Puneeth Rajkumar: పునీత్ రాజ్ కుమార్ ఈయన గురించి పరిచయం అవసరం లేదు.. బాలనటుడిగా సినీ తెరంగేట్రం చేసిన అయన ఆపై కన్నడ పవర్ స్టార్ గా ఎదిగారు. ఆయన్ని అభిమానులు అప్పు అని ముద్దుగా పిలుచుకుంటారు. నటన లోనే కాదు మానవత్వాన్ని చాటుకోవడం లోనూ ఆయనకు ఆయనే సాటి. వందలాది మంది అనాథలను చేరదీసిన మనసున్న మహారాజు.. గోశాలలను ఏర్పాటు చేసి మూగజీవుల ఆకలి తీర్చిన గొప్ప మానవతావాది. కనడ ప్రజల ఆరాధ్య దైవం పునీత్…
Puneeth Rajkumar, Jr NTR fans hang from cranes at local temple festival: మనదేశంలో దేవుళ్ళకు భక్తులు ఎలా ఉంటారో హీరోలకి అభిమానులు కూడా అలానే ఉంటారు. ఒకరకంగా పూజలు చేయరు అనే మాటే కానీ పాలాభిషేకాలు, పూల దండలు అయితే కామన్. క్రేజీ ఫాన్స్ హేమ అభిమాన హీరోల సినిమాలు రిలీజ్ అయ్యే సమయంలో చేసే వింతలు, విన్యాసాలు చూసేందుకు అయితే రెండు కళ్ళూ చాలవు. ఇక పునీత్ రాజ్‌కుమార్, జూనియర్ ఎన్టీఆర్…
కన్నడ సూపర్ స్టార్స్ లో ‘దర్శన్’ ఒకరు. యాక్షన్ ఓరియెంటెడ్ సినిమాలని ఎక్కువగా చేసే దర్శన్ లేటెస్ట్ మూవీ ‘క్రాంతి’. జనవరి 23న రిలీజ్ కానున్న ఈ మూవీ ప్రమోషన్స్ కోసం దర్శన్ ‘హోస్పేట్’ వెళ్లాడు. ఇక్కడ ఫాన్స్ మధ్యలో దర్శన్ స్పీచ్ ఇస్తూ ఉండగా, ఎవరో అతనిపై చెప్పు విసిరేసారు, అది దర్శన్ భుజానికి తగిలింది. ‘క్రాంతి’ సినిమా పోస్టర్స్ ని, ఫ్లెక్స్ లనీ కూడా చించేస్తూ పునీత్ రాజ్ కుమార్ ఫాన్స్ హల్చల్ చేశారు.…
తమిళ హీరో అరుణ్ విజయ్ నటించిన రెండు చిత్రాలు డిసెంబర్ 9న తెలుగులో రాబోతున్నాయి. ఇందులోని 'ఆక్రోశం'లో అతను హీరోగా నటించగా, 'సివిల్ ఇంజనీర్'లో విలన్ పాత్ర పోషించాడు.
JR.NTR : యంగ్ టైగర్ ఎన్టీఆర్ పై ఇప్పుడు అభిమానులతో పాటు నెటిజన్స్ ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఆయన సింప్లిసిటీకి ఫిదా అవుతున్నారు. మహిళ పట్ల ఆయనకున్న గౌరవాన్ని చూసి అబ్బురపడుతున్నారు.
Puneet Rajkumar: ‘అప్పు’ సినిమాతో అభిమానుల ఆరాధ్యదైవమైన పునీత్ రాజ్ కుమార్ గతేడాది అక్టోబర్ 29న గుండెపోటుతో చనిపోయారు. కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ మరణాన్ని ఆయన అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.
PM Modi's tweet on Puneeth Rajkumar's last film: దివంగత సినీ నటుడు, కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ చివరి సినిమా ‘ గంధాడ గుడి’పై ప్రధాని నరేంద్రమోదీ ట్వీట్ చేశారు. గంధాడ గుడి సినిమా టీమ్ కు శుభాకాంక్షలు తెలిపారు. గతేడాది మరణించిన కన్నడు నటుడు పునీత్ రాజ్ కుమార్ ను స్మరిస్తూ.. ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. దీనికి ప్రతిగా పునీత్ రాజ్ కుమార్ భార్య రీట్వీట్ చేశారు. ప్రధానమంత్రి…
కన్నడ స్టార్ హీరో దివంగత పునీత్ రాజ్ కుమార్ చివరి చిత్రం “James” గత నెల ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించింది. దీంతో బాక్స్ ఆఫీస్ వద్ద భారీ కలెక్షన్లు రాబట్టింది. తాజాగా ఈ సినిమాకు ఓటిటిలో విడుదల చేయడానికి సిద్ధమయ్యారు మేకర్స్. ఈ సూపర్ హిట్ యాక్షన్ మూవీ పోస్ట్ థియేట్రికల్ హక్కులను చేజిక్కించుకున్న Sony LIV తన ఓటిటి ప్లాట్‌ఫామ్ లో ఏప్రిల్ 14న…