‘పుష్ప’ రన్ టైం కంప్లైంట్… నిర్మాత ఏమంటున్నాడంటే ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘పుష్ప’ చిత్రం డిసెంబర్ 17న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రంపై ప్రేక్షకుల నుంచి విభిన్న స్పందన వచ్చింది. సినిమా చూసిన చాలా మంది చెప్తున్న విషయం ఏమిటంటే సెకండాఫ్ ల్యాగ్ అయ్యిందని, అంతేకాకుండా 3 గంటల సుదీర్ఘ రన్ టైమ్ ప్రేక్షకులకు విసుగు తెప్పించిందని అంటున్నారు. అయితే చాలా పెద్ద చిత్రాలకు సాధారణంగా అలాంటి రన్‌టైమ్ ఉంటుంది. అయితే ప్రేక్షకులు చేస్తున్న ఈ కంప్లైంట్ పై నిర్మాతలు ఏమంటున్నారంటే…
Read also : అనారోగ్యంతో ఉన్న అభిమానికి రజనీకాంత్ సర్ప్రైజ్
Also Read
- Toxic: 'టాక్సిక్' నుంచి మరో సర్ప్రైజ్.. యష్‌తో ఈసారి తారా సుతారియా రొమాన్స్!
- PV Sindhu: రాజమౌళి సినిమాలో నటిస్తా.. పీవీ సింధు ట్వీట్ వైరల్, హీరోయిన్ ఛాన్స్ అడిగిన స్టార్ షట్లర్!
- Paraak Movie: KGFతర్వాత మరో సంచలనం..! 'పరాక్' టీజర్‌తో పాన్ ఇండియా హైప్.. శ్రీమురళి యాక్షన్‌కు ఫ్యాన్స్ ఫిదా
- Ananya Pande : అనన్య పాండే నడుము గిల్లిన గుప్తా
మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాత నవీన్ యెర్నేని స్పందిస్తూ రన్‌టైమ్ సమస్యేమీ లేదని వెల్లడించారు. “సాధారణంగా పెద్ద స్టార్లు, పెద్ద దర్శకుల చిత్రాలకు మూడు గంటల రన్‌టైమ్ ఉంటుంది. మన మునుపటి ‘రంగస్థలం’కు కూడా ఇలాంటి రన్‌టైమ్ ఉంది. అక్కడక్కడా కొంచెం లాగ్ ఉంటుంది. కానీ కథ అవసరాలకు అనుగుణంగా సన్నివేశాలు ఉండాలంటే ఈ టైం చాలా అవసరం. ప్రేక్షకులు దాని గురించి అస్సలు ఆందోళన చెందరు. మేము డబ్బు వెంటబడితే హైదరాబాద్‌లోని మల్టీప్లెక్స్ థియేటర్‌లలో ఐదవ షోకి తేలికగా ఉండేలా రన్‌టైమ్‌ను తగ్గించి ఉండేవాళ్లం. మూడు గంటల రన్‌టైమ్ కారణంగా వారు కేవలం నాలుగు షోలు మాత్రమే చేసారు. అయినప్పటికీ మేము సులభంగా 50 లక్షల షేర్‌ని పొందగలిగాము” అని సినిమా రన్‌టైమ్ గురించి భిన్నమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇక నిర్మాతలు భారీ కలెక్షన్స్‌పై ఆనందం వ్యక్తం చేశారు. చివరికి ఈ చిత్రం మెగా బ్లాక్‌బస్టర్‌గా ముగుస్తుందనే నమ్మకంతో ఉన్నారు.
తాజావార్తలు
-
Silk Smitha: నాకు ఒకడు జీవితం ఇస్తానన్నాడు.. రోజూ టార్చర్ నేను భరించలేను.. సిల్క్ స్మిత సూసైడ్ నోట్ చూశారా?
-
India First Dengue Vaccine: శుభవార్త.. భారత్‌లో తొలి డెంగ్యూ వ్యాక్సిన్‌కు ఆమోదం.. ఎవరికి? ఎన్ని డోసులు? పూర్తి వివరాలు
-
KTR: ‘రైతులకు యూరియా లేదు.. ఢిల్లీకి మాత్రం సంచులు ఉన్నాయి’..
-
Hindu Rituals: హిందూ సంప్రదాయంలో అందరికీ దహన సంస్కారమేనా? ఈ 5 మందిని కాల్చొద్దని ఎందుకు చెబుతారు?
-
Rohit Sharma: అతడితో కలిసి బ్యాటింగ్ చేయడం ఇష్టం.. నేను చాలా ఎంజాయ్ చేస్తా!
ట్రెండింగ్
-
SAIL Recruitment: పరీక్ష లేకుండానే 1,110 అప్రెంటిస్ పోస్టులు.. దరఖాస్తు ఎక్కడ చేసుకోవాలంటే.?
-
Ferrari Amalfi Spider: ఫెరారీ కొత్త కన్వర్టిబుల్ సూపర్‌కార్ లాంచ్.. ధర ఎంతంటే?
-
Rohit Sharma: మజా ఉండదు కదా.. రిటైర్మెంట్ వార్తలపై తొలిసారి స్పందించిన రోహిత్ శర్మ!
-
Mahindra New SUV: ఆగస్టు 15న మహీంద్రా నుంచి కొత్త SUV.. స్కార్పియో N ఫేస్‌లిఫ్ట్ ఎంట్రీ ఖాయమేనా?
-
Paneer Tikka Recipe: ప్రోటీన్ రిచ్ ఫుడ్.. టేస్టీ “పన్నీర్ టిక్కా”ను ఇంట్లో సులువుగా చేసేయండి ఇలా.!