Allu Arjun: ఇదేందయ్యా ఇది.. బన్నీకి జోడిగా AI హీరోయినా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Allu Arjun:ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రస్తుత సమాజంలో ఎంతలా ఇమిడిపోయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎక్కడ చూసినా ఏఐ టెక్నాలజీతో ఫోటోలు, వీడియోస్ చేస్తూ ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తున్నారు. ఇక ఈ మధ్యనే టీవీ యాంకర్స్ ను కూడా ఏఐ టెక్నాలజీ ద్వారా సృష్టించి షాక్ ఇచ్చారు. ఇక న్యూస్ నుంచి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ చివరికి ఇండస్ట్రీలో కూడా అడుగుపెట్టిందని వార్తలు వస్తున్నాయి. అవును టెక్నాలజీని ఉపయోగించి యాంకర్స్ ను తయారు చేసినట్లే హీరోయిన్ కూడా తయారు చేస్తున్నారని టాక్ నడుస్తోంది. అది కూడా హాలీవుడ్, బాలీవుడ్ లో కాదు మన టాలీవుడ్ లోనే .. అందులో మన స్టార్ హీరో కి హీరోయిన్ గా ఒక ఏఐ బ్యూటీని దింపుతున్నారంట. ఏంటి నిజమా.. ఎవరా హీరో అంటారా.. ? ఇంకెవరు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.
SIIMA 2023: ఆర్ఆర్ఆర్ మరో రికార్డ్.. ఏకంగా 11 నామినేషన్స్
Also Read
- Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
- Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
- Jailer 2 Pre Release Event: హైదరాబాద్‌లో ‘జైలర్ 2’ ప్రీరిలీజ్ హంగామా.. పూర్తి షెడ్యూల్ ఇదే!
- Ganesh Acharya Biopic: తెరపైకి స్టార్ కొరియోగ్రాఫర్ లైఫ్ స్టోరీ.. ‘గణేశ్’ ట్రైలర్ చూశారా!
ప్రస్తుతం బన్నీ పుష్ప 2 సినిమాతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. ఈ సినిమా తర్వాత బన్నీ, త్రివిక్రమ్ కాంబోలో ఒక సినిమా చేయనున్నాడు. ఇప్పటికే వీరిద్దరి కాంబోలో వచ్చిన మూడు సినిమాలు హిట్ అవ్వడంతో ఈ నాలుగో సినిమాపై అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. ఈ మూవీలో అల్లు అర్జున్ పాత్ర విషయంలో త్రివిక్రమ్ చాలా కేర్ తీసుకుంటున్నాడట. మహాభారతంలోని పర్వాలకు మోడ్రన్ టచ్ ఇచ్చి తన స్టైల్ లో సినిమాను చూపించనున్నాడట త్రివిక్రమ్. ఇకఅందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో బన్నీకి జోడిగా బాలీవుడ్ హీరోయిన్లను అనుకుంటున్నారని వార్తలు వచ్చాయి. అయితే మేకర్స్ మాత్రం కొద్దిగా కొత్తగా ఆలోచించి ఏఐ టెక్నాలజీతో హీరోయిన్ ను సృష్టిస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇదే కనుక నిజమైతే ఈ కొత్త టెక్నాలజీతో హీరోయిన్ ని సృష్టించిన ఘనత టాలీవుడ్ కే దక్కుతుంది మరి ఇందులో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది.
తాజావార్తలు
-
Ind vs WI : అభిషేక్ శర్మ మెరుపు అర్ధశతకం.. వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం.!
-
CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
-
Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
-
Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!