Allu Arjun : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు అరుదైన గౌరవం దక్కింది. ఇప్పటికే పుష్ప సినిమా మొదటి పార్టుకు గాను ఏకంగా జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్నాడు. రెండో పార్టులో తన పాత్రకు గాను తెలంగాణ గద్దర్ అవార్డు గెలుచుకున్నాడు. ఇప్పుడు మరో అవార్డు దక్కింది. ఇండియాలో అత్యుత్తమంగా భావించే దాదా సాహేబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫీలింగ్ ఫెస్టివల్ ముంబైలో జరిగింది. ఈ వేడుకల్లో అల్లు అర్జున్ పుష్ప సినిమాలో నటనకు గాను…
Samantha : స్టార్ హీరోయిన్ సమంత ఏం చెప్పినా సరే సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుందనే విషయం తెలిసిందే. సమంత అటెన్షన్ అలా ఉంటుంది మరి. నాగచైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత ఆమె చెప్పే మాటలు, చేస్తున్న పనులు సోషల్ మీడియాలో ఎప్పుడూ హాట్ టాపిక్ అవుతుంటాయి. ఇక ఆమె ఇప్పుడు సినిమాల్లో పెద్దగా కనిపించట్లేదు. డైరెక్టర్ రాజ్ నిడుమోరుతో కలిసి తిరుగుతోంది. ఆమె ఎప్పుడు మళ్లీ సినిమాల్లో కనిపిస్తుందా అని ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు.…
Pushpa Team: పుష్ప టీమ్ కు మరో షాక్ తగిలింది. ఇప్పటికే వరుస ఘటనలు, కోర్టు కేసులతో ఉక్కిరి బిక్కిరి అవుతోంది పుష్పరాజ్ యూనిట్. ఇలాంటి టైమ్ లో హైకోర్టులో మరో పిటిషన్ దాఖలు అయింది.
Daggubati Purandeswari : టాలీవుడ్ సినీ హీరో అల్లు అర్జున్ నటించిన ‘పుష్పా-2’ చిత్రం విడుదల నేపథ్యంలో, థియేటర్‌లో సినిమా చూసేందుకు వెళ్ళిన అల్లుఅర్జున్‌పై జరిగిన ఘటన గురించి బీజేపీ అధ్యక్షురాలు, రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆమె ప్రకాశంలో మీడియాతో మాట్లాడుతూ, ఈ కేసులో మిగిలిన వారిని అరెస్ట్ చేయకుండా అల్లు అర్జున్‌ను అరెస్టు చేయడం సరైనదే కాదని వ్యాఖ్యానించారు. అల్లు అర్జున్‌ను చిక్కడపల్లి పోలీసులు ఈనెల 13వ తేదీన అరెస్టు…
పుష్ప 2 సినిమా ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసింద. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ రష్మిక హీరో హీరోయిన్లు తెరక్కేకిన ఈ చిత్రం గతంలో విడుదల కావాల్సి ఉంది. పలు కారణాలతో వాయిదాలు పడుతూ వచ్చిన ఈ సినిమా ఎట్టకేలకు డిసెంబర్ ఐదవ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఒకరోజు ముందుగానే రాత్రి 9:30 సమయంలో ఈ సినిమా స్పెషల్ ప్రీమియర్స్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. అయితే ఒక ప్రీమియర్ ప్రదర్శిస్తున్న సమయంలో…
Daali Dhananjay Wedding Video: డాలి ధనంజయ.. ఈ పేరు చెబితే చాలామంది అతనిని గుర్తుపట్టకపోవచ్చు. అయితే పుష్ప సినిమాలో ‘జాలిరెడ్డి’ అని చెబితే ఇట్టే అందరికీ గుర్తుకు వచ్చేస్తాడు. అయితే, దీపావళి పండుగ రోజును పునస్కరించుకొని ధనంజయ ఓ శుభవార్త తెలిపాడు. తాను అతి త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు సోషల్ మీడియా ద్వారా తెలియజేశాడు. ఇందుకు సంబంధించి వీడియోను షేర్ చేస్తూ తన కాబోయే భాగస్వామిని కూడా పరిచయం చేశాడు ఈ హీరో. ప్రస్తుతం ఇందుకు…
అల్లు అర్జున్, సుకుమార్ సినిమా 'పుష్ప' సినిమా ఇప్పుడు రష్యాలో రిలీజ్ అయి అక్కడ ఆడియన్స్‌ను ఆకట్టుకుంటోంది. అందు తగ్గట్లే 'పుష్ప' టీమ్ రష్యాలో సినిమా విడుదలైన చోట్ల పర్యటిస్తూ మీడియాతో సమావేశాలు నిర్వహిస్తోంది.
Allu Arjun: పుష్ప మూవీ తర్వాత అల్లు అర్జున్ క్రేజ్, రేంజ్ భారీగా పెరిగింది. ఈ సినిమాతో బన్నీ కూడా పాన్ ఇండియా స్టార్ గా మారిపోయారు. ఉత్తరాదిన ఆయనకు ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా పెరిగింది.