Indian Railways : ఈ వార్త వింటే మీరు రైలు లేటైతే బాగుండు అంటారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Indian Railways : రైలు ప్రయాణం సరదాగా ఉంటుంది. అందుకే ప్రతీ ఒక్కరూ రైలులో ప్రయాణించేందుకు ఆసక్తి కనబరుస్తారు. అందుకే భారతదేశంలో అతిపెద్ద రవాణా వ్యవస్థగా రైల్వే అవతరించింది. భారతీయ రైల్వే సంస్థ ప్రయాణికులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తున్నారు. ఆ క్రమంలోనే ప్రయాణికుల సౌలభ్యం కోసం కొత్త శుభవార్త తీసుకొచ్చింది. ఇక నుంచి రైలు ప్రయాణంలో ఉచితంగా ఆహారం పొందవచ్చు. కొత్త నిబంధన ప్రకారం రైలులో ప్రయాణిస్తున్నప్పుడు ప్రయాణికులు ఆహారం కోసం ప్రత్యేకంగా రుసుం చెల్లించాల్సిన పనిలేదు. కానీ ఇందుకు ఓ షరతు ఉంది.
మీరు ఎక్కే రైలు ఆలస్యంగా నడుస్తున్నప్పుడు మాత్రమే ఇది జరుగుతుంది. రైలు ఆలస్యం అయితే.. మీకు IRCTC ఉచితంగా ఆహారం అందజేస్తుంది. మీరు ఈ సౌకర్యాన్ని ఆనందంగా, సులభంగా ఆస్వాదించవచ్చు. ఇందుకు రుసుం చెల్లించొద్దు. భారతీయ రైల్వే నిబంధనల ప్రకారం, రైలు ఆలస్యమైతే IRCTC క్యాటరింగ్ విధానంలో ప్రయాణీకులకు అల్పాహారం, తేలికపాటి భోజనం అందించబడుతుంది.
Also Read
- Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
- Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
- Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
- Indus Waters Treaty: సింధు జలాల వివాదం.. ఐరాస చీఫ్‌తో అసిమ్ మునీర్ భేటీ..
Read Also: Cheque Bounce Rules: చెక్ బౌన్స్ అయితే మీరు బుక్ అయినట్లే.. భారీ జరిమానా, జైలు శిక్ష
ఈ సదుపాయం ఎప్పుడు అందుబాటులోకి వస్తుందంటే..
IRCTC నిబంధనల ప్రకారం.. మీ రైలు 2 గంటలు లేదా అంతకంటే ఎక్కువ ఆలస్యం అయినప్పుడు ఈ సౌకర్యం మీకు అందించబడుతుంది. ఎక్స్‌ప్రెస్ రైలులోని ప్రయాణికులు మాత్రమే ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోగలరు. శతాబ్ది, రాజధాని, దురంతో వంటి ఎక్స్‌ప్రెస్ రైళ్లలో ప్రయాణించే వారికి ఈ వార్త చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
Read Also:India Oil Exports: రష్యా ఆయిల్‌తో భారత్ వ్యాపారం.. యూరప్‌కు పెరిగిన ఎగుమతులు..
అల్పాహారం ఏంటి ?
రైలులో అల్పాహారంలో టీ-కాఫీ, బిస్కెట్లు అందుబాటులో ఉంటాయి. సాయంత్రం అల్పాహారం, టీ లేదా కాఫీ, నాలుగు బ్రెడ్ స్లైసులు (గోధుమ/తెలుపు), ఒక బటర్ చిప్లెట్ ఇస్తారు. దీంతో పాటు ప్రయాణికులకు మధ్యాహ్నం రోటీ, పప్పు, కూరగాయలు తదితరాలు ఉచితంగా లభిస్తాయి. మీ రైలు ఆలస్యంగా నడుస్తుంటే నిబంధనల ప్రకారం ఆహారాన్ని ఆర్డర్ చేయవచ్చు.
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!