పుష్ప ది రైజ్ సినిమాతో పాన్ ఇండియా హిట్ కొట్టాడు అల్లు అర్జున్. “నీయవ్వ తగ్గేదే లే” అంటూ అల్లు అర్జున్ చెప్పిన డైలాగ్ ని ఆడియన్స్ నుంచి ఇంటర్నేషనల్ సెలబ్రిటీల వరకూ ప్రతి ఒక్కరూ ఫాలో అయ్యారు. బన్నీ మ్యానరిజమ్స్ వైరల్ అవ్వడంతో పుష్ప ది రూల్ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ముఖ్యంగా నార్త్ ఆడియెన్స్ పుష్పరాజ్ రాక కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. అందుకే పుష్ప 2 కథని చైనాతో లింక్ చేసి ఎవరూ…
Jagapathi Babu: లోకేష్ కనగరాజ్ సినిమాటిక్ యూనివర్స్ లా సుకుమార్ కూడా సినిమాటిక్ యూనివర్స్ ఏమైనా మొదలు పెట్టాడా..? అంటే నిజమే అని అభిమానులు చెప్పుకొస్తున్నారు. అందుకు కారణం.. పుష్ప 2. అల్లు అర్జున్, రష్మిక జంటగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్న విషయం తెల్సిందే.
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ని ఐకాన్ స్టార్ గా మార్చిన సినిమా ‘పుష్ప ది రైజ్’. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ మూవీ పాన్ ఇండియా హిట్ అయ్యింది. పుష్ప ది రైజ్ సినిమా సూపర్ హిట్ అయ్యిందని చెప్పడానికి కలెక్షన్ల కొలతలు ఉన్నాయి కానీ పుష్పరాజ్ గా అల్లు అర్జున్ క్రియేట్ చేసిన ఇంపాక్ట్ ని చెప్పే మీటర్ మాత్రం లేదు. అల్లు అర్జున్ మ్యానరిజమ్స్ ని అమలాపురం నుంచి ఆస్ట్రేలియా…
కట్టప్ప బాహుబలి ని ఎందుకు చంపాడు అని రాజమౌళి క్రియేట్ చేసిన పజిల్ రేంజులో… పుష్ప ఎక్కడ? #WhereisPuspa అంటూ సుకుమార్ సెన్సేషన్ క్రియేట్ చేశాడు. అల్లు అర్జున్ బర్త్ డే రోజున వేర్ ఈజ్ పుష్ప అంటూ మూడు నిమిషాల వీడియోని రిలీజ్ చేసి పాన్ ఇండియా మార్కెట్ దగ్గర భారీ హైప్ క్రియేట్ చేశాడు సుకుమార్. అసలు పుష్ప2 వీడియో చూసిన తర్వాత ఇప్పటివరకూ ఉన్న అంచనాలన్నీ తారుమారయ్యాయి. టైటిల్ రెడ్ నుంచి గోల్డ్…
Allu Arjun- Sukumar: చిత్ర పరిశ్రమలో కొన్ని కాంబోలు ఉంటాయి. ఎంత కొత్తవారు వచ్చినా, ఎన్ని హిట్లు ఇచ్చినా, ఆ కాంబోలో ఉండే మ్యాజికే వేరు. త్రివిక్రమ్- పవన్ కళ్యాణ్, బోయపాటి- బాలకృష్ణ, ప్రభాస్- రాజమౌళి, సుకుమార్- అల్లు అర్జున్.
ఆసీస్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ లాంటి వాళ్లు సైతం అల్లు అర్జున్ ని అనుకరిస్తూ ఇన్ స్టా రిల్స్ చేశారు. డేవిడ్ వార్నర్ అల్లు అర్జున్ కి బర్త్ డే విషెస్ చెప్పాడు. వార్నర్ తన కుమార్తె ఐలా తో కలిసి చెప్పిన విషెస్ ది బెస్ట్ అని చెప్పొచ్చు. బన్నీకి జన్మదిన శుభాకాంక్షలు చెప్పేందుకు వార్నర్ తన కూతురుతో కలిసి ఒక వీడియో షేర్ చేశాడు. బిగ్ షాట్ అవుట్.. బిగ్ మ్యాన్ అల్లు అర్జున్…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్… ఇండియన్ ఫిల్మ్ ఫెటర్నిటి నుంచి ఇతర వరల్డ్స్ టాప్ స్పోర్ట్స్ పర్సనాలిటీస్ వరకూ ప్రతి ఒక్కరూ అల్లు అర్జున్ ని ఫాన్స్. బన్నీ సినిమా వస్తుంది అంటే జనరేట్ అయ్యే బజ్ వేరే ఏ హీరో సినిమాకి జనరేట్ అవ్వదు అనే రేంజులో ప్రమోషన్స్ జరుగుతూ ఉంటాయి. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప ది రైజ్ సినిమాతో క్రియేట్ చేసిన…
Allu Arjun: స్టార్ హీరోలు.. అభిమానుల దృష్టిలో ఒకేలా ఉంటారు. వారి అంచనాలకు తగ్గట్టుగానే డైరెక్టర్స్ సైతం హీరోల ఎలివేషన్స్ పెంచుతూ ఉంటారు. ఇక అభిమానులను సంతృప్తి పర్చడానికి హీరోలు ఏదైనా చేస్తారు. కథతో మెప్పించాలనుకొనే హీరోలు ఎలాంటి పాత్ర వెయ్యడానికి అయినా సిద్ధపడతారు.
Pushpa 2: పుష్ప.. పుష్ప.. పుష్ప.. మూడు రోజులుగా పుష్ప పేరు మోత మ్రోగిపోతుంది. తిరుపతి జైలు నుంచి పారిపోయిన పుష్ప ఎక్కడ ఉన్నాడు..? అని ఒక ప్రశ్న ప్రతి ఒక్కరి మైండ్ లో మెదులుతూనే ఉంది. ఇక దానికి ఆన్సర్ తెలిసిపోయింది.