Sukumar daughter to take music course in USA: ఒకప్పుడు లెక్కల మాస్టారుగా పనిచేసిన సుకుమార్ ఇప్పుడు డైరెక్టర్ గా మారి వరుస సినిమాలు చేస్తూ సూపర్ హిట్ లు అందుకుంటున్న సంగతి తెలిసిందే. అల్లు అర్జున్ తో సుకుమార్ చేసిన పుష్ప సినిమా సూపర్ హిట్ కావడమే కాక ఇండియా వైడ్ గా మంచి వసూళ్లు కూడా రాబట్టడంతో సెకండ్ పార్ట్ ప్లాన్ చేశారు. దానిని మించి అనేలా ఈ రెండో భాగాన్ని తెరకెక్కించే…
Rashmika Mandanna opts out of Nithin- Venky Kudumula film: ఛలో సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన రష్మిక మందన్న మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకుంది. ఆ తర్వాత గీత గోవిందం సినిమాతో స్టార్ క్రేజ్ అందుకున్న ఆమె టాలీవుడ్ లో వరుస సినిమా అవకాశాలు దక్కించుకుంది. అలా సరిలేరు నీకెవ్వరు, భీష్మ, పుష్ప, సీతారామం సినిమాలతో వరుస హిట్లు అందుకుంటూ దూసుకుపోతోంది. ఇక ప్రస్తుతానికి ఆమె కేవలం తెలుగు సినిమాలు మాత్రమే కాదు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో వచ్చిన ‘పుష్ప: ది రైజ్’… పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ అయ్యింది. మొదటి పార్ట్ కంటే భారీ హిట్ కొట్టాలనే ఉద్దేశంతో, గ్రాండ్ స్కేల్ లో పుష్ప ది రూల్ సినిమాని షూట్ చేస్తున్నాడు సుకుమార్. ఈ మూవీ ఫస్ట్ లుక్ అండ్ ప్రీవ్యూ వీడియో సెన్సేషన్ క్రియేట్ చేసాయి. ప్రతి విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ పుష్ప 2 తెరకెక్కిస్తున్నాడు సుకుమార్. అయితే పుష్ప2 పై…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన పుష్ప సినిమా ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ప్రస్తుతం పుష్ప సినిమా కు రెండవ పార్ట్ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదల అయిన టీజర్ మరియు లుక్స్ సినిమా పై అంచనాలు బాగా పెంచేసాయి.పుష్ప 2 సినిమా వెయ్యి కోట్ల కు పైగా వసూళ్ళు సాధించేలా దర్శకుడు సుకుమార్ సినిమాను తెరకెక్కిస్తున్నారని సినిమా…
Urvashi Rautela: బాలీవుడ్ హాట్ బ్యూటీ ఊర్వశి రౌతేలా.. టాలీవుడ్ ఐటెం సాంగ్ హీరోయిన్ గా మారిపోయింది. వాల్తేరు వీరయ్య చిత్రంలో బాస్ పార్టీ అంటూ ఎంట్రీ ఇచ్చి.. అదరగొట్టిన ఈ ముద్దుగుమ్మ.. ఇక మొదటి సాంగ్ తోనే వరుస అవకాశాలు అందుకుంది.
Allu Arjun: ఒక రంగంలో పనిచేసేవారి మధ్య పోటీ ఉండడం సహజమే. అలాగే సినీ ఇండస్ట్రీలో కూడా పోటీ ఉంది. టాలీవుడ్ లో స్టార్ హీరోలు ఎప్పుడు కలిసే ఉంటారు. సినిమాలపరంగా పోటీ పెట్టుకుంటారేమో కానీ, వ్యక్తిగతంగా అందరు కలిసే ఉంటారు. ఈ విషయాన్ని అందరు హీరోలు ఎన్నోసార్లు రుజువు చేశారు. కానీ, హీరోలు కలిస్ ఉన్నట్లు హీరోల అభిమానులు కలిసి ఉండడం లేదు.
Pushpa The Rule Shooting: పుష్ప 2 ది రూల్ షూటింగ్ అప్‌డేట్ ఒకటి వెలుగులోకి వచ్చింది. అదేమంటే ఐటెం సాంగ్స్ ఎక్స్ పర్ట్ గా పేరున్న సుకుమార్ స్పెషల్ సాంగ్ షూట్ లో బిజీ బిజీగా ఉన్నట్టు తెలుస్తోంది. పుష్ప మొదటి భాగం సూపర్ హిట్ కావడంతో ఈ రెండో భాగం మీద అందరిలో అంచనాలు పెరిగిపోయాయి. అలా దేశంలోనే సినీ ప్రేక్షకులు అత్యధికంగా ఎదురుచూస్తున్న సీక్వెల్స్ లలో పుష్ప2 ఒకటిగా మారిపోయింది. ఇక ఇప్పటికే…
అల్లుఅర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న పుష్ప2 సినిమా కు సంబంధించిన అప్ డేట్ కోసం అల్లు అర్జున్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా పుష్ప మొదటి భాగం కంటే మించి ఊర మాస్ గా ఉండనుందని సమాచారం.ఈ సినిమా లో ఊహించని ట్విస్ట్ లు ఉండబోతున్నట్లు సమాచారం..పాన్ ఇండియా రేంజ్ లో ఈ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. పుష్ప2 సినిమా లో అదిరి పోయే ఫైట్ సీన్స్ వుంటాయని సమాచారం.ఈ సీన్స్…
Rashmika Decided to manage her career by her self: కన్నడ భామ రష్మిక మందన్న అనూహ్యంగా వార్తలోకి ఎక్కిన సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కన్నడ సినీ పరిశ్రమ ద్వారా హీరోయిన్‌గా పరిచయమైన ఆమె తక్కువ సమయంలోనే తెలుగులో టాప్ హీరోయిన్ అవ్వడమే కాదు బాలీవుడ్ లో కూడా వరుస సినిమా అవకాశాలు దక్కించుకుంటూ దూసుకుపోతోంది భాషతో సంబంధం లేకుండా ప్రస్తుతానికి ఆమె బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉంది. ఈ…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, మన లెక్కల మాస్టారు సుకుమార్ కలిసి.. ఈసారి డబుల్ ఫోర్స్‌తో బాక్సాఫీస్‌ను షేక్ చేసేందుకు రెడీ అవుతున్నారు. పుష్ప పార్ట్ వన్ కంటే భారీగా పుష్ప2ని తెరకెక్కిస్తున్నారు. లేట్ అయిన పర్లేదు కానీ.. కొడితే కుంభ స్థలాన్నే కొట్టాలి అనేలా పుష్పరాజ్ క్యారెక్టర్ డిజైన్ చేశాడు సుకుమార్. అందుకు శాంపిల్‌గా గతంలో వచ్చిన పుష్ప2 మూడు నిమిషాల వీడియో అని చెప్పొచ్చు. పుష్ప2 వీడియో చూసిన తర్వాత సినిమా పై అంచనాలు…