Sai Pallavi: స్టార్ హీరోల సినిమాలు సెట్ మీదకు వెళ్లాయి అంటే.. అవి రిలీజ్ అయ్యేవరకు ఏదో ఒక రూమర్ వస్తూనే ఉంటాయి. హీరో పక్క ఆ హీరోయిన్ ఐటెం సాంగ్ చేస్తోంది.. ఈ హీరోయిన్ నటిస్తోంది. ఈ సత్తార్ హీరో క్యామియో చేస్తున్నాడు.
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ని ఐకాన్ స్టార్ గా మార్చి పాన్ ఇండియా ఇమేజ్ తెచ్చిన మూవీ ‘పుష్ప’. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన ఈ మూవీ పార్ట్ 1 ట్రేడ్ వర్గాలకే షాక్ ఇచ్చే రేంజులో హిట్ అయ్యింది. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపధ్యంలో రూపొందిన పుష్ప మూవీ పార్ట్ 2 కోసం పాన్ ఇండియా సినీ అభిమానులంతా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. పార్ట్ 1లో ఫాహద్ ఫాజిల్ కి అల్లు అర్జున్…
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ని ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గా మార్చిన సినిమా ‘పుష్ప ది రైజ్’. సుకుమార్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా సెన్సేషనల్ హిట్ అయ్యింది. 350 కోట్లు రాబట్టి పాన్ ఇండియా హిట్ అయిన ‘పుష్ప ది రైజ్’ సినిమా రిలీజ్ అయ్యి 14 నెలలు అయ్యింది. ఇప్పటివరకూ ‘పుష్ప ది రూల్’కి సంబంధించిన ఒక అప్డేట్ ని కూడా మైత్రీ మూవీ మేకర్స్ అఫీషియల్ గా రిలీజ్ చెయ్యలేదు.…
నేషనల్ క్రష్ గా పేరు తెచ్చుకోని కన్నడ, తెలుగు, తమిళ్, హిందీ అనే తేడా లేకుండా నిజంగానే నేషనల్ వైడ్ సినిమాలు చేస్తుంది రష్మిక. ఈ కన్నడ బ్యూటీ పేరు సోషల్ మీడియాలో గత 24 గంటలుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. #rashmikamandanna అనే ట్యాగ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవ్వడానికి మూడు కారణాలు ఉన్నాయి. అందులో ఒకటి దళపతి విజయ్ తో రష్మిక నటించిన ‘వారిసు’ సినిమా అమెజాన్ ప్రైమ్ లో ఈరోజు నుంచు…
2024లో ఇండియాలో రిలీజ్ కానున్న మోస్ట్ అవైటెడ్ సినిమాలు అనే లిస్ట్ తీస్తే అందులో టాప్ 3లో వినిపించే పేరు ‘పుష్ప ది రూల్’. అల్లు అర్జున్ ని పాన్ ఇండియా ఐకాన్ స్టార్ గా మార్చిన ‘పుష్ప ది రైజ్’ సినిమాకి సీక్వెల్ గా ఈ మూవీ తెరకెక్కుతుంది. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ బ్రెయిన్ లో నుంచి వచ్చిన ఈ ఎర్ర చందనం స్మగ్లింగ్ కింగ్ పిన్ పుష్ప క్యారెక్టర్ ని పాన్ ఇండియా ఆడియన్స్…
Rashmika Mandanna:గీతా గోవిందం సినిమాతో తెలుగువారికి పరిచయమైంది రష్మిక మందన్న.. మొదటి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకొని నేషనల్ క్రష్ గా మారిపోయింది. వరుస అవకాశాలు.. వరుస హిట్లతో స్టార్ హీరోయిన్లలో ఒకరిగా మారిపోయింది. టాలీవుడ్, కోలీవుడ్ లోనే కాకుండా బాలీవుడ్ లో కూడా పాగా వేయడానికి ప్రయత్నిస్తోంది.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప ది రైజ్ సినిమా రిలీజ్ అయ్యి దాదాపు 400 రోజులు అయ్యింది. ఈ మూవీ ముందు వరకూ స్టైలిష్ స్టార్ గా ఉన్న అల్లు అర్జున్, పుష్ప ది రైజ్ సినిమాతో ఐకాన్ స్టార్ గా పాన్ ఇండియా వైడ్ ఫేమ్ తెచ్చుకున్నాడు. మొదటి పార్ట్ తో పాన్ ఇండియా ఫేమ్ తెచ్చుకున్న అల్లు అర్జున్, రెండో పార్ట్ పుష్ప ది రూల్ సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో ప్రతి…
ఆర్ ఆర్ ఆర్ సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్నాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్. ఇండియాలోనే కాదు బియాండ్ ది బౌండరీస్ కూడా రామ్ చరణ్ కి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది, ప్రస్తుతం ఆర్ ఆర్ ఆర్ సినిమా ఆస్కార్ రేస్ లో ఉంది కాబట్టి ఎక్కడ చూసినా ఆ టాపిక్ ఏ నడుస్తుంది. సోషల్ మీడియాలో ప్రతి రోజూ ఎదో ఒక విషయంలో చరణ్ పేరు…