Home
Pushpa
Pushpa News
-
అరాచకం.. ‘రంగస్థలం 2’ ప్రకటించిన సుకుమార్..?
‘పుష్ప’ చిత్రంతో అల్లు అర్జున్ తో హ్యాట్రిక్ హిట్ అందుకున్నాడు సుకుమార్. ఈ సినిమా రిలీజ్ అయ్యి మిశ్రమ స్పందన అందుకున్నా కలెక్షన్లు మాత్రం రికార్డు స్థాయిలో ఉన్నాయి. ఇక వచ్చే యాదాద్రి నుంచి ‘పుష్ప పార్ట్ 2’ ని మొదలు పెట్టనున్న సుకుమార్ .. తాజాగా ఒక ఇంటర్వ్యూ లో తన నెక్స్ట్ ప్రాజెక్ట్స్ గురించి నోరువిప్పారు. అందరు ఎంతగానో ఎదురుచూస్తున్న కాంబో రామ్ చరణ్ – సుకుమార్ . రంగస్థలం లాంటి బ్లాక్ బస్టర్… -
ఎక్కడ పడితే అక్కడ అదే పనా రష్మిక..
నేషనల్ క్రష్ గా తెలుగువారి గుండెల్లో నిలిచిపోయింది రష్మిక మందన్న.. అమ్మడి అందచందాలకు ఫిదా అయిపోయిన అభిమానులు పుష్ప లోని డీ గ్లామరైజ్డ్ శ్రీవల్లి పాత్రను నెత్తిన పెట్టుకొన్నారు. శ్రీవల్లీ పాటలో రష్మిక నటన అద్భుతమని పొగిడేస్తున్నారు. సుకుమార్- అల్లు అర్జున్ కాంబోలో తెరకెక్కిన ఈ సినిమా ఇటీవలే విడుదలై మంచి విజయాన్ని అందుకొంది. అందులో సామీ సామీ సాంగ్ రష్మికకు ఎంతో పేరు తెచ్చింది. ఈ స్టెప్ తో అమ్మడు మాములు రచ్చ చేయడం లేదు.… -
రౌడీ హీరోకి తాగుడు ఎక్కువైందట… పిక్ వైరల్
రౌడీ హీరో విజయ్ దేవరకొండకి తాగుడు బాగా ఎక్కువైందట… ఈ మాట మేము అనట్లేదండీ… ఆయనే స్వయంగా వెల్లడించాడు. ఈ స్టార్ హీరో రష్మిక మందన్నతో కలిసి ఇటీవల ముంబైలో డేట్ కి వెళ్ళాడు. విజయ్, రష్మిక మందన్న డిన్నర్ డేట్ నుండి ఫోటోలు సోషల్ మీడియాలో కనిపించిన వెంటనే, అభిమానులు వాళ్లిద్దరూ క్యూట్‌గా కనిపిస్తున్నారని కామెంట్స్ చేశారు. అంతేకాదు వీరిద్దరూ డేటింగ్లో ఉన్నట్లు మరోమారు పుకార్లు బయలుదేరాయి. అయితే వీడీ తనకు బెస్ట్ ఫ్రెండ్ మాత్రమే… -
దానికి మించి… ‘ఊ అంటావా’ సాంగ్ పై సమంత కామెంట్స్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప’ సినిమాలో సమంత సాంగ్ ప్రేక్షకులకు విపరీతంగా ఆకట్టుకున్న విషయం తెలిసిందే. ‘ఊ అంటావా మావ ఉఊ అంటావా’ అంటూ సామ్ చేసిన ఈ ఐటమ్ సాంగ్ విడుదలైనప్పటి నుంచి యూట్యూబ్ లో భారీ వ్యూస్, లైకులతో దూసుకెళ్తోంది. అయితే ఈ సాంగ్ లో సామ్ హాట్ నెస్ కు యూత్ కు మ్యాడ్ నెస్ వచ్చేసిందని చెప్పాలి. అంతలా ఊపేసిన ఈ సాంగ్ లిరిక్స్ కొంతమంది మగజాతి ఆణిముత్యాలను హర్ట్… -
దానికన్నా సెక్సీగా కనిపించడానికి కష్టపడ్డాను – సమంత
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ – క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కలయికలో పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన చిత్ర పుష్ప. ఇటీవల విడుదలైన ఈ చిత్రం రికార్డుల కలెక్షన్లను రాబట్టి విజయవంతంగా కొనసాగుతోంది. ఇక ఈ సినిమాలో సమంత ఐటెం సాంగ్ నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్ళింది. ప్రస్తుతం ఎక్కడ విన్నా ఊ అంటావా మావా .. ఊఊ అంటావా మావా అనే పాటే వినిపిస్తోంది. ఈ సాంగ్ గురించి చెప్పగానే సమంత నాకు కరెక్ట్ కాదని… -
“పుష్ప”లో ఎవరి రెమ్యూనరేషన్ ఎంత ?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన్న జంటగా నటించిన ‘పుష్ప’ చిత్రం డిసెంబర్ 17న విడుదలైంది. విడుదలైన తొలిరోజు నుంచే సినిమాకు మంచి స్పందన రావడంతో ఈ చిత్రం భారీ వసూళ్లను రాబడుతోంది. ఈ చిత్రానికి ప్రేక్షకుల నుండి మంచి స్పందన వస్తోంది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో నటించిన స్టార్ కాస్ట్, దర్శకుడు సుకుమార్ ఎంత వరకు రెమ్యూనరేషన్ గా అందుకున్నారు అని ఆరా తీస్తున్నారు సినీ ప్రేక్షకులు. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న… -
‘పుష్ప’ రన్ టైం కంప్లైంట్… నిర్మాత ఏమంటున్నాడంటే ?
