.. అందుబాటులోకి తీసుకొచ్చిన దక్షిణ మధ్య రైల్వే..!
తాజాగా రైల్వే శాఖ సరికొత్త సేవలను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇందులో భాగంగానే ప్రయాణికులు క్యూఆర్ కోడ్ ద్వారా ప్రయాణ టికెట్లను కొనుగోలు చేసుకోవచ్చు. ఈ నిబంధనలో టికెట్ కౌంటర్ దగ్గర టికెట్ కోసం క్యూలో నిలబడాల్సిన సమయం తగ్గనుంది. ఈ విషయానికి సంబంధించి పూర్తి వివరాలు చూస్తే.. Also read: Lok Sabha Elections 2024 : ఏప్రిల్ 19న ఎలక్షన్స్.. డ్యూటీ చేయలేమంటూ వందలాది దరఖాస్తుల వెల్లువ తాజాగా దక్షిణ మధ్య రైల్వే తన రైలు… -
Indian Railways : ఈ వార్త వింటే మీరు రైలు లేటైతే బాగుండు అంటారు
Indian Railways : రైలు ప్రయాణం సరదాగా ఉంటుంది. అందుకే ప్రతీ ఒక్కరూ రైలులో ప్రయాణించేందుకు ఆసక్తి కనబరుస్తారు. అందుకే భారతదేశంలో అతిపెద్ద రవాణా వ్యవస్థగా రైల్వే అవతరించింది. -
Trains Cancelled : రైల్వే ప్రయాణికులకు అలర్ట్.. ఈ రూట్లో ఈ రైళ్లు రద్దు..
Trains Cancelled :రైల్వే ప్రయాణికులు అప్రమత్తం కావాల్సిన సమయం.. ఎందుకంటే.. దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్లో ట్రాక్ నిర్వహణ పనుల కారణంగా నిన్నటి నుంచి అంటే ఈ నెల 9వ తేదీ నుంచి 11వ తేదీ వరకు.. మూడు రోజుల పాటు.. కొన్ని రైళ్లు పూర్తిగా, మరికొన్ని పాక్షికంగా రద్దు చేసినట్లు రైల్వే అధికారులు ప్రకటించారు. ఇవాళ విజయవాడ–బిట్రగుంట (07978), విజయవాడ–గూడూరు (07500), ఒంగోలు–విజయవాడ (07576) రైళ్లు రద్దు చేసిన అధికారులు.. ఇక,10, 11 తేదీల్లో… -
Vijayawada Railway Station: విజయవాడ రైల్వేస్టేషన్ ప్రత్యేకత ఏంటో తెలుసా?
Vijayawada Railway Station speciality -
Railways: పలు రైళ్లను దారి మళ్లిస్తున్నట్లు ప్రకటించిన ద.మ.రైల్వే
దక్షిణ మధ్య రైల్వే తాజాగా కీలక ప్రకటన చేసింది. వివిధ నిర్వహణ పనుల కారణంగా పలు రైళ్లను దారి మళ్లిస్తున్నట్లు ప్రకటించింది. సికింద్రాబాద్-తిరువనంతపురం మధ్య నడిచే (నంబర్ 17230) రైలును మార్చి 5వ తేదీ నుంచి 16 వరకు మళ్లీ 18వ తేదీ నుంచి 21 వరకు దారి మళ్లిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఈ రైలును కొట్టాయం, తిరువల్ల, చెంగనూరు, మవెలికర మీదుగా దారి మళ్లిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. అటు తిరువనంతపురం-సికింద్రాబాద్ మధ్య నడిచే… -
హైదరాబాద్ నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లు
అయ్యప్ప స్వాముల మాలధారణల నేపథ్యంలో శబరిమల వెళ్లే రైళ్లకు డిమాండ్ ఏర్పడింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ నుంచి కొల్లం వరకు ప్రత్యేకరైళ్లను నడపనున్నట్లు దక్షిణమధ్య రైల్వే అధికారులు వెల్లడించారు. ఈనెల 19-22 తేదీల మధ్య కాచిగూడ-కొల్లం మధ్య రెండు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నామని.. ప్రయాణికులు వీటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అలాగే ఈనెల 17న సికింద్రాబాద్-కొల్లం మధ్య, 19న కొల్లం-సికింద్రాబాద్ మధ్య ప్రత్యేక రైలును నడుపుతున్నామన్నారు. ఈనెల 19, 20 తేదీల్లో కాచిగూడ నుంచి 07053, 07141… -
రైల్వే శాఖ గుడ్‌న్యూస్.. తగ్గనున్న టికెట్ ధరలు
ప్రయాణికులకు శుభవార్త చెప్పింది రైల్వేశాఖ.. కరోనా మహమ్మారి కారణంగా నిలిచిపోయిన రైళ్లు.. మళ్లీ పెట్టాలు ఎక్కడానికి చాలా సమయం పట్టింది.. క్రమంగా కొన్ని రైలు సర్వీసులు అందుబాటులోకి వస్తున్నాయి. అయితే, కోవిడ్ సమయంలో రైలు టికెట్ల ధరలు కూడా పెరిగి ప్రయాణికులకు భారంగా మారాయి. అయితే, రైళ్లలో కరోనాకు ముందున్న చార్జీలను అమలుచేయాలని రైల్వే బోర్డు నిర్ణయించింది. లాక్డౌన్లు, కోవిడ్ నిబంధనల కారణంగా రైల్వే శాఖ సర్వీసులను భారీగా తగ్గించిన సంగతి తెలిసిందే కాగా… కొంతకాలంగా స్పెషల్…
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!