టాలివుడ్ ఐకాన్ స్టార్ హీరో అల్లు అర్జున్ పుష్ప సినిమాతో పాన్ ఇండియా హీరో అయ్యాడు.. ఆ సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ అయ్యింది.. ప్రస్తుతం ఆ సినిమాకు సీక్వెల్ గా పుష్ప 2 సినిమాలో నటిస్తున్నాడు.. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్, రష్మిక హీరో హీరోయిన్ గా నటించిన చిత్రం పుష్ప ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి ఆదరణ సంపాదించుకుంది. సీక్వెల్ సినిమా మొదటి పార్ట్ కన్నా బాగుంటుందని, సినిమా ఎంతో…
Tollywood: సినిమా పరిశ్రమ రోజు రోజుకు కొత్త రంగు పులుముకుంటుంది. ఒకప్పుడు ఉన్న విధంగా అయితే ఇప్పుడు లేదు అని చెప్పొచ్చు. కథలు, కథనాలు మారుతున్నాయి. ఆ కథలను స్వీకరించే ఆ ప్రేక్షకుల భావాలూ మారుతున్నాయి. ఇక హీరోలు కూడా మారుతున్నారు. మనం హీరో.. అలాంటి కథలే చేయాలి. విలన్స్ తో ఫైట్స్ చేయాలి..
పుష్ప మొదటి భాగం సూపర్ హిట్ కావడంతో పుష్ప 2 మీద అనౌన్స్ చేయక ముందు నుంచే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ఈ క్రమంలో ఈ పుష్ప 2 నుంచి ఎలాంటి అప్డేట్ వస్తున్నా ప్రేక్షకుల నుంచి స్పందన ఒక రేంజ్ లో వస్తోంది. ఇక ఈ క్రమంలోనే పుష్ప 2 ఫస్ట్ లుక్ తోనే సినిమాపై అంచనాలు పెంచేసి రికార్డులు క్రియేట్ చేశాడు అల్లు అర్జున్. బన్నీ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా…
Pushpa 2 Shooting Update:పుష్ప సినిమాతో పాన్ ఇండియా వైడ్ క్రేజ్ తెచ్చుకున్న బన్నీ, సుకుమార్ రెండో పార్ట్ మీద ప్రాణం పెట్టి పని చేస్తున్నారు. స్టైలిష్ స్టార్ నుంచి ఐకాన్ స్టార్ గా మారిన అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో వస్తున్న హిట్ సీక్వెల్ పుష్ప 2 ది రూల్ సినిమాపై భారీ అంచనాలున్నాయి. నిజానికి పుష్ప మూవీ రిలీజ్ అయి రెండేళ్లు కావొస్తుంది అయినా ఈ రెండవ భాగాన్ని జక్కన్నలా మారి చెక్కుతునే ఉన్నాడు…
స్టైలిష్ స్టార్ నుంచి ఐకాన్ స్టార్ గా మారాడు అల్లు అర్జున్. పుష్ప ది రైజ్ సినిమాతోనే పాన్ ఇండియా స్టార్ అయిన అల్లు అర్జున్, పుష్ప ది రూల్ సినిమాతో ఇండియన్ బాక్సాఫీస్ ని రూల్ చేయడానికి రెడీ అవుతున్నాడు. 2024 సమ్మర్ సీజన్ ని టార్గెట్ చేస్తూ రిలీజ్ అవ్వనున్న పుష్ప ది రూల్ ఆడియన్స్ ముందుకి రానుంది. ఇండియాస్ మోస్ట్ అవైటెడ్ సినిమాల లిస్టులో టాప్ ప్లేస్ లో ఉంది పుష్ప 2…
Allu Arjun:ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రస్తుత సమాజంలో ఎంతలా ఇమిడిపోయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎక్కడ చూసినా ఏఐ టెక్నాలజీతో ఫోటోలు, వీడియోస్ చేస్తూ ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తున్నారు. ఇక ఈ మధ్యనే టీవీ యాంకర్స్ ను కూడా ఏఐ టెక్నాలజీ ద్వారా సృష్టించి షాక్ ఇచ్చారు.
యంగ్ బ్యూటీ శ్రీలీల ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ను రిజెక్ట్ చేసిందా? అంటే, ఔననే అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. అసలు శ్రీలీల ఏంటీ, బన్నీని రిజెక్ట్ చేయడం ఏంటి? అనేదే ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. కానీ శ్రీలీల నో చెప్పడానికి బలమైన రీజనే ఉంది. శ్రీలీలకు బన్నీతో వచ్చిన ఛాన్స్ హీరోయిన్గా కాదట. అందుకే ఏ మాత్రం ఆలోచించకుండా నో చెప్పేసిందట. పుష్ప సినిమాలో సమంత చేసిన ఐటెం సాంగ్ ఎంత పాపులర్ అయిందో అందరికీ…
Pushpa 2: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 సినిమాతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బన్నీ సరసన రష్మిక నటిస్తోంది. గతేడాది నుంచి ఈ సినిమా కోసం బన్నీ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇక పుష్ప పాన్ ఇండియా లెవెల్ లో రికార్డులు సృష్టించిన విషయం తెల్సిందే.
అల్లు అర్జున్ పుష్ప సినిమాలో ఫుల్ మాస్ గా కనిపించాడు. లాంగ్ హెయిర్ తో రగ్గడ్ లుక్ లో అల్లు అర్జున్ పాన్ ఇండియా ఆడియన్స్ ని అట్రాక్ట్ చేసాడు. సినిమాలో మైత్రమే క్యారెక్టర్ కి తగ్గట్లు మాస్ గా కనిపించడం, రగ్గడ్ గా కనిపించడం అల్లు అర్జున్ కి అలవాటైన పని. ఏ క్యారెక్టర్ ఏం కోరుకుంటుందో అలా ఛేంజోవర్ చూపించడంలో అల్లు అర్జున్ దిట్ట. అందుకే బన్నీ సినిమా సినిమాకి కొత్తగా కనిపిస్తూ ఉంటాడు.…