‘పుష్ప’ చిత్రం డిసెంబర్ 17న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రంపై ప్రేక్షకుల నుంచి విభిన్న స్పందన వచ్చింది. సినిమా చూసిన చాలా మంది చెప్తున్న విషయం ఏమిటంటే సెకండాఫ్ ల్యాగ్ అయ్యిందని, అంతేకాకుండా 3 గంటల సుదీర్ఘ రన్ టైమ్ ప్రేక్షకులకు విసుగు తెప్పించిందని అంటున్నారు. అయితే చాలా పెద్ద చిత్రాలకు సాధారణంగా అలాంటి రన్‌టైమ్ ఉంటుంది. అయితే ప్రేక్షకులు చేస్తున్న ఈ కంప్లైంట్ పై నిర్మాతలు ఏమంటున్నారంటే… Read also : అనారోగ్యంతో ఉన్న… -
‘పుష్ప’ లో నటించను అంటే సుకుమార్ అలా చేసి ఒప్పించారు
టాలీవుడ్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మంచి పేరు తెచ్చుకొంటున్నాడు అజయ్ ఘోష్.. రంగస్థలం నుంచి నిన్న రిలీజ్ అయిన ‘పుష్ప’ వరకు అజయ్ నటన ప్రేక్షకులను అలరిస్తోంది. ఇక ‘పుష్ప’ లో అజయ్ నటించిన ముఠా నాయకుడు కొండారెడ్డి పాత్ర ప్రేక్షకులకు చాలాకాలం పాటు గుర్తుండిపోతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు.. ముఠా నాయకుడిగా ఆ గంభీరమైన రూపం దానికి తగ్గ వాయిస్ ఆ పాత్రను ఒక రేంజ్ లో నిలబెట్టాయి. అయితే మొదట్లో ఈ… -
ఫిబ్రవరి నుంచి ‘పుష్ప’ ద రూల్ షూటింగ్
అల్లు అర్జున్, సుకుమార్ కలయికలో వచ్చిన ‘పుష్ప’ ద రైజ్ సినిమా శుక్రవారం ఆడియన్స్ ముందుకు వచ్చింది. భారీ స్థాయి వసూళ్ళతో ప్రదర్శితం అవుతోంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో రూపొందిన ఈ సినిమా మలయాళ వెర్షన్ శనివారం నుంచి ప్రదర్శితం కానుంది. ఈ సినిమా సక్సెస్ పై నిర్మాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమా సెకండ్ పార్ట్ ‘పుష్ప’ ద రూల్ షూటింగ్ ను వచ్చే ఏడాది ఫిబ్రవరి… -
‘పుష్ప’ నుంచి ఆ సీన్స్ డిలీట్.. ఎందుకంటే..?
అల్లు అర్జున్- సుకుమార్ కాంబోలో తెరకెక్కిన చిత్రం పుష్ప.. ఈ శుక్రవారం రిలీజైన ఈ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకొని విజయవంతంగా దూసుకెళ్తోంది. పాన్ ఇండియా మూవీగా రిలీ అయ్యి కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఇకపోతే ‘పుష్ప’ లో కొన్ని సీన్స్ అభ్యంతరకరంగా ఉన్నాయంటూ విమర్శలు గుప్పుమంటున్నాయి. బన్నీ, రష్మిక మధ్య వచ్చే కొన్ని సీన్స్ మరీ ఎబెట్టుగా ఉన్నాయని, ఫ్యామిలీ ఆడియెన్స్ కి అవి ఇబ్బందికరంగా ఉన్నాయని సినీ విమర్శకులు తేల్చి చెప్పారు. ఇక దీంతో…
తాజావార్తలు
-
Easy Egg Peeling Tips: ఉడికించిన గుడ్లను సులభంగా ఒలిచే సింపుల్ పద్ధతి.. ఈ చిన్న పొరపాట్లు చేయకండి!
-
Pinarayi Vijayan CMRL Case: మాజీ సీఎం పినరయి విజయన్‌కు హైకోర్టులో షాక్.. CMRL కేసులో FIRకు ఆదేశం!
-
Cancer Medicines Price Update: క్యాన్సర్ మందుల ధరలపై కేంద్రం కీలక నిర్ణయం.. 70 శాతం వరకు తగ్గింపు?
-
Basit Ali: నానా పటేకర్ ఇచ్చిన ఆ సలహా ఇప్పటికీ మర్చిపోలేను.. పాకిస్థాన్ మాజీ క్రికెటర్ భావోద్వేగం..!
-
BC Reservations Case: బీసీ రిజర్వేషన్లపై ఏపీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ.. పిటిషన్ డిస్మిస్ చేసిన సుప్రీంకోర్టు
ట్రెండింగ్
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!