అల్లు అర్జున్, సుకుమార్ నుంచి ఇంకా అఫిషీయల్ అనౌన్స్మెంట్ రాలేదు కానీ… సోషల్ మీడియాలో మాత్రం పుష్ప పార్ట్ 3 టైటిల్ వైరల్‌గా మారింది. పార్ట్ వన్ పుష్ప… ది రైజ్ పేరుతో రిలీజ్ అవగా, పార్ట్ 2 పుష్ప… ది రూల్ పేరుతో రాబోతోంది. ఇక్కడితో పుష్పగాడి రూల్‌కి ఎండ్ కార్డ్ పడుతుందని అనుకున్నారు కానీ చాలా రోజ�
స్టైలిష్ స్టార్‌ను ఐకాన్ స్టార్‌గా, పాన్ ఇండియా హీరోగా నిలిపిన పుష్ప పార్ట్ వన్.. ఏకంగా నేషనల్ అవార్డ్‌ను కూడా ఇచ్చింది. దీంతో.. పుష్ప2 పై అంచనాలు పీక్స్‌లో ఉన్నాయి. ప్రస్తుతం రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటున్న పుష్ప 2 గురించి ఒక సెన్సేషనల్ అప్డేట్ బయటకి వచ్చి సోషల్ మీడియాకి పూనకాలు తెప్పించే పనిలో ఉ�
మెగా ఫ్యామిలీ హీరో… స్టైలిష్ స్టార్… అనే పిలుపుల నుంచి ఐకాన్ స్టార్ గా ఎదిగాడు అల్లు అర్జున్. పాన్ వరల్డ్ క్రేజ్ ఉన్న ఇండియన్ హీరోగా అల్లు అర్జున్ నిలుస్తున్నాడు. పుష్ప ది రైజ్ సినిమాలో అల్లు అర్జున్, పుష్పరాజ్ క్యారెక్టర్ లో చేసిన పెర్ఫార్మెన్స్ కి బౌండరీలు దాటి ఆడియన్స్ అట్రాక్ట్ అయ్యారు. స�
పుష్ప సినిమా రిలీజ్ అయ్యి ఏడాది దాటింది, పుష్ప సినిమాతో అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ అయ్యి కూడా ఏడాది దాటింది. సుకుమార్, దేవి శ్రీ ప్రసాద్, రష్మికలకి పాన్ ఇండియా ఇమేజ్ వచ్చి కూడా ఏడాది అయ్యింది. ఇలా పుష్ప సినిమాకి సంబంధించిన ప్రతి విషయం జరిగి వన్ ఇయర్ అయ్యింది. ఈ ఏడాది కాలంలో పుష్ప రీరిలీజ్ కు, �
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, స్టార్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన మాస్ యాక్షన్ పాన్ ఇండియన్ సినిమా 'పుష్ప ది రైజ్' గతేడాది ప్రేక్షకుల ముందుకు భారీ హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం భారీ విజయాన్ని సాధించి ప్రేక్షకుల హృదయాలను దోచుకుంది.