Home
Pushpa
Pushpa News
-
‘పుష్ప’ నుంచి ఆ సీన్స్ డిలీట్.. ఎందుకంటే..?
అల్లు అర్జున్- సుకుమార్ కాంబోలో తెరకెక్కిన చిత్రం పుష్ప.. ఈ శుక్రవారం రిలీజైన ఈ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకొని విజయవంతంగా దూసుకెళ్తోంది. పాన్ ఇండియా మూవీగా రిలీ అయ్యి కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఇకపోతే ‘పుష్ప’ లో కొన్ని సీన్స్ అభ్యంతరకరంగా ఉన్నాయంటూ విమర్శలు గుప్పుమంటున్నాయి. బన్నీ, రష్మిక మధ్య వచ్చే కొన్ని సీన్స్ మరీ ఎబెట్టుగా ఉన్నాయని, ఫ్యామిలీ ఆడియెన్స్ కి అవి ఇబ్బందికరంగా ఉన్నాయని సినీ విమర్శకులు తేల్చి చెప్పారు. ఇక దీంతో… -
థియేటర్ల వారికి చుక్కలు… దానయ్యపై ఫోకస్!
సినిమా టిక్కెట్ల ధరల విషయంలో ప్రభుత్వం జారీ చేసిన జి.వో. 35ను సస్పెండ్ చేస్తూ ఏపీ హైకోర్టు సింగిల్ జడ్జ్ తో కూడిన ధర్మాసనం ఇచ్చిన తీర్పుపై అప్పీలుకు వెళ్ళింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. జీవో 35 సస్పెండ్ అయిందనే సంతోషంలో ఉన్న వారికి ప్రభుత్వం నిర్ణయం ఓ విధంగా షాక్ అనే చెప్పాలి. ఇక దీనిపై హైకోర్టులో సోమవారం వాదనలు జరగనున్నాయి. ఇదిలా ఉంటే శుక్రవారం విడుదలైన ‘పుష్ప’పై ఈ ఎఫెక్ట్ బాగానే పడింది. అంతకు ముందు… -
‘పుష్ప’రాజ్ పై సైబరాబాద్ పోలీస్ హిలేరియస్ మీమ్… ‘తగ్గేదే లే’ !
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప’ నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చిదని. మొదటి వారాంతంలో ఈ సినిమా అద్భుతమైన కలెక్షన్లు రాబడుతుందని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. నిన్నటి నుండి సోషల్ మీడియాలో ‘పుష్ప’రాజ్ సందడి నడుస్తోంది. అయితే తాజాగా ‘పుష్ప’పై అభిమానులు తమ అభిప్రాయాలను, రివ్యూలను పంచుకుంటుండగా, ఒక ఉల్లాసమైన మీమ్ అందరి దృష్టిని ఆకర్షించింది. Read Also : ముంబైలో మెగా ఈవెంట్… ఉబెర్ కూల్ లుక్ లో రామ్ చరణ్ సైబరాబాద్ ట్రాఫిక్… -
రౌడీవేర్ లో బన్నీ.. దేవరకొండకు థాంక్స్ చెప్పిన ఐకాన్ స్టార్
అల్లు అర్జున్- సుకుమార్ కాంబోలో తెరకెక్కిన పుష్ప నేడు రిలీజ్ అయ్యి మంచి విజయాన్ని అందుకున్న సంగతి తెల్సిందే.. ఊర మాస్ గెటప్ లో బన్నీ లుక్ అదరగొట్టేసింది. ఇక ఎప్పుడు స్టైల్ కి బ్రాండ్ అంబాసిడర్ గా ఉండే బన్నీ నేడు కుటుంబంతో కలిసి థియేటర్ కి వెళ్లి అభిమానుల మధ్య కూర్చొని సినిమా వీక్షించాడు. అయితే అక్కడ ప్రతి ఒక్కరి చూపు బన్నీస్వెట్షర్ట్ పైనే ఉన్నాయి.. బ్లాక్ కలర్ స్వెట్‌షర్ట్ పై ‘రౌడీ లవ్స్… -
బన్నీకి షాకిచ్చిన పోలీసులు.. అవి ఎక్కడంటూ ప్రశ్నలు..?
