సౌత్ స్టార్ హీరోయిన్ ఈ ఏడాది హాట్ టాపిక్ గా ట్రెండ్ అయిన హీరోయిన్లలో ఒకరు. సామ్ ఇప్పుడు నూతన సంవత్సరం 2022ని స్వాగతించడానికి ఉత్సాహంగా ఉన్నారు. 2021లో సమంత మొదటి వెబ్ సిరీస్ ‘ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2’ విడుదలై సంచలనం సృష్టించింది. తరువాత ఈ ఏడాది అక్టోబర్ లో ఆమె విడాకుల కారణంగా చాలా రోజులు వార్తల్లో నిలిచింది. అనంతరం ఓ ఇంటర్నేషనల్ మూవీకి సైన్ చేయడమే కాకుండా ‘పుష్ప’లోని ఐటమ్ సాంగ్…
నేషనల్ రష్మిక మందన్న ప్రస్తుతం పరిశ్రమలోని టాప్ హీరోయిన్లలో ఒకరు. ఆమెను అభిమానులు ప్రేమగా ‘నేషనల్ క్రష్’ అని పిలుచుకుంటారు. ఈ బ్యూటీ తన తోటి హీరోయిన్లకు గట్టి పోటీనిస్తూ అతి తక్కువ వ్యవధిలోనే ఇండస్ట్రీలో మెగా విజయాన్ని కూడా సాధించింది. ఆమె నటనా నైపుణ్యాలు, అందం, అద్భుతమైన వ్యక్తిత్వం రష్మికకు సూపర్ స్టార్ డమ్ ను తీసుకొచ్చాయి. సినీ పరిశ్రమలో ఘనంగా ఐదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా నిన్న సోషల్ మీడియా వేదికగా రష్మిక ఓ…
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత.. పుష్ప చిత్రంలో ఐటెం సాంగ్ చేసిన సంగతి తెలిసిందే. ఊ అంటావా… ఊఊ అంటావా అంటూ సాగిన ఈ పాట యూట్యూబ్ ని షేక్ చేస్తోంది. అస్సలు సామ్ ఐటెం సాంగ్ కి పనికొస్తుందా అన్నవారందరు ఈ సాంగ్ చూసాకా ఉక్కు మీద వేలేసుకున్నారు. అమ్మడి హాట్ హాట్ డ్రెస్సులు.. అంతకు మించి కైపెక్కించే చూపులు ఫ్యాన్స్ ని ఫిదా చేశాయి. ఇక ఈ సాంగ్ యూట్యూబ్ లో కొత్త రికార్డును…
ఈ ఏడాది డిసెంబర్ టాలీవుడ్ కి కలిసి వచ్చింది. ఈ నెలలో విడుదలైన మూడు సినిమాలు భారీ విజయాన్ని అందుకున్నాయి. బాలకృష్ణ అఖండ, బన్నీ పుష్ప, నాని శ్యామ్ సింగరాయ్… కరోనా తరువాత థియేటర్లలో విడుదలైన ఈ సినిమాలు ప్రేక్షకులను కనువిందు చేశాయి. ఇకసినీ ప్రముఖులు సార్థం థియేటర్లు కి వెళ్లి సినిమాలు చూస్తున్నారు. తాజాగా నందమూరి బాలకృష్ణ కుటుంబంతో సహా పుష్ప సినిమాను వీక్షించారు. మైత్రీ మూవీ మేకర్స్ వారు బాలయ్య కోసం స్పెషల్ స్క్రీనింగ్…
సినిమాలు నిర్మించటం ఓ ఎత్తు. వాటిని సక్రమంగా విడుదల చేయటం ఇంకో ఎత్తు. నిజానికి ఇవాల్టి రోజున సరిగ్గా చక్కటి ప్లానింగ్ తో రిలీజ్ చేయటమే పెద్ద ఎచీవ్ మెంట్. పాన్ ఇండియా సినిమాలకు కూడా ఇది వర్తిస్తుంది. బాలీవుడ్ లో దర్శకనిర్మాతలు తమ సినిమాల విడుదల తేదీలను సంవత్సరం ముందే ప్రకటిస్తూ వస్తున్నారు. కరోనా తర్వాత వారి ప్లానింగ్ కొంచెం అటు ఇటు అయింది కానీ లేకుంటే ప్రచారంలో వారి స్ట్రాటజీనే వేరు. పాండమిక్ తర్వాత…
