క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ పుష్ప సినిమా తో తన సత్తా చాటాడు. అల్లు అర్జున్ తో రూపొందించిన పుష్ప సినిమా ఏకంగా రూ.400 కోట్లకు పైగా వసూళ్లు నమోదు చేసిన సంగతి తెల్సిందే.పుష్ప భారీ హిట్ కావడం తో పుష్ప 2 పై భారీ గా అంచనాలు పెరిగాయి.. సుకుమార్ ఏకంగా రెండు సంవత్సరాల సమయం తీసుకుని మరీ పుష్ప 2 సినిమా ను రూపొందిస్తున్నాడు. పుష్ప సినిమా కోసం మొత్తం గా ఆయన నాలుగు సంవత్సరాల…
అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వం లో రూపొందుతున్న పుష్ప 2 సినిమా షూటింగ్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే సినిమా అక్టోబర్ వరకు షూటింగ్ పూర్తి చేసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి అంటూ సమాచారం అందుతుంది.మైత్రి మూవీ మేకర్స్ వారు భారీ బడ్జెట్ తో ఈ సినిమాని రూపొందిస్తున్నారని తెలుస్తుంది.. మొదటి భాగం దాదాపుగా 400 కోట్ల రూపాయల కలెక్షన్స్ ని రాబట్టిన కారణంగా రెండవ భాగం బడ్జెట్ విషయం లో మైత్రి…
Sukumar: లెక్కల మాస్టర్ సుకుమార్ లెక్క తప్పడం అంటూ జరగదు. ప్రేక్షకుల పల్స్ తెలిసిన డైరెక్టర్లో సుకుమార్ ఒకడు. క్లాస్ తీయాలన్నా సుక్కునే.. మాస్ గా చూపించాలన్నా సుక్కునే. ప్రస్తుతం సుకుమార్ పుష్ప 2 తో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. ఆర్యతో బన్నీని స్టార్ గా నిలబెట్టింది సుకుమార్. పుష్పతో ఆ స్టార్ ను కాస్తా ఐకాన్ స్టార్ గా మార్చింది సుకుమారే.
Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 లో నటిస్తున్న విషయం తెల్సిందే. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో రష్మిక నటిస్తోంది.
స్టార్ హీరోల సినిమాల గురించి సోషల్ మీడియాలో జరిగే ప్రచారం మామూలుగా ఉండదు. ముఖ్యంగా సినిమా లీకులతో ఫ్యాన్స్ రచ్చ చేస్తుంటారు. తాజాగా పుష్ప2 నుంచి ఓ లీక్ బయటికొచ్చిందంటూ నానా రచ్చ చేస్తున్నారు. అచ్చు రష్మిక లాగే ఉండే ఓ ఫోటో నెట్టింట వైరల్‌గా మారింది. పుష్ప 2లో శ్రీవల్లి క్యారెక్టర్ చనిపోయినట్టుగా ఉందని ఆ ఫోటోని వైరల్ చేశారు. దీంతో ఇదేం ట్విస్ట్‌రా బాబు అంటూ బన్నీ ఫ్యాన్స్ హోరెత్తిపోయారు. మొదటి నుంచి కూడా…
Pushpa 2 : పుష్ప సినిమాతో స్టైలిష్ స్టార్ నుంచి ఐకాన్ స్టార్ గా మారాడు. ఇక ప్రస్తుతం పుష్ప 2 కోసం బన్నీ చాలా కష్టపడుతున్నాడు. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.
Allu Arjun: చిరంజీవి నటించిన డాడీ సినిమాలో ఓ చిన్న డ్యాన్స్ స్టెప్ వేసి అందరి దృష్టిని ఆకర్షించాడు అల్లు అర్జున్. ఈ క్రమంలోనే దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు తన 100వ సినిమా గంగోత్రితో హీరోగా అల్లు అర్జున్ ను ఇండస్ట్రీకి పరిచయం చేశాడు.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ని పాన్ ఇండియా స్టార్ గా, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ని పాన్ ఇండియా డైరెక్టర్ గా మార్చేసింది ‘పుష్ప ది రైజ్’ సినిమా. మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేసిన ఈ మూవీ నార్త్ లో సెన్సేషనల్ హిట్ అయ్యింది. ఎర్ర చందనం స్మగ్లర్ పుష్పరాజ్ మ్యానరిజమ్స్ కి ఇంటర్నేషనల్ సెలబ్రిటీలు కూడా ఫిదా అయిపోయి ఫాలో అయిపోయారు. ఈ మాస్ హిస్టీరియాని మరింత ఎక్కువగా క్రియేట్ చెయ్యడానికి ‘పుష్ప…
Pushpa 2 : ఇప్పటి వరకు అల్లు అర్జున్ కెరీర్లోనే మైలు రాయిగా నిలిచిపోయిన సినిమా పుష్ప. పాన్ ఇండియా లెవల్లో విడుదలై కాసుల వర్షం కురిపించింది. పుష్ప సినిమాకు దర్శకత్వం వహించిన సుకుమార్ పుష్ప 2ను అంతకు మించి హిట్ చేయాలన్న కసితో తెరకెక్కిస్తున్నారు.
Pushpa 2: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. వెండితెరపై కనిపించి దాదాపు రెండేళ్లు అవుతుంది. పుష్ప తరువాత బన్నీ.. ఇంకో సినిమా చేసింది లేదు. పుష్ప 2 కోసమే బన్నీ కష్టపడుతున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రష్మిక హీరోయిన్ నటిస్తోంది.