పుష్ప.. పుష్ప రాజ్ మ్యానియా మొదలయ్యింది. అల్లు అర్జున్- సుకుమార్ కాంబోలో తెరకెక్కిన ఈ సినిమా నేడు విడుదలై హిట్ టాక్ ని అందుకొని ముందుకు దూసుకెళ్తోంది. ఎక్కడ విన్నా.. ఎక్కడా చూసినా పుష్పనే కనిపిస్తున్నాడు. తాజాగా హైదరాబాద్ పోలీసులు సైతం పుష్ప పేరే కలవరిస్తున్నారు. ఎప్పటికప్పుడు కొత్తకొత్త పద్దతులతో రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పించే సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు తమదైన రీతిలో పుష్ప పోస్టర్ ని వాడుకున్నారు.. పుష్ప పోస్టర్ లో బైక్ పై నిలబడిన… -
‘పుష్ప’ వర్సెస్ ‘కేజిఎఫ్’… పోలికేంటి ?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప’ చిత్రం ఈరోజు పలు భాషల్లో భారీగా విడుదలైంది. బెనిఫిట్ షోలు, ప్రీమియర్ షోలతోనే ఈ చిత్రం పాజిటివ్ బజ్ ను అందుకోవడం సాలిడ్ ఆక్యుపెన్సీకి తెర తీసింది. సినిమాకు మొదటి రోజు వసూళ్లు భారీగా రానున్నాయని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. సినిమాను కర్ణాటకలో కూడా తెలుగులో విడుదల చేయడం పట్ల ఇప్పటికే కన్నడిగులు ఆగ్రహానికి గురయ్యారు. మరోమారు ‘పుష్ప’ వర్సెస్ ‘కేజిఎఫ్’ అంటూ రెండు సినిమాలను పోలుస్తూ ట్రెండ్… -
థియేటర్లో ‘పుష్ప’రాజ్ ఫ్యాన్స్ రచ్చ… అద్దాలు, కుర్చీలు ధ్వంసం
పాన్ ఇండియా మూవీ “పుష్ప” ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అల్లు అర్జున్ అభిమానుల రచ్చ మామూలుగా లేదు. థియేటర్లు మొత్తం ‘పుష్ప’ ఫైర్ కు దద్దరిల్లుతున్నాయి. ‘పుష్ప’రాజ్ గా అల్లు అర్జున్ థియేటర్లలో చేసిన యాక్షన్ ను ఆయన అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది. ఇప్పటికే సినిమాను చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా ద్వారా అభిప్రాయాలను పంచుకుంటున్నారు. మరోవైపు విమర్శకులు సినిమాపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇక సమంత ఐటెం సాంగ్ థియేటర్లలో ఆమె అభిమానులను… -
అంటుకున్న ‘పుష్ప’ ఫైర్… ‘తగ్గేదే లే’ అంటూ స్టార్ హీరోల సపోర్ట్
చాలా కాలంగా ఎదురు చూస్తున్న రోజు వచ్చింది. అల్లు అర్జున్, రష్మిక మందన్న, ఫహద్ ఫాసిల్ నటించిన ‘పుష్ప’ చిత్రం ఈరోజు ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. సినిమా ఫస్ట్ హాఫ్ ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్టుగా సాగింది. చాలా మంది అల్లు అర్జున్ కెరీర్లో బెస్ట్ పెర్ఫార్మెన్స్ అని అంటున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఫహద్ ఫాసిల్ యొక్క ఇంటెన్స్ రోల్‌కి, సమంత ప్రత్యేక సాంగ్ కి, రష్మిక మందన్న డి-గ్లామ్ లుక్, సుకుమార్ దర్శకత్వం…… -