సమంత రూత్ ప్రభు విడాకుల తరువాత గ్లామర్ డోస్ మరింతగా పెంచి తరచుగా అభిమానులకు ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ప్రస్తుతం సామ్ చేతిలో నాలుగైదు సినిమాలు ఉన్నాయి. ఇక ఇటీవలే ‘పుష్ప’లో ‘ఊ అంటావా ఉఊ అంటావా’ అంటూ ప్రేక్షకులను ఉర్రూతలూగించింది. ఇక ఫ్యాషన్, ఫిట్నెస్ వంటి విషయాల్లోనూ తనకంటూ ఓ పప్రత్యేకతను చాటుకుంటుంది ఈ అమ్మడు. జిమ్ లో ఆమె పడే కష్టం సినిమాలో సామ్ ఫిజిక్ చూస్తే అర్థమవుతుంది. వ్యాయామం అనేది మానసికంగా, శారీరకంగా మరింత…
తాను చేయలేనిది ఏమీ లేదని సౌత్ స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు మరోసారి నిరూపించుకుంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప’లో తన మొట్టమొదటి ప్రత్యేక డ్యాన్స్ నంబర్ “ఊ అంటావా ఉఊ అంటావా” చేసింది. ఈ సాంగ్ ప్రేక్షకుల నుంచి విశేషమైన ఆదరణను అందుకుంటుంది. “ఊ అంటావా” సాంగ్ ఇప్పుడు యూట్యూబ్ టాప్ 100 మ్యూజిక్ వీడియోలలో మొదటి స్థానంలో ఉండడం విశేషం. ఇటీవల జరిగిన ‘పుష్ప’ పార్టీలో అల్లు అర్జున్ తనపై నమ్మకం…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన మొదటి పాన్ ఇండియా మూవీ “పుష్ప: ది రైజ్” చిత్రం విడుదల తర్వాత షూటింగ్ లకు కాస్త విరామం తీసుకున్నాడు. సినిమా సక్సెస్ టాక్ తో దూసుకెళ్తోంది. సినిమా విడుదల చివరి నిమిషం వరకూ ఆదరాబాదరాగా ఉన్న చిత్రబృందం ‘పుష్ప’కు మంచి స్పందనే రావడంతో రిలాక్స్ అయ్యారు. ఈ నేపథ్యంలో ఫ్యామిలీ వెకేషన్ ను ప్లాన్ చేశాడు ‘పుష్ప’రాజ్. కుటుంబ సభ్యులతో కలిసి ఈ సక్సెస్ ను ఆస్వాదించడానికి బన్నీ…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మొట్టమొదటిసారి ఎమోషనల్ అయ్యాడు. మునుపెన్నడూ లేనివిధంగా స్టేజిపైనే ఏడ్చేశాడు. పుష్ప థాంక్యూ మీట్ లో ఈ ఘటన జరిగింది. సుకుమార్- అల్లు అర్జున్ కాంబోలో హ్యాట్రిక్ మూవీగా తెరకెక్కిన పుష్ప ఇటీవల విడుదలై భారీ విజయాన్ని అందుకొంది . అల్లు అర్జున్ కెరీర్ లోయ హయ్యెస్ట్ కలెక్షన్లు రాబడుతోంది. ఇక ఈ నేపథ్యంలోనే పుష్ప విజయోత్సవ వేడుకలను అల్లుఅర్జున్ ఘనంగా ప్లాన్ చేసాడు. నేడు పుష్ప థాంక్స్ మీట్ పెట్టి చిత్ర…
నందమూరి బాలకృష్ణ సెలబ్రిటీ షో ‘అన్స్టాపబుల్’ స్మాషింగ్ హిట్ తో దూసుకెళ్తోంది. టాలీవుడ్ ప్రేక్షకులు బాలయ్య హోస్టింగ్ ఎనర్జీతో థ్రిల్ అయ్యారు. ఇప్పుడు ‘ఆహా’లో ప్రసారమవుతున్న ఈ షోకు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్, రష్మిక హాజరయ్యారు. ముందుగా ఊహించినట్లుగానే ‘పుష్ప’ టీం అక్కడే ఉన్నప్పటికీ బాలకృష్ణ షోని డామినేట్ చేయడంతో పాటు పుష్ప పాత్రలో ఆయన మ్యానరిజమ్స్ హైలైట్గా నిలిచాయి. ఇక షోలో సుకుమార్ పై బాలకృష్ణ, బన్నీ సెటైర్లు వేయడం అందరినీ ఆకట్టుకుంది.…