థియేటర్లో ‘ఊ’ అంటూ ఊగిపోతున్న ఫ్యాన్స్… సామ్ సాంగ్ రచ్చ
‘పుష్ప’ ఫైర్ అంటుకుంది… సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. అయితే ఈ నేపథ్యంలో సామ్ చేసిన స్పెషల్ సాంగ్ కు ఎలాంటి స్పందన వస్తుందా ? అని టాలీవుడ్ ఆతృతగా ఎదురు చూస్తుండగా… ఆ టైం రానే వచ్చింది. ఈ ఐటెం సాంగ్ కు ప్రేక్షకుల నుంచి వస్తున్న స్పందన ఆశ్చర్యపరుస్తోంది. మేకర్స్ ఈ సాంగ్ ను విడుదల చేసినప్పటి నుంచే హైలెట్ అవ్వగా… లిరిక్స్ అభ్యంతరకరంగా ఉన్నాయని కొంతమంది ‘ఉఊ’ అంటూ ఫైర్… -
థియేటర్ లో అల్లు అర్జున్… పోటెత్తిన ఫ్యాన్స్
ఈరోజు మొత్తం ‘పుష్ప’రాజ్ దే… ఎక్కడ చూసినా ‘పుష్ప’ గురించే టాక్ నడుస్తోంది. సినిమాకు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వస్తోంది. థియేటర్లలో ‘పుష్ప’రాజ్ ఫ్యాన్స్ చేసే రచ్చ మాములుగా లేదు. అయితే తాజాగా అల్లు అర్జున్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో ఉన్న సంధ్య థియేటర్ కు ఫ్యామిలీతో కలిసి వెళ్లారు. అక్కడ అభిమానులతో కలిసి సినిమా చూడడానికి ప్లాన్ చేసుకున్నాడు అల్లు అర్జున్. అయితే ఆయన వస్తున్నాడన్న సమాచారం ముందుగానే ప్రచారం జరగడంతో అక్కడికి…
తాజావార్తలు
-
Bangladesh: షేక్ హసీనా వీడియో వివాదం.. బంగ్లాదేశ్ మాజీ ఎయిర్‌ఫోర్స్ అధికారి మృతి..
-
Bevon: అభిషేక్ ఇన్నింగ్స్‌ను కలలో కూడా మర్చిపోలేకపోతున్నాం.. నాలుగో టీ20కి ప్లాన్‌తో దిగుతున్నాం..
-
Naseeruddin Shah: ‘నేను దిమాగీ నక్సల్‌నే’.. విద్యార్థుల పోరాటానికి మద్దతుగా నసీరుద్దీన్ షా సంచలన వ్యాఖ్యలు..
-
El Nino: భారత్‌పై “ఎల్ నినో” పంజా.. మార్చి నాటికి 55 వేల మరణాలు!
-
Trivikram Srinivas: ఆ హీరోయిన్ కాళ్లపై పడ్డారా? గురూజీ అదిరిపోయే క్లారిటీ!
ట్రెండింగ్
-
Ragi Biscuits: ఓవెన్ లేకుండానే ఇంట్లో కరకరలాడే ‘రాగి బిస్కెట్లు’.. ఇలా చేస్తే పిల్లలు లొట్టలేసుకుంటూ తింటారంతే..!
-
Rice Flour Poori Recipe: ప్రతీసారి గోధుమ పిండి పూరీలేనా?.. ఈ ఫెస్టివల్ సీజన్లో సాఫ్ట్ బియ్యప్పిండి పూరీలు ట్రై చేయండి..
-
Remove Stubborn Stains: ఈ ఒక్క చిట్కా పాటిస్తే చాలు.. బట్టలపై ఉండే ఎంతటి జిడ్డు, మొండి మరకలైనా ఇట్టే వదలాల్సిందే..!
-
Tata Motors Diwali Offers: ఆఫర్లే.. ఆఫర్లు.. టాటా మోటార్స్ దీపావళి సేల్..! ఏ కారుపై ఎంత తగ్గించారంటే..?
-
Cauliflower Quality Test: క్యాలీఫ్లవర్లో పురుగులు ఉన్నాయో లేదో ఇలా తెలుసుకోండి.. కోయకుండానే కనిపెట్టొచ్